Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
Sangareddy: ఈ మధ్య చిన్న కారణానికే హింసాత్మక చర్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఓ కర్రీ పాయింట్లో జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. రూ.10కి సాంబార్ ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి తల్వార్‌తో దాడికి దిగిన సంఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఘటనకు సంబంధించి అందిన వివరాల ప్రకారం.. కర్రీ పాయింట్లో పనిచేస్తున్న ఉదయ్ అనే యువకుడిని జీవన్ అనే వ్యక్తి రూ.10కి సాంబార్ ఇవ్వమని అడిగాడు. అయితే […] -
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
Delhi: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున ఒక పెద్ద ప్రమాదం తప్పింది. SWISS ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో వెంటనే టేకాఫ్‌ను నిలిపివేశారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. అందిన వివరాల ప్రకారం, LX147 ఫ్లైట్ (ఎయిర్‌బస్ A330) ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్‌కు బయల్దేరాల్సి ఉంది. రాత్రి 1.08 గంటల సమయంలో విమానం టేకాఫ్ రన్ […] -
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
Telangana Self-Enumeration Begins: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జనగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ క్వార్టర్స్‌లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ముందుగా స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్న మంత్రి, ప్రజలందరూ ఇదే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి పౌరుడు […] -
న్యూ లుక్‌లో YS Jagan.. యూరప్ టూర్‌కు బయల్దేరిన మాజీ సీఎం.!
YS Jagan New Look: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి Y.S. జగన్ మోహన్ రెడ్డి న్యూ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. శనివారం అర్ధరాత్రి బెంగుళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్‌లో ఆయన కనిపించగా, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన కోసం యూరప్‌కు ఆయన బయల్దేరారు. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్‌కు వెళ్లిన ఆయన, ఈ టూర్‌ను పూర్తిగా ప్రైవేట్‌గా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. […] -
Ishan Kishan: కెప్టెన్‌గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
Ishan Kishan: ఐపీఎల్ 2026 సీజన్‌ను ఆరంభంలో తడబడుతూ మొదలుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతోంది. మొదటి మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్న SRH, ఆ తర్వాత గేమ్ ప్లాన్‌ను పూర్తిగా మార్చుకుని విజయాల బాట పట్టింది. ఈ మార్పులో కీలక పాత్ర పోషించిన ఆటగాడు ఇషాన్ కిషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఇషాన్ కిషన్ జట్టును సమర్థంగా నడిపించాడు. అనుభవజ్ఞులైన బౌలర్లు ఫలితాలు ఇవ్వకపోవడంతో, […] -
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
SA vs IND Women: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ లో ఎట్టకేలకు భారత మహిళల జట్టు విజయం సాధించింది. జోహానెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా మహిళలపై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ లో భారత్ మూడు ఓటమిల తర్వాత మొదటి విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 […] -
Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
Donald Trump: అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగిన వైట్ హౌస్ కారస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పుల బెదిరింపు ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మేలని ట్రంప్, ఉపాధ్యక్షుడు JD వాన్స్ సహా మరికొందరు నాయకులు, ఇంకా అతిధులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటన అనంతరం ట్రంప్ స్పందిస్తూ “షో కొనసాగాలి” (Let the show go on) అని వ్యాఖ్యానించారు. […] -
Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!
Washington Hilton Gunfire: అమెరికాలో జరిగిన వైట్ హౌస్ కారస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ కార్యక్రమంలో అకస్మాత్తుగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు JD వాన్స్ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. వాషింగ్టన్ లోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఈ కార్యక్రమం జరుగుతుండగా.. ఒక్కసారిగా 7 నుంచి 8 వరకు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు […] -
SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్‌లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!
SRH vs RR: జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన విన్నింగ్ ఫామ్ ను కొనసాగిస్తూ.. రాజస్థాన్ రాయల్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని సైతం అలవోకగా ఛేదిస్తూ SRH తమ బ్యాటింగ్ దూకుడును మరోసారి చూపించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రాజస్థాన్బ్ డైనమేట్ వైభవ్ సూర్యవంశి అద్భుత శతకంతో (103 […] -
IPL 2026: వరుస పరాజయాలు.. Mumbai Indians ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఇలా ఆడాల్సిందే.!
IPL 2026 Mumbai Indians: ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 2026ను మంచి ఆరంభంతో ప్రారంభించినప్పటికీ.. ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించిన ముంబై, ఆ తర్వాత మాత్రం ఫామ్ కోల్పోయింది. గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ పై వాంఖెడేలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఓటమి చవిచూడడంతో జట్టు పరిస్థితి మరింత కష్టంగా మారింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 […]
తాజావార్తలు
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
-
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!