Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు!
- ఆదివారం దిన ఫలాలు
- మేష రాశి వారి ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి
- తుల రాశి వారికి వ్యాపార పరంగా డబ్బే డబ్బు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunday Horoscope July 26, 2026: నవగ్రహాల గమనం, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో ఆదివారం (జూలై 26) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, ఏ దైవ ప్రార్థనలు చేయాలో ఇక్కడ సమగ్రంగా తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి దినఫలాలను అందించారు.
మేష రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. రాబడి పెరిగి ఆదాయం వృద్ధి చెందుతుంది. అయితే అనవసర ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ అవసరం. వృత్తి, వ్యాపార రంగాలలో ఉన్నవారు చక్కని అభివృద్ధి, డబ్బు సాధించుకుంటారు. వీరు సత్యనారాయణ స్వామిని స్మరిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. తుల రాశి వారికి వ్యాపార పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగ రంగంలో ఆశించిన అభివృద్ధిని సాధిస్తారు. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్ కార్యక్రమాలపై ఆలోచించి సమీక్షలు చేసుకుంటారు. వీరు శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధిస్తూ మధురాష్టకాన్ని పారాయణం చేయడం శుభప్రదం.
Also Read
- Horoscope : నవంబర్‌లో అరుదైన 'మహాలక్ష్మీ రాజయోగం'.. ఈ మూడు రాశుల వారికి ఇక పండగే
- Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!
- Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
- Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
తాజావార్తలు
-
Redmi K100: రెడ్ మీ K100 లాంచ్ ఖాయం.. 10,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!
-
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
-
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. బుల్లెట్ తగిలిందా?
-
YS Jagan : రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి
-
Para Asian Games 2026: భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. దేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!