Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
Riyan Parag: ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం క్వాలిఫయర్-2తో ముగిసినా.. జట్టు యువ ఆటగాళ్ల ప్రదర్శనపై కెప్టెన్ రియాన్ పరాగ్ గర్వం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో రాజస్థాన్‌కు రెండో ఐపీఎల్ టైటిల్ అందిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. శుక్రవారం ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రియాన్ పరాగ్.. […] -
Rocket Explosion: బ్లూ ఆరిజిన్‌కు భారీ షాక్.. న్యూ గ్లెన్ రాకెట్ పరీక్షలో భారీ పేలుడు.!
Rocket Explosion: ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్ష సంస్థ ‘బ్లూ ఆరిజిన్’కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘న్యూ గ్లెన్’ రాకెట్‌కు సంబంధించిన హాట్-ఫైర్ పరీక్ష సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో బ్లూ ఆరిజిన్ ప్రయోగ కేంద్రం ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగతో కమ్ముకుంది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భవిష్యత్ అంతరిక్ష మిషన్‌కు సంబంధించిన సన్నాహాల్లో భాగంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్న […] -
Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
Shakambari Devi Temple Flood: ఉత్తరప్రదేశ్ లోని సహారన్పూర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సిద్ధపీఠ శ్రీ శాకంబరి దేవి ఆలయ పరిసరాల్లో గురువారం అర్ధరాత్రి ఆకస్మిక వరదలు రావడంతో భారీ విషాదాన్ని మిగిల్చాయి. శివాలిక్ కొండల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరద నీరు ఆలయ ప్రాంతంలోకి చేరుకుంది. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు కేవలం కొన్ని నిమిషాల్లోనే జలమయమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోగా, భక్తులు భయాందోళనలకు గురయ్యారు. […] -
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
Pachimirchi Avakaya: ఆవకాయ అంటే చాలామందికి మామిడి ఆవకాయే గుర్తుకు వస్తుంది. కానీ పచ్చిమిర్చితో చేసే ఆవకాయ కూడా అద్భుతమైన రుచిని ఇస్తుంది. బజ్జీ మిరపకాయలతో చేసే ఈ పచ్చిమిర్చి ఆవకాయ కారం ఎక్కువగా ఉంటుందనుకుంటే పొరపాటే. సరైన విధంగా చేస్తే మిరపకాయలు అస్సలు కారం లేకుండా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. వేడి వేడి అన్నంలో ఒక మిరపకాయ, కొంచెం ఆవకాయ గుజ్జు వేసుకుని తింటే నెయ్యి కూడా అవసరం ఉండదు. ముఖ్యంగా ఈ పచ్చడిని […] -
Hamirpur: కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఆరుగురు మృతి.!
Hamirpur Bridge Collapse: ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బేత్వా నదిపై మొరాకందర్, కందౌర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఈ వంతెన శుక్రవారం తెల్లవారుజామున కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారుల సమాచారం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం, ఈదురుగాలులు వీచాయి. ఈ సమయంలో వంతెనలోని ఒక […] -
Indian Railways Food Prices: రైల్వే ప్రయాణికులకు షాక్.. వాటి ధరల పెంపు.! జూన్ 1 నుంచి అమల్లోకి..
Indian Railways Food Prices Hiked: దేశంలో పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం ఇప్పుడు రైల్వే స్టేషన్లలో కూడా కనిపించనుంది. భారతీయ రైల్వేలోని సెంట్రల్ రైల్వే జోన్ స్టేషన్లలో విక్రయించే ఆహార పదార్థాల ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది. కొత్త ధరలు 2026 జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. సెంట్రల్ రైల్వే సోమవారం ఆహార పదార్థాల ధరల పెంపుకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన కొత్త మెనూ జాబితాను కూడా […] -
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 Launched: షియోమీ (Xiaomi) తన కొత్త ఎకోసిస్టమ్ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. Xiaomi 17T & Xiaomi 17T Pro స్మార్ట్ఫోన్లతో పాటు కంపెనీ Xiaomi Watch S5 46mm, Xiaomi Smart Band 10 Pro, Xiaomi Buds 6లను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. ప్రీమియం డిజైన్, అధునాతన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, మంచి బ్యాటరీ లైఫ్ సపోర్ట్‌తో ఈ […] -
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
Xiaomi 17T, Xiaomi 17T Pro Launched: షియోమీ (Xiaomi) నుండి కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్ Xiaomi 17T, Xiaomi 17T Proలను లాంచ్ చేసింది. ఆస్ట్రియాలో జరిగిన ప్రత్యేక ఈవెంట్లో ఈ ఫోన్లను ప్రకటించిన కంపెనీ, ఈసారి T సిరీస్‌లో మొదటిసారిగా కాంపాక్ట్ & పెద్ద డిస్ప్లే ఆప్షన్ల రెండు వేర్వేరు సైజ్ లలో ఫోన్లను తీసుకువచ్చింది. ఈ సిరీస్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కెమెరా వ్యవస్థ. లైకా (Leica) భాగస్వామ్యంతో రూపొందించిన ట్రిపుల్ రియర్ కెమెరా […] -
GT vs RR: వర్షం కారణంగా గుజరాత్-రాజస్థాన్ మ్యాచ్ రద్దయితే.. ఫైనల్‌కు వెళ్లేదెవరంటే.!
GT vs RR: ఐపీఎల్ 2026 సీజన్లో తొలి ఫైనలిస్ట్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పటికే ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలాల్సి ఉంది. దీని కోసం నేడు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు క్వాలిఫయర్-2లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్లో ఆర్సీబీని ఢీకొంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి క్వాలిఫయర్-2కు చేరుకుంది. మరోవైపు లీగ్ […] -
GT vs RR Playing XI: చండీగఢ్‌లో డూ ఆర్ డై ఫైట్.. ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్-రాజస్థాన్ అమీతుమీ..!
GT vs RR Playing XI: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కు చేరుకోగా, ఇప్పుడు రెండో ఫైనలిస్ట్ ఎవరో తేల్చే కీలక సమయం వచ్చింది. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. మే 27న న్యూ చండీగఢ్ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో ఆర్సీబీతో […]
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!