Kothuru Ram Kumar
Author- NTV Telugu-
VFX vs AI: టెక్నాలజీ పెరిగినా తప్పని వివరణలు.. సినిమా మేకర్స్ కి ఏఐ టెన్షన్స్!
VFX vs AI: ప్రస్తుత కాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తున్న వీడియోలు నిజామా? లేక VFX ఆ? లేక ఏఐ ఆ? అని తెలుసుకొనేందుకు చాలా కష్టమైంది. ఎందుకంటే తెచ్మోలోజి ఆ రేంజ్ లో పెరిగింది. ఈ టెక్నాలజీ పెరగడం మేకర్స్‌కు ఎంత ప్లస్ అయ్యిందో.. ఇప్పుడు అంతే తలనొప్పిగా మారుతోంది. ఒకప్పుడు తెరపై విజువల్స్ అదిరిపోతే “VFX బాగా చేశారు” అనేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. Adulterated Milk: కల్తీ పాల […] -
MS Dhoni: ధోనికి ఝలక్.. 15 రోజుల్లోగా స్పందించాలంటూ నోటీసులు పంపిన జార్ఖండ్ ప్రభుత్వం!
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీకి ఊహించని షాక్ ఇచ్చింది జార్ఖండ్ రాష్ట్ర గృహనిర్మాణ బోర్డు (JSHB). స్థలం విషయంలో ధోనీకి తాజాగా నోటీసులు జారీ చేసింది జార్ఖండ్ ప్రభుత్వం. రాంచీలోని హర్ము ప్రాంతంలో ఉన్న ఆయన నివాస స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. 2009లో జార్ఖండ్ ప్రభుత్వం ధోనీ సాధించిన అద్భుత విజయాలకు గుర్తుగా.. హర్ము ప్రాంతంలోని ప్లాట్ నంబర్ […] -
Rashmika Mandanna: సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రష్మిక..!
Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ వివాహ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. తమ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. ఈ క్రమంలోనే రష్మిక మందన్న సరికొత్త చరిత్ర సృష్టించింది. అదేంటంటే.. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న సోషల్ మీడియా రికార్డును రష్మిక అధిగమించింది. T20 World […] -
India Playing XI vs WI: ఆ ఆల్‌రౌండర్ అవుట్? వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్ కు భారత్ టీం ఇదే!
India Playing XI vs WI: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మార్చి 1న జరగనున్న భారత్, వెస్టిండీస్ మ్యాచ్ ఇప్పుడు ఒక ‘క్వార్టర్ ఫైనల్’గా మారింది. జింబాబ్వే పై ఘనవిజయం సాధించి ఫామ్ లోకి వచ్చిన టీమిండియా.. సెమీస్ బెర్తు కోసం విండీస్ తో అమితుమీ తేల్చుకోనుంది. అయితే ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో కొన్ని ఆసక్తికర మార్పులు జరిగే అవకాశం ఉంది. Huawei MatePad Mini: 8.8-అంగుళాల […] -
Ravi Shastri Honored: రవిశాస్త్రికి అరుదైన గౌరవం.. వాంఖడే స్టేడియంలో ఇక ‘శాస్త్రి’ స్టాండ్!
Ravi Shastri Honored: భారత క్రికెట్ దిగ్గజాలలో ఒకరు, మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అరుదైన గౌరవాన్ని కల్పించింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు పెట్టాలని ఎంసీఏ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టేడియంలోని ప్రెస్ బాక్స్ కింద ఉండే లెవల్ 1 స్టాండ్ కు ఇకపై ‘రవిశాస్త్రి’ పేరు ఉండనుంది. ముంబై క్రికెట్‌కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ […] -
Crime News: ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.. కానీ కుటుంబ సభ్యులు మాత్రం?
Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై కక్ష కట్టారు యువతి కుటుంబ సభ్యులు. జస్ట్ పెళ్లి చేసుకున్న రెండు రోజులకే మాయమాటలతో యువతిని నమ్మించారు. యువకుడిని అంతమొందించాలని పక్కా స్కెచ్చేశారు. మాట్లాడుదామని పిలిపించి, కత్తులతో యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని నేరెడ్మెట్ కు చెందిన అజయ్.. భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలంలోని రామలింగంపల్లి […] -
Mu*rder Case: వేములపల్లిలో పరువు హత్య.. సొంత చెల్లెలిపై కక్ష కట్టిన సోదరులు.!
Murder Case: పరువు కోసం ప్రాణిలిస్తాం అనేది పాత సామెత.. ఇప్పుడు పరువు కోసం ప్రాణాలు తీస్తామంటున్నారు కొంత మంది. కులపిచ్చితో రగిలిపోతూ.. పచ్చని జీవితాలను మోడుగా చేసుకుంటున్నారు. అంతే కాదు.. తమ పరువు కోసం సొంత వాళ్ల జీవితాలను సైతం అంధకారంలోకి నెట్టేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న సొంత చెల్లెలిపై సోదరులు కక్ష కట్టారు. పెళ్లి చేసుకున్న రెండో రోజే బావను రాళ్లతో కొట్టి చంపేశారు. T20 […] -
T20 World Cup 2026: భారత్ సెమీస్ చేరితే.. ఎదుర్కోబోయే ప్రత్యర్థి ఎవరంటే?
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు ఉత్కంఠభరితమైన స్థాయికి చేరుకుంది. సూపర్ 8 స్టేజ్‌లో గ్రూప్-1 నుండి దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీ-ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మెరుగైన నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇక ఈ గ్రూప్ నుండి రెండో సెమీఫైనలిస్ట్ ఎవరనేది మార్చి 1న కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే పోరుతో తేలిపోనుంది. […] -
IPL 2026: ఐపీఎల్ వాయిదా.. ప్రారంభ మ్యాచ్ అప్పుడే..!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. T20 వరల్డ్ కప్ 2026 ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో.. మార్చి 8న ఫైనల్ అనంతరం క్రికెట్ అభిమానుల దృష్టి ఐపీఎల్ పై నిలవనుంది. అయితే ముందుగా ప్రకటించినట్లుగా మార్చి 26న కాకుండా, టోర్నమెంట్‌ను మార్చి 28న ప్రారంభించాలని బీసీసీఐ (BCCI) అకస్మాత్తుగా నిర్ణయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. T20 World Cup 2026: పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం.. కానీ, ఇలా గెలిస్తేనే..! మే 31న […] -
T20 World Cup 2026: సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఇంగ్లాండ్.. కివీస్ పై భారీ విజయం..!
ICC T20 World Cup 2026: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో జరిగిన కీలక పోరులో ఇంగ్లాండ్ కొలంబో వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చివరి ఓవర్లలో అద్భుతమైన ఫినిషింగ్‌తో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను కాండం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 159 పరుగులకే పరిమితమైంది. నెమ్మదైన పిచ్‌పై కివీస్ బేటర్స్ మొదట్లో మంచి ఆరంభాన్ని ఇచ్చినా ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవడంలో విఫలం […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!