Kothuru Ram Kumar
Author- NTV Telugu-
MLA Disqualification: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ తుది విచారణ.. కడియం, దానం కేసులపై స్పీకర్ కీలక నిర్ణయం..!
MLA Disqualification Petitions: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కొనసాగుతున్న విచారణ నేటితో ముగియనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు తన ఛాంబర్లో కీలక విచారణ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రెండు కీలక పిటిషన్లపై తుది వాదనలు వినిపించబడనున్నాయి. మొదటగా కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ విచారించనున్నారు. కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్‌ను వివేకానంద దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు వాదనలు వినిపించగా.. ఇవాళ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ […] -
Fire Accident: టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం.!
Fire Accident: మైలార్ దేవ్‌పల్లి పరిధిలోని కాటేదాన్ ప్రాంతంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాటేదాన్ లోని సుమిత్ టింబర్ డిపో, బి.డి. ప్లైవుడ్ గోదాములో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. టింబర్ డిపోలో నిల్వ ఉంచిన చెక్కలు, దుంగలు, కట్టెలకు మంటలు వేగంగా వ్యాపించడంతో క్షణాల్లోనే భారీగా వ్యాపించాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికులు మొదటగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ.. చెక్క సామగ్రి ఎక్కువగా ఉండటంతో వారు అదుపు చేయలేకపోయారు. భారీగా మంటలు […] -
Today Horoscope: నేటి రాశిఫలాలు.. ఆ రాశి పిల్లల చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిందే..!
Today Horoscope: ప్రతి రోజూ సూర్యోదయంతో పాటే మన జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. గ్రహగతులు మన దైనందిన జీవితంపై చూపే ప్రభావాన్ని తెలుసుకోవడం ద్వారా మనం ఆ రోజంతా ప్రణాళికాబద్ధంగా ఉండవచ్చు. నేడు (మార్చి 5, 2026) దినఫలాలు ఎలా ఉన్నాయి? ఏ ఏ రాశుల వారికి ఈ రోజు అదృష్టం వరించబోతోంది? ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఆ రాశి పిల్లల చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాల్సిన సమయం వచ్చింది. […] -
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కాగా.. అదే బాటలో భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా పయనిస్తున్నాయి. మార్చి 2న భారత్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. మార్చి 3 హోలీ నేపథ్యంలో ట్రేడింగ్ జరగలేదు. దీంతో మార్చ్ 4న మళ్లీ సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. సెషన్ ఆరంభం కాగానే ఏకంగా 1700 పాయింట్లకు నష్టంలోకి వెళ్ళింది సెన్సెక్స్. SA vs NZ […] -
Bengaluru: వంట విషయంలో అత్తతో గొడవ.. టెక్కీ ఆత్మహత్య!
Bengaluru: టెక్ సిటీ బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కేవలం వంట చేసే విషయంలో అత్తతో జరిగిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. పోలీసుల సమాచారం ప్రకారం.. బీహార్‌కు చెందిన నితీష్ కుమార్ (31) బెంగళూరులోని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అతను తన భార్య, అత్తతో కలిసి నగరంలోని HSR లేఅవుట్ పరిధిలో నివసిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇంట్లో […] -
Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?
Rupee fall: ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ భయాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. దేశీయ కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోవడంతో సామాన్యుల నుంచి ఇన్వెస్టర్ల వరకు అందరిలోనూ ఆందోళన మొదలైంది. Israel-Iran War: ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్.. గగనతలాన్ని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో క్షీణించింది. […] -
Drug Racket Busted: హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా బట్టబయలు.. బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ సరఫరా..!
Hyderabad Drug Racket Busted: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ రాకెట్ స్థావరాలపై పోలీసులు గట్టి దెబ్బకొట్టారు. రాజేంద్రనగర్, మియాపూర్ ప్రాంతాల్లో వేర్వేరు ఆపరేషన్లలో భారీగా ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లోనూ బెంగళూరును అడ్డాగా చేసుకుని నగరానికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. Ram Gopal Varma: జీసస్, అల్లా మధ్య ఫైట్.. ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారతా.. ఈ దాడుల్లో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, […] -
ChatGPTకి షాక్.. 2.5 మిలియన్ల మంది బహిష్కరణ.. ఎందుకంటే?
ChatGPT: ప్రస్తుత ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘ChatGPT’. ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ రూపొందించిన ఈ చాట్‌బాట్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను కలిగిఉంది. అయితే, తాజాగా ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సుమారు 25 లక్షల (2.5 మిలియన్ల) మంది వినియోగదారులు ChatGPTని బహిష్కరిస్తున్నట్లు సమాచారం. Gold Rates: యుద్ధ సమయంలో మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఈ భారీ బహిష్కరణకు ప్రధాన కారణం […] -
CM Delhi Tour: ఢిల్లీ బాట పట్టిన సీఎం రేవంత్..!
CM Delhi Tour: తెలంగాణ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఢిల్లీకు వెళ్తున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నారు. రెండు ఖాళీల్లో ఒక సీటు ఇప్పటికే సీనియర్ నేత అభిషేక్ మను సింగ్వికు ఖరారైనట్లు సమాచారం. సింగ్వీ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని స్థానిక నాయకులతో […] -
Balka Suman: జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే..
Balka Suman: ఆదిలాబాద్ జిల్లా జైల్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విడుదలయ్యారు. క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన గొడవలో సుమన్ సహా ఆయన అనుచరులు రాజి రెడ్డి, అనిల్, లక్ష్మికాంత్ అరెస్ట్ అయ్యారు. 14 రోజులుగా ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న నలుగురు క్యాతన పల్లి, చెన్నూరులో నమోదైన 3 కేసుల్లో బెయిల్ రావడంతో విడుదల అయ్యారు. ఇక జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే సుమన్ మాట్లాడుతూ.. […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!