హీరో నితిన్ నటించిన ‘మాస్ట్రో’ మూవీ సెప్టెంబర్ 17న డిస్నీ హాట్ స్టార్‌లో రాబోతోంది.. ప్రమోషన్ లో భాగంగానే నేడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ క్రమంలో నితిన్ మాట్లాడుతూ రీమేక్ కష్టాలను పంచుకున్నారు. అంధాదున్ సినిమా బాగా నచ్చింది. నటనకు స్కోప్ ఉన్న సినిమా కావడంతో రిస్క్ తీసుకోవాలి అనిపించింది. దర్శకుడు మేర్లపాక గాంధీ దీనికి కరెక్ట్ డైరెక్టర్ గా భావించాను. ఈ సినిమాకు ఆయన చాలా కష్టపడ్డాడు. ఉన్నది […]
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి ఘటనపై నటుడు మహేష్ బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనీ అధికారులను మహేష్ కోరారు. సమాజం ఎంతగా పడిపోయిందో ఈ ఘటన గుర్తుచేస్తుందన్నారు. ఆడపిల్లలు ఎప్పుడు సురక్షితంగా ఉంటారా? అనేది ఎల్లప్పుడూ ఒక ప్రశ్నగానే మిగిలిపోతుందని మహేష్ బాబు ఆవేదనగా ట్వీట్స్ చేశారు. నటుడు మంచు మనోజ్ కూడా ఈరోజు చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ […]
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన ‘లవ్ స్టోరి’ సినిమా ఈనెల 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల పోస్టర్లు, టీజర్, పాటల ద్వారా సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక నిన్న విడుదల అయినా ట్రైలర్ కు భారీ స్పందన లభించింది. ఇకపోతే సెన్సార్ సభ్యులు కూడా శేఖర్ కమ్ముల సినిమాను ప్రశంసించారు. ఈమేరకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా రన్ టైమ్ వచ్చేసరికి 2 గంటల […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్( మా ) ఎన్నికల అక్టోబరు 10న జరగనున్నాయన్న సంగతి తెలిసిందే.. మా అధ్యక్ష పోటీలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహా రావులు ఎన్నికల రేస్ లో ఉన్నారు. అయితే ప్రకాష్ ప్యానల్ ఎన్నికల క్యాంపెన్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే విందు సమావేశాలు అంటూ ప్రకాష్ రాజ్ మీటింగ్ పెట్టగా.. మరోసారి మెంబర్స్ తో ‘మా ఎన్నికల’ను ఉద్దేశించి మాట్లాడారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఎలక్షన్స్ లో ఏ […]
ఈ యేడాది ఏప్రిల్ లో విడుదలైన ‘కర్ణన్’ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ సైతం పొందింది. ధనుష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కలైపులి ఎస్. థాను నిర్మించారు. ఈ సినిమా ‘న్యూ జనరేషన్స్ – ఇండిపెండెంట్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్రాంక్‌ఫర్ట్’కు ఎంపికైంది. నవంబర్ 12, 13, 14 తేదీలలో ఈ చిత్రోత్సవం జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో జరుగబోతోంది. ప్రస్తుతం ‘కర్ణన్’ మూవీ అమెజాన్ ప్రైమ్ […]
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘పెళ్లి సందD’.. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తుండగా.. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. నటుడు గాను ఓ కీలక పాత్రలో రాఘవేంద్రరావు కనిపించనున్నారు. ఇక రోషన్ కు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ‘సహస్రకు […]
ప్రతి సినిమాకి తన నటనలోని నైపుణ్యాన్ని పెంచుకుంటూ వెళుతోంది హీరోయిన్ రెజీనా కసాండ్ర. ప్రస్తుతం ఆమె ‘నేనే… నా?’ చిత్రంలో రాణిగా, పురావస్తు శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేస్తోంది. నిను వీడని నీడను నేనే వంటి హిట్ మూవీని డైరెక్ట్ చేసిన కార్తీక్ రాజు ఈ సినిమాను తెరకెక్కించారు. అలానే జాంబీరెడ్డితో సూపర్ హిట్ ను అందుకున్న రాజశేఖర్ వర్మ తన ఆపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘నేనే…నా?’ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ మూవీ […]
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న గ్లామర్ డాల్ రాయ్‌లక్ష్మి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘సిండ్రెల్లా’. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో మంచాల రవికిరణ్, ఎం.ఎన్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాయ్ లక్ష్మి, రోబో శంకర్, అభినయ, అరవింద్ ఆకాశ్, సాక్షి అగర్వాల్, వినోద్, అన్బు తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఎస్. జె. సూర్య దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన విను వెంకటేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ […]