Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Sanju Samson: గురువుకు తగ్గ శిష్యుడు.. గంభీర్ ఆటను గుర్తు చేసిన సంజూ!
Sanju Samson: టీ20 వరల్డ్ కప్ 2026లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజూ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులతో అజేయంగా రాణించాడు. ఒత్తిడిలోనూ చాలా కూల్ గా ఆడుతూ జట్టును విజయపథం వైపు నడిపించాడు. సంజూ శాంసన్ ఆడిన అజేయ 97 పరుగుల ఇన్నింగ్స్ భారత జట్టుకు సెమీఫైనల్ టికెట్ మాత్రమే కాదు.. అతనిపై ఉన్న […] -
Abhishek Sharma: తీసేయండి సార్.. తీసేయండి.. బ్యాటింగ్, ఫీల్డింగ్ లో ప్లాప్ షో.. జట్టుకు భారంగా మారిన నెం.1 బ్యాటర్!
Abhishek Sharma: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రదర్శనపై క్రికెట్ విశ్లేషకులు మాత్రమే కాకుండా సగటు క్రికెట్ అభిమాని కూడా మండిపడుతున్నారు. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన సూపర్-8 కీలక పోరులో అతని ఆట ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. కోల్‌కతాలో మ్యాచ్‌లో అభిషేక్ బ్యాటింగ్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. సెమీఫైనల్ అవకాశాల దృష్ట్యా ఈ మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం కావడంతో.. ఇప్పుడు అభిషేక్ చేసిన తప్పిదాలు […] -
Shimron Hetmyer: మ్యాచ్ ఓడినా భారీ రికార్డ్ సృష్టించిన విండీస్ ప్లేయర్..!
Shimron Hetmyer: క్రికెట్ లో రికార్డ్స్ కొత్తగా సృష్టించడం.. వాటిని మరొకరు బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు సృష్టించడం మాములే. ఇందులో భాగంగానే భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన సూపర్-8 చివరి మ్యాచ్ లో కరీబియన్ బ్యాటర్ హిట్ మేయర్ అరుదైన ఘనత సాధించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా, కేవలం రెండు సిక్సర్లతో ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే […] -
PCB Fines Pakistan Players: అబ్బా ఏం ఫీల్ ఉంది.. పాక్ ప్లేయర్లకు PCB షాక్ ట్రీట్మెంట్.. ప్రతి ఆటగాడికి 50 లక్షల జరిమానా!
PCB Fines Pakistan Players: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు సెమిస్ కు చేరకుండానే వెనుతిరిగిన సంగతి తెలిసిందే.. టోర్నమెంట్ ముందు ఎన్నో కండిషన్స్ అంటూ నానా హంగామా చేసినా ఆ దేశ బోర్డు.. ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఇది ఇలా ఉండగా.. జట్టు నిరాశాజనక ప్రదర్శన ఇప్పుడు ఆటగాళ్లకు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఏర్పడింది. టోర్నమెంట్ నుండి వైదొలిగిన పాకిస్తాన్ జట్టు సభ్యులందరిపై భారీ జరిమానా విధిస్తూ పాకిస్తాన్ క్రికెట్ […] -
Rahul Gandhi: నేడు హైదరాబాద్‌కి రాహుల్ గాంధీ రాక..
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 9:30 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి వికారాబాద్ జిల్లాకు బయలుదేరనున్నారు. T20 WC 2026 Semi Final Schedule: సెమీస్ షెడ్యూల్.. భారత్ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే! […] -
The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్ కానున్నాయంటే..!
MWC 2026 – The IQ Era: ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ టెక్ ఈవెంట్‌గా గుర్తింపు పొందిన MWC Barcelona 2026 నేటి నుంచి ప్రారంభం కానుంది. స్పెయిన్ లో జరుగుతున్న ఈ మెగా టెక్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు, స్టార్ట్‌ప్‌లు, డెవలపర్లు, టెక్ పరిశ్రమ నిపుణులు హాజరు కానున్నారు. ఈ ఏడాది ఈవెంట్ కు “The IQ Era” అనే థీమ్ తో ఈవెంట్ ను కొనసాగనించనున్నారు. స్మార్ట్ కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ […] -
100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్..!
Huawei Mate 80 Pro Launch: హువాయి (Huawei) నుండి సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ హువాయి మేట్ 80 ప్రో (Huawei Mate 80 Pro) ను అంతర్జాతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. మాడ్రిడ్ లో జరిగిన “Now is Your Run” కార్యక్రమంలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. చైనా వేరియంట్‌తో పోలిస్తే గ్లోబల్ వేరియంట్ లో కొన్ని మార్పులు ఉన్నాయి. మరి ఆ విశేషాలు ఏంటో చూసేద్దామా.. హువాయి మేట్ 80 […] -
Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!
Ragi Poori Recipe: ప్రతిరోజూ ఇడ్లీ లేదా దోశ తిని బోర్ కొడుతుందా..? బ్రేక్ ఫాస్ట్ లో ఏదైనా కొత్తగా, అదే సమయంలో హెల్దీగా ట్రై చేయాలనుకుంటున్నారా..? ఇంకెందుకు ఆలశ్యం.. ఓ సారి ‘రాగి పిండి పూరీ’ చేసేసి వావ్ అనిపించుకోండి. రాగుల్లో ఉండే క్యాల్షియం, ఐరన్ మన శరీరానికి ఎంతో శక్తినిస్తాయి. చిన్న చిన్న టెక్నిక్స్‌తో రాగి పూరీలను మెత్తగా, పొంగేలా ఎలా చేయాలో.. వాటిలోకి అదిరిపోయే బంగాళదుంప చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు […] -
Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!
Planetary Alignment: ఖగోళ ప్రియులకు పండగ లాంటి వార్త. అంతరిక్షంలో నేడు అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోని ప్రధాన గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వచ్చి దర్శనమివ్వబోతున్నాయి. ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహాలన్నీ ఒకే సరళ రేఖలో ఉండవు. కానీ భూమి నుండి చూసినప్పుడు అవి ఆకాశంలో ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి. దీనినే ‘ప్లానెటరీ అలైన్మెంట్’ (Planetary Alignment) అని పిలుస్తారు. ఈ అరుదైన ఘట్టంలో మొత్తం ఆరు గ్రహాలు బుధుడు, శుక్రుడు, బృహస్పతి, […] -
Roslin: దృశ్యం డైరెక్టర్ నుండి మరో థ్రిల్లర్.. ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న మీనా ‘రోజలిన్’!
Roslin: ప్రముఖ నటి మీనా, నటుడు వినీత్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ‘రోజలిన్’ (Rosalin). ఈ సిరీస్‌కు సుమేష్ నందకుమార్ దర్శకత్వం వహించగా, ‘దృశ్యం’ వంటి సంచలన చిత్రాల దర్శకుడు జీతు జోసెఫ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. ఆయన పర్యవేక్షణలో రూపొందడం వల్ల ఈ సిరీస్‌పై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. VFX vs AI: టెక్నాలజీ పెరిగినా తప్పని వివరణలు.. సినిమా మేకర్స్ కి ఏఐ […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!