Kothuru Ram Kumar
Author- NTV Telugu-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
AP Intermediate Supplementary Exams fee deadline extended: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (IPASE మే 2026) కోసం ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం ఈ నెలాఖరు (ఏప్రిల్ 30) వరకు పొడిగించింది. ఈ నిర్ణయంతో విద్యార్థులకు మరో అవకాశం కల్పించినట్లైంది. అధికారుల ప్రకారం, ఇది ఒకసారి మాత్రమే ఇచ్చిన గడువు పొడిగింపు అని స్పష్టం చేశారు. ఈ గడువు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ […] -
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
CM Chandrababu: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. యూనివర్సిటీకి సేవలందించిన వారి పేరు పేరున అభినందనలు తెలియజేసిన ఆయన, తాను రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వందేళ్ల చరిత్రను గుర్తుచేసుకుంటూ.. ఇది కేవలం విద్యాసంస్థ మాత్రమే కాకుండా ఒక గొప్ప బ్రాండ్‌గా ఎదిగిందని అన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి ముందే స్థాపించబడిన ఈ యూనివర్సిటీ, […] -
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
vivo Y600 Pro Launch: వివో (vivo) నుండి Y సిరీస్ లో భాగంగా కొత్త స్మార్ట్ ఫోన్ వివో Y600 ప్రో (vivo Y600 Pro)ను చైనాలో లాంచ్ అయ్యింది. గత ఏడాది వచ్చిన Y500 Proకి ఇది సక్సెసర్‌గా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్లో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే ఉండగా, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో పాటు 4320Hz PWM డిమ్మింగ్ ఫీచర్ ఉండటం వల్ల విజువల్ అనుభవం […] -
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
Andhra University: విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ తన వందేళ్ల వైభవాన్ని ఘనంగా చాటుకుంటూ మరో అరుదైన గుర్తింపును సాధించింది. శతాబ్ది వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 100 నాణెం, పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయడం విశేషం. ఇది యూనివర్సిటీ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. అదేవిధంగా ఆధునిక సాంకేతిక రంగాల్లో ముందడుగు వేస్తూ ఆంధ్రా యూనివర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ అఫ్ ఫ్లోరిడాతో కృత్రిమ మేధస్సు (AI), క్వాంటం టెక్నాలజీ రంగాల్లో కీలక […] -
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌తో బౌలర్స్ ముచ్చెమటలు పట్టిస్తున్న రాజస్థాన్ రాయల్స్ యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీపై పాకిస్తాన్ వైపు నుంచి విచిత్రమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. వైభవ్ అసాధారణ బ్యాటింగ్ చూసిన అక్కడి కొందరు విశ్లేషకులు “బ్యాట్‌లో AI చిప్ ఉందా?” అంటూ అనుమానాలు వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సూర్యవంశీ గత సీజన్ నుంచే తన ప్రతిభ ఏంటో ప్రపంచానికి చూపిస్తూ వస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ పై కేవలం 35 బంతుల్లో […] -
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
Angkrish Raghuvanshi: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ వివాదంలో చిక్కుకున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి (Code of Conduct) ఉల్లంఘించినందుకు అతనిపై చర్యలు తీసుకున్నారు అధికారులు. మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధించడంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ కూడా విధించారు. ఐపీఎల్ అధికారిక ప్రకటన ప్రకారం.. లెవల్-1 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ శిక్ష విధించబడింది. మ్యాచ్ లో జరిగిన […] -
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
Vaibhav Sooryavanshi: గ్రౌండ్ లో అడుగుపెడితే ఎంత అనుభవజ్ఞుడైన బౌలరైనా సరే నాకేంటి.. కొడితే బాల్ బౌన్దర్య దాటిందా లేదా అనే వైభవ్ సూర్యవంశీ, బయట మాత్రం ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుత ఐపీఎల్ లో అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న వైభవ్ సూర్యవంశీ ఈసారి తన బ్యాటింగ్ విన్యాసాలతో కాకుండా మరో అంశంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇందుకు సంబంధించి ఓ సరదా ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానాశ్రయంలో ఇద్దరు […] -
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
Oasis Janani Yatra: సంతానోత్పత్తి వైద్య రంగంలో భారతదేశంలో నమ్మకమైన సంస్థగా పేరుపొందిన ఓయాసిస్ ఫెర్టిలిటీ, గత 5 నెలలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో తన యాత్రను విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు దేశవ్యాప్త సంతానోత్పత్తి అవగాహన ఉద్యమమైన ‘ఓయాసిస్ జనని యాత్ర’ను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చేరుకుంది. ఈ చొరవ ద్వారా టైర్ 2, 3 నగరాల్లోని ప్రజలకు సంతానోత్పత్తిపై అవగాహన, నిపుణుల మార్గదర్శకత్వం ఇంకా ప్రాథమిక స్క్రీనింగ్ […] -
Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
Improve Sperm Quality: నేటి వేగవంతమైన జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది పురుషులు సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య తగ్గడం, నాణ్యత లోపించడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అయితే రోజువారీ ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను సహజంగానే అధిగమించే అవకాశం ఉంది. ఇందులో మొదటిగా గుడ్లు ఎంతో ముఖ్యమైనవి. ఇవి ప్రోటీన్, విటమిన్-E లాంటి పోషకాలను సమృద్ధిగా కలిగి ఉండి వీర్యకణాలను రక్షించడంలో, […] -
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కారస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తనను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గించదని, ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వాషింగ్టన్లో జరిగిన ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డ అనంతరం మీడియాతో మాట్లాడారు ట్రంప్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాల్పులకు ఇరాన్ యుద్ధంతో సంబంధం ఉండే అవకాశాలు తక్కువగా […]
తాజావార్తలు
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
-
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!