Kothuru Ram Kumar
Author- NTV Telugu-
144Hz డిస్ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!
Tecno Camon 50 Ultra 5G Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో (Tecno) ‘కామోన్’ (Camon) సిరీస్ లో అత్యంత శక్తివంతమైన మోడల్ Tecno Camon 50 Ultra 5Gను అంతర్జాతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. మొబైల్ ఫోటోగ్రఫీని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన ఈ ఫోన్.. అధునాతన కెమెరా సెన్సార్లు, AI ఆధారిత ఫీచర్లు, అత్యంత ధృడమైన డిజైన్‌తో వినియోగదారులను ఆకర్షించేలా దీనిని తాయారు చేశారు. కర్వ్డ్ AMOLED డిస్ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్‌లో […] -
మరింత పవర్, మెరుగైన పనితీరు.. iPad Air (8th Gen) లాంచ్.. ధర ఎంతంటే?
iPad Air (8th Gen) Launch: ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) ఐప్యాడ్ ఎయిర్ శ్రేణిలో కొత్తగా ఐప్యాడ్ ఎయిర్ (8th జెన్) (iPad Air (8th Gen))ను అధికారికంగా ప్రకటించింది. గతంలో విడుదలైన M3 వేరియంట్ కు అప్డేటెడ్ గా.. ఇప్పుడు మరింత శక్తివంతమైన M4 చిప్సెట్, అధిక ర్యామ్ సామర్థ్యం, అత్యాధునిక కనెక్టివిటీ ఫీచర్లతో ఈ కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఐప్యాడ్ ఎయిర్‌లో ప్రధాన ఆకర్షణ M4 ప్రాసెసర్. […] -
Holi: చెడుపై మంచికి జయం.. భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ..!
Holi: భారతీయ సంస్కృతిలో పండుగలు కేవలం సంబరాలకు మాత్రమే పరిమితం కావు. అవి మన ఆత్మను, ఆచారాలను, ఆలోచనలను తీర్చిదిద్దే ఆధ్యాత్మిక పాఠాలుగా నిలుస్తాయి. అలాంటి మహోన్నత పండుగల్లో ‘హోలీ’ (Holi) ఒకటి. శిశిర ఋతువుకు వీడ్కోలు పలుకుతూ వసంతాన్ని ఆహ్వానించే ఈ రంగుల పండుగ, భారతీయ జీవన శైలిలో ఆనందం, ఐక్యత, భక్తి అనే విలువలను సమగ్రంగా ప్రతిబింబిస్తుంది. హోలీ పండుగకు ఆధారం ప్రహ్లాద–హిరణ్యకశిపుడు–హోలిక పురాణ గాథ. అహంకారానికి ప్రతీకగా నిలిచిన హిరణ్యకశిపుడి దురహంకారాన్ని, భక్తి […] -
Apple iPhone 17e లాంచ్.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇవే..!
Apple iPhone 17e Launch: ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) తన ఐఫోన్ లైనప్‌లో భాగంగా సరికొత్త iPhone 17e మోడల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్, తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. ఇందులో శక్తివంతమైన A19 చిప్‌తో పాటు యాపిల్ స్వయంగా అభివృద్ధి చేసిన కొత్త C1X మోడెమ్‌ను వినియోగించారు. డిస్ప్లే & డిజైన్: iPhone 17eలో 6.1 అంగుళాల […] -
CM Revanth: కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..!
CM Revanth Reddy: అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. పరిపాలనలో వేగం, సమన్వయం, లక్ష్య సాధనకు దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు కానుంది. ఈ సమావేశం రెండు భాగాలుగా జరుగనుంది. ఉదయం సెషన్ లో జనగణనపై సమగ్ర సమీక్ష నిర్వహించనుండగా.. మధ్యాహ్నం సెషన్లో “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” అంశంపై విస్తృత చర్చ జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ పథకాల ప్రగతి, జిల్లా […] -
Iran–Israel War Impact: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్.. ఆ మ్యాచులు అన్ని రద్దు..!
Iran–Israel War Impact: మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగుతుండటంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సహా గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు పెరిగాయి. ఈ పరిణామాల దృష్ట్యా యూఏఈలో ఉన్న తమ జట్లను వెంటనే వెనక్కి పిలిపించేందుకు బోర్డు చర్యలు ప్రారంభించింది. Israel – Iran War Live Updates: అమెరికా […] -
40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?
Moto Buds 2 Series: స్మార్ట్‌ఫోన్ విభాగంలో దూసుకుపోతున్న మోటోరోలా (Motorola) ఆడియో సెగ్మెంట్లో కూడా తనదైన మార్క్ ను సృష్టించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే మోటో బడ్స్ 2 (Moto Buds 2), మోటో బడ్స్ 2+ (Moto Buds 2+) అనే నెక్స్ట్ జనరేషన్ వైర్లెస్ ఇయర్‌బడ్స్ ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ప్రముఖ ఆడియో బ్రాండ్ బోస్ (Bose) భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ఇయర్ బడ్స్ ప్రీమియం సౌండ్ అనుభవాన్ని అందించేలా డిజైన్ […] -
క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!
Motorola Edge 70 Fusion Launched: మోటరోలా తన ‘ఎడ్జ్’ (Edge) సిరీస్ లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 70 ఫ్యూజన్ (Edge 70 Fusion)ను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్, సరికొత్త సోనీ కెమెరా సెన్సార్ టెక్నాలజీ, అద్భుత ఆన్-డివైస్ AI ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుక వచ్చింది మోటోరోలా. మరి ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ విశేషాలను ఇక్కడ చూసేద్దాం.. క్వాడ్-కర్వ్ డిజైన్: ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్ ‘క్వాడ్-కర్వ్’ డిజైన్ తో […] -
MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!
Motorola Razr Fold Launch: బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 (MWC 2026) వేదికగా మోటోరోలా (Motorola) నుండి సరికొత్త బుక్ స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘మోటోరోలా రేజర్ ఫోల్డ్’ (Motorola Razr Fold)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లతో పాటు ఫుట్‌బాల్ అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన FIFA వరల్డ్ కప్ 26 కలెక్షన్ ఎడిషన్‌ను కూడా ప్రకటించింది. సన్నని డిజైన్ & 2K […] -
64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!
Honor Magic V6 Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ హానర్ (Honor) బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 (MWC 2026) వేదికగా కొత్త ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘హానర్ మ్యాజిక్ V6’ (Honor Magic V6)ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. మరి ప్రీమియం ఫీచర్ల సమ్మేళనంగా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ వివరాలు ఏంటో చూసేద్దామా.. సన్నని డిజైన్ & డిస్ప్లే: Honor Magic V6 ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్లలో ఒకటిగా […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!