యాక్షన్ హీరో విశాల్ కెరీర్‌లో 31వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది ‘సామాన్యుడు’. ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ అనేది దీని ట్యాగ్‌లైన్. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ద్వారా తు. పా. శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆ మధ్య విశాల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సామన్యుడు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కాగా వినాయక చవితి సందర్భంగా ఈ […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పలువురు టాలీవుడ్ సినీప్రముఖుల్ని ఈడీ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే పూరీ, ఛార్మి, రకుల్‌ప్రీత్, రవితేజ, రానా, నవదీప్ వంటి స్టార్స్ ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఇక సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్, సెప్టెంబర్ 17న తనీష్, సెప్టెంబర్ 22న తరుణ్ విచారణలతో దర్యాపు ముగియనున్నది. అయితే ఈ దర్యాప్తు తరువాత ఈడీ అధికారులు ఏం చేయబోతారనేది ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా రేపు నటి ముమైత్ […]
ఇప్పటికే ఝాన్సీ లక్ష్మీబాయిగా నటించి కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తాజాగా ‘తలైవి’ చిత్రంలో నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ జయలలిత పాత్రను పోషించింది. అలానే ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీగా నటిస్తున్న సినిమా ఒకటి సెట్స్ పై ఉంది. మరో రెండు మూడు సినిమాలు వివిధ దశలలో ఉన్నాయి. విశేషం ఏమంటే గత కొంతకాలంగా మహాసాధ్వి సీత పాత్రను కంగనా రనౌత్ పోషించబోతోందనే వార్త బాలీవుడ్ లో చక్కర్లు […]
టాలీవుడ్ ప్రముఖులు త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని బృందం రెడీ అయింది. అయితే ఇదివరకే ఈ భేటీ జరగాల్సిఉండగా.. పలు కారణాలతో వాయిదా పడింది. ఇకపోతే థియేటర్ టికెట్ల ధరలు, బెనిఫిట్ షోలు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ రంగం ఇలా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురానున్నారు సినీ ప్రముఖులు. అలానే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా చిరంజీవి బృందం కొన్ని మార్పులు కోరే […]
బిగ్ బాస్ సీజన్ 5 సెకండ్ వీక్ నామినేషన్స్ లో ఆర్జే కాజల్ పేరు ఉండటం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. మొదటి వారం అంటే ఓకే… కానీ రెండో వారం కూడా ఆమెను బిగ్ బాస్ సభ్యులు నామినేట్ చేయడానికి పెద్ద కారణమే ఉండి ఉంటుందనే భావన వారిలో కలిగింది. బేసికల్ గా కాజల్ రేడియో జాకీ… అంటే టాకిటివ్ పర్శన్! తన వృత్తిలో భాగంగా నోటిలో నాలుకలేని వారితో సైతం మాట్లాడించే గుణం కాజల్ కు […]
(సెప్టెంబర్ 14తో ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’కు 20 ఏళ్ళు) తొలి చిత్రం ‘బద్రి’తోనే దర్శకునిగా తానేమిటో నిరూపించుకున్నారు పూరీ జగన్నాథ్. రెండో చిత్రం ‘బాచీ’ బాల్చీ తన్నేసింది. ‘బాచీ’ ద్వారా చక్రిని సంగీత దర్శకునిగా పరిచయం చేశారు పూరి. మధ్యలో ‘యువరాజా’ అనే కన్నడ సినిమా తీశాక, ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ తెరకెక్కించారు జగన్నాథ్. ఈ సినిమాతో రవితేజ హీరోగా నిలదొక్కుకున్నారు. చక్రి సంగీత దర్శకునిగా సెటిల్ అయిపోయారు. ఈ మూవీ తరువాత పూరీ జగన్నాథ్ కొన్ని […]
డిస్నీ హాట్ స్టార్ లో వెబ్ సీరీస్ మారిన కాలానికి అనుగుణంగా మన తారలు కూడా మారుతున్నారు. బడా స్టార్స్ సైతం డిజిటల్ బాట పడుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ డిజిటల్ ఎంట్రీనే అందుకు తార్కాణం. ప్రస్తుతం ‘పఠాన్’ సినిమా పూర్తి చేసి అట్లీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న షారూఖ్ ‘రాకెట్రీ, బ్రహ్మాస్త్ర, లాల్ సింగ్ చద్దా’లో అతిథి పాత్రలలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే షారూఖ్ డిజిటల్ ఎంట్రీకి సై అనేశాడు. ప్రముఖ […]
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమాను బన్నీ వాసు, దర్శకుడు వాసు వర్మ కలిసి జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు చక్కటి స్పందన లభించింది. సోమవారం ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ ‘లెహరాయి..’ ప్రోమో విడుదలైంది. ‘లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి’ అంటూ సాగే ఈ పాటను సిద్ […]
అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. విశేషం ఏమంటే అది అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ప్రేమ్ నగర్’ మూవీ విడుదలైన రోజు. సరిగ్గా ఈ యేడాది సెప్టెంబర్ 24వ తేదీకి ‘ప్రేమ్ నగర్’ మూవీ విడుదలై 50 సంవత్సరాలు పూర్తవుతుంది. సో… ఈ శుభదినాన ఆయన మనవడు నాగ చైతన్య సినిమా ‘లవ్ స్టోరీ’ విడుదల కావడం కాకతాళీయమే అయినా అక్కినేని అభిమానులంతా ఆనందించే అంశమిది. చిత్రం ఏమంటే… […]
అన్నపూర్ణ ఫిలిం స్కూల్ లో స్క్రిప్ట్ & డైరెక్షన్ కోర్స్ లో మాస్టర్స్ పూర్తి చేసి, పూరి జగన్నాధ్ వద్ద రచన విభాగంలో పనిచేసిన సుప్రీత్ సి. కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘అలాంటి సిత్రాలు’. దీన్ని జర్నలిస్ట్ , శాటిలైట్ & డిజిటల్ కన్సల్టెంట్ కె . రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రాహుల్ రెడ్డి నిర్మించారు. విభిన్న జీవితాలను గడిపే నలుగురు భిన్న వ్యక్తులు అనుకోకుండా ఒకరి దారిలో మరొకరు తారసపడినప్పుడు వారి జీవిత గమనంలో చోటుచేసుకున్న […]