Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
Lava Bold N1 5G: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ (Lava International) నుండి Bold N1 5G స్మార్ట్‌ఫోన్‌ను కొత్త 6GB + 128GB వేరియంట్ లో విడుదల చేసింది. గత ఏడాది విడుదలైన 4GB + 64GB, 4GB + 128GB మోడళ్లకు ఇది కొత్త అదనంగా మార్కెట్లోకి వచ్చింది. తక్కువ ధరలో 5G ఫోన్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ ఫోన్లో 6.75 ఇంచుల HD+ LCD […] -
SRH Players Dance: గ్రౌండ్లో బ్యాట్‌తోనే కాదు.. ఫ్లోర్‌పై డాన్స్‌తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
SRH Players Dance Video Goes Viral: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మైదానంలో మాత్రమే కాదు, మైదానం బయట కూడా అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా కెప్టెన్ ఇషాన్ కిషన్, ఓపెనర్ అభిషేక్ శర్మ డాన్స్ మాస్టర్ లుగా మారి తమ సహచర ఆటగాడు ట్రావిస్ హెడ్‌కు స్టెప్స్ నేర్పుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ట్రావిస్ హెడ్ కెమెరా ముందు నిలబడి షూట్లో పాల్గొంటుండగా.. ఇషాన్ కిషన్, అభిషేక్ […] -
Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
Nandre Burger: రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో RR 40 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో లక్నో జట్టు 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది ఇలా ఉండగా రాజస్థాన్ రాయల్స్ జట్టు పేసర్ నంద్రే బర్గర్ కు పెద్ద షాక్ […] -
Ravindra Jadeja: అయ్యబాబోయ్.. కాస్త ఉంటే అభిమానులను కొట్టేలాగా ఉన్నాడే.! వీడియో వైరల్
Ravindra Jadeja: బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, ఛేదనలో లక్నో కేవలం 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలిపోయింది. దీనితో రాజస్థాన్ రాయల్స్ 40 పరుగులతో విజయం సాధించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో మరో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఏకనా […] -
Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!
Mukesh Choudhary: ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు వరుసగా సమస్యలు ఎదురవుతున్నాయి. గాయాలు, ఫామ్ లోపం వంటి ఇబ్బందులతో పాటు ఇప్పుడు వ్యక్తిగత విషయాలు కూడా జట్టును కలవరపెడుతోంది. జట్టు యువ పేసర్ ముఖేష్ చౌదరి తన తల్లి ప్రేమ్ దేవిని కోల్పోవడం CSK శిబిరంలో విషాదాన్ని నింపింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన CSK, కేవలం 2 విజయాలతో మాత్రమే పరిమితమైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో […] -
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
Moong Dal Pakoda Recipe: సాయంత్రం వేళ వర్షం పడుతున్నా లేదా వేడివేడి టీ తాగుతున్నా, మనందరికీ ముందుగా గుర్తొచ్చేది కరకరలాడే పకోడీ. సాధారణంగా పకోడీ అనగానే శనగపిండితో చేసేవే మనకు తెలుసు. కానీ, ఎటువంటి శనగపిండి వాడకుండానే ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: * పెసరపప్పు: 1 కప్పు * ఉల్లిపాయలు: 2 (మీడియం సైజు) * పచ్చిమిర్చి: 2 * అల్లం: 1 […] -
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
HONOR 600 Series Launched: స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీలలో ఒక్కటైన హానర్ (HONOR) నుండి HONOR 600 సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్ లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్ ను ముందుగా మలేషియాలో లాంచ్ చేయగా.. ఈ సిరీస్ లో HONOR 600, HONOR 600 Pro మోడళ్లు ఉన్నాయి. ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లను అందుబాటు ధరలో అందించడంపై కంపెనీ దృష్టి పెట్టింది. ఈ రెండు ఫోన్లలోనూ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 1/1.4-ఇంచ్ […] -
SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!
SA vs IND Women: భారత్ మహిళల జట్టుపై దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 3-0తో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో టీ20లో భారత్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ ను సొంతం చేసుకుంది. అంతకుముందు జరిగిన మొదటి రెండు మ్యాచ్ ల్లోనూ వరుసగా 6 వికెట్లు, 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు, మూడు మ్యాచ్ ల్లోనూ ఛేజ్ చేస్తూ టీమిండియాపై ఆధిపత్యం […] -
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
Mirchi Bajji Recipe: సాయంత్రం పూట వేడి వేడి టీతో పాటు ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు, కేవలం 10-15 నిమిషాలలో ఈ స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీని సిద్ధం చేసుకోవచ్చు.సాధారణంగా ఇంట్లో చేసే బజ్జీలు మెత్తగా అయిపోతుంటాయి. కానీ ఇప్పుడు చెప్పినట్లుగా పిండిని కలిపి, వేడి నూనెను ఉపయోగిస్తే బయట కొన్నట్లే పైన కరకరలాడుతూ, లోపల సాఫ్ట్‌గా ఉండే బజ్జీలను మీరు తయారు చేయవచ్చు. బండి మీద దొరికే కరకరలాడే మిర్చి బజ్జీని ఇంట్లోనే పర్ఫెక్ట్గా తయారు […] -
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
Motorola Edge 70 Pro Launched: మోటరోలా (Motorola) తన ఎడ్జ్ సిరీస్ లో భాగంగా కొత్త స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో (Motorola Edge 70 Pro)ను భారత్‌లో అధికారికంగా నేడు లాంచ్ చేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే ఈ ఫోన్ హైఎండ్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, అడ్వాన్స్డ్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రధాన హైలైట్స్‌గా నిలుస్తున్నాయి. డిస్ప్లే, డిజైన్: మోటోరోలా ఎడ్జ్ […]
తాజావార్తలు
-
Mount Everest: ఎవరెస్ట్‌పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!
-
Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
-
Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
ట్రెండింగ్
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!