Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Vaibhav Sooryavanshi: బుడ్డిడి క్రేజ్ మాములుగా లేదుగా.! క్రికెటర్స్ మాత్రమే కాదు WWE స్టార్స్ కూడనా..
Vaibhav Sooryavanshi: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో సృష్టిస్తున్న రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఎంతటి గొప్ప బౌలర్ బౌలింగ్ చేస్తున్న ఎలాంటి వత్తిడి లేకుండా కొడితే బంతి బౌండరీ దాటేలా బ్యాటింగ్ చేస్తున్నాడు. దీనితో క్రికెట్ ప్రపంచంలో ఈ బుడ్డోడి పేరు మారుమోగుతోంది. అయితే ఈసారి క్రికెట్ తో సంబంధం లేని ఆటతో మరోసారి వార్తల్లో నిలిచాడు వైభవ్. ఈసారి క్రికెట్ ప్రపంచం మాత్రమే కాదు.. WWE […] -
CM Revanth: వర్షాలు పడుతున్నాయి.. ముందస్తు చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు.!
CM Revanth: రాష్ట్రంలో వర్షసూచన నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వాతావరణ శాఖ సూచనల మేరకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను కోరారు. ధాన్యం తరవకుండా టార్పాలెన్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు పూర్తైన కేంద్రాల నుండి ధాన్యం ఉన్న కొనుగోలు కేంద్రాలకు టార్పాలెన్లు పంపండని సూచించారు. సీఎం రేవంత్ రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపోతే గతరాత్రి నుండి హైదరాబాద్ నగరం సహా రాష్ట్రాల్లోని […] -
Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు
Case Registered on Balka Suman: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయమై ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తీవ్రస్థాయిలో స్పందిస్తూ బాల్క సుమన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. పోలీసులు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని చర్యలు చేపట్టాలని కోరారు. సింగరేణి ఆస్తులను తగలబెట్టాలని, మిలిటెంట్ తరహా ఉద్యమాలు […] -
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
OPPO Reno16 Series Launched: ఒప్పో (OPPO) సంస్థ కొత్త OPPO Reno16 సిరీస్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో OPPO Reno16, OPPO Reno16 Pro మోడళ్లను తీసుకవచ్చింది. ఈ సిరీస్‌లో గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో పాటు మెటల్ ఫ్రేమ్‌ను ఉపయోగించింది. రెనో16లో 6.32 అంగుళాల 1.5K OLED ఫ్లాట్ డిస్ప్లే ఉండగా, రెనో16 ప్రోలో పెద్ద 6.78 అంగుళాల OLED స్క్రీన్‌ను అందించారు. రెండు ఫోన్లలోనూ 120Hz రిఫ్రెష్ రేట్, 3600 […] -
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
HONOR 600 Series Launched: HONOR 600 సిరీస్‌ను చైనా మార్కెట్లో హానర్ లాంచ్ చేసింది. ఇందులో HONOR 600, HONOR 600 Pro మోడళ్లతో పాటు HONOR 600 విటాలిటీ ఎడిషన్ కూడా ఉన్నాయి. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో పరిచయమైన ఈ ఫోన్లు ఇప్పుడు చైనాలో కొన్ని అప్‌గ్రేడ్ స్పెసిఫికేషన్లతో లాంచ్ అయ్యాయి. హానర్ 600, హానర్ 600 ప్రో ఫోన్లలో డిజైన్ పరంగా స్వల్ప మార్పులు ఉన్నపటికీ.. డిస్ప్లే & కెమెరా ఫీచర్లు దాదాపు […] -
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
HONOR Pad 20 Launched: హానర్ (HONOR) చైనాలో కొత్త టాబ్లెట్ హానర్ ప్యాడ్ 20 (HONOR Pad 20) ను లాంచ్ చేసింది. HONOR 600 సిరీస్ స్మార్ట్ఫోన్లతో పాటు ఈ టాబ్లెట్‌ను కూడా కంపెనీ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. స్టాండర్డ్ ఎడిషన్, సాఫ్ట్ లైట్ ఎడిషన్, లింగ్యుయే ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో ఈ టాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. ఈ టాబ్లెట్ ఎక్స్ట్రార్డినరీ గ్రే, ఫారెస్ట్ గ్రీన్, డేజ్లింగ్ పింక్ అనే మూడు ఆకర్షణీయమైన […] -
Virat Kohli: నీ రేంజ్ ఏంటి.. నువ్వు చేసే పనులేంటి కోహ్లీ.! ఫన్నీ యాక్షన్స్ వైరల్..
Virat Kohli: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన హై వోల్టేజ్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల భారీ తేడాతో ఓడించి ఐపీఎల్ 2026 ఫైనల్ లో అడుగుపెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB). అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం తన సరదా చేష్టలతో అందరి దృష్టిని మరోసారి వార్తల్లో నిలిచాడు. మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు బౌండరీ […] -
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
Raw Mango Roti Pachadi: మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలామంది ఇళ్లలో ముందుగా గుర్తుకొచ్చేది మామిడికాయ పచ్చడే. ముఖ్యంగా రోట్లో దంచిన మామిడికాయ రోటి పచ్చడికి ఉన్న రుచి మాటల్లో చెప్పలేం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే ఆ రుచే వేరు. చాలా తక్కువ సమయంలో సింపుల్‌గా చేసుకునే ఈ రోటి పచ్చడి నాలుగు నుంచి ఐదు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. మరి ఈ కమ్మటి మామిడికాయ […] -
Telangana Rains: తెలంగాణలో అకాల వర్షాల మోత.. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.!
Telangana Rains: తెలంగాణలో ఒకవైపు మండుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు అకాల వర్షాలు రాష్ట్రాన్ని చల్లబరుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, బంజారాహిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, రాయదుర్గం, కూకట్పల్లి, నిజాంపేట, బాచుపల్లి, ఖైరతాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్, వనస్థలిపురం, హయత్‌నగర్ వంటి ప్రాంతాల్లో, […] -
RR vs SRH: నేడు వర్షం పడితే.. ఏ జట్టు క్వాలిఫైర్-2 కు చేరుకుంటుందంటే.?
RR vs SRH: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో మూడు మ్యాచ్ లతో ఈ మెగా టోర్నీ ముగియనుండగా.. నేడు న్యూ చండీగఢ్ వేదికగా జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే మ్యాచ్‌కు ముందు అభిమానులను వెంటాడుతున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే. అదే.. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఏ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంటుందని? ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఫైనల్ మ్యాచ్‌కు […]
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!