నిప్పు లేనిదే పొగరాదని కొందరంటారు. కానీ మీడియా నిప్పులేకుండానే పొగను సృష్టిస్తుందని మరికొందరు వాపోతుంటారు. అయితే ఫిల్మ్ సెలబ్రిటీస్ చేసే కొన్ని పనులు చూస్తే… అవి నిప్పులేకుండానే పొగను సృష్టించడం కాదనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పంజరంలో తాను ఉండలేని నర్మగర్భంగా ఓ మీడియా సంస్థకు సమంత చెప్పిందనే వార్తలు రావడంలో అందులో నిజం ఉందని చాలా మంది భావించారు. అయితే ఆ తర్వాత […]
ప్రముఖ మలయాళ నటుడు రిజబావా (55) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొచ్చిలోని ప్రైవేట్ హాస్పటిల్ లో కిడ్నీకి సంబంధించిన చికిత్స తీసుకుంటూ ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1990లలో మలయాళ చిత్రసీమలో గుణచిత్ర నటుడిగా, ప్రతినాయకుడిగా పలు పాత్రలు పోషించి మెప్పించారు రిజబావా. నాటక రంగం నుండి చిత్రసీమలోకి ఆయన 1984లో ‘విష్ణుపక్షి’ చిత్రంతో అడుగుపెట్టారు. అయితే ఆ మూవీ విడుదల కాలేదు. ఆ తర్వాత ఆరేళ్లకు ఆయన నటించిన ‘డాక్టర్ పశుపతి’ చిత్రంతో అందరి […]
కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోతున్నామని చెన్నూర్ నియోజకవర్గ రైతులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘కాంట్రాక్టుల పేరుతో దోచుకునేందుకు రీడిజైన్ చేపట్టారని.. రీడిజైన్ పేరుతో కోట్లు వృథా చేస్తున్నారన్నారు. ఢిల్లీలో కేసీఆర్ ఇల్లు తుగ్లక్ రోడ్డులో ఉంటుంది, అందుకే కేసీఆర్ తుగ్లక్ పాలన చేస్తున్నారు. కాళేశ్వరంతో కొత్తగా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని, కాళేశ్వరం బ్యాక్ వాటర్ […]
‘బిగ్ బాస్ 5’ ఆరంభం అయి వారం దాటింది. ఇప్పటి వరకూ తొలి నాలుగు సీజన్స్ లో విన్నర్ గా నిలిచింది మగవారే. సీజన్ వన్ లో శివబాలాజీ, సీజన్ 2లో కుశాల్ మండ, సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్, సీజన్ 4లో అభిజిత్ విన్నర్స్ గా నిలిచారు. ఫస్ట్ సీజన్ లో హరితేజ, సెకండ్ సీజన్ లో గీతామాధురి, థర్డ్ సీజన్ లో శ్రీముఖి, ఫోర్త్ సీజన్ లో అరియానా, హారిక వంటి మహిళలు విన్నర్స్ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే హీరోహీరోయిన్లుగా నాగఅశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై సీనియర్ నిర్మాత అశ్వనీదత్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘ప్రాజెక్ట్ కె’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ లో ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పటికే పాల్గొన్నారు. ఈ సినిమాను నాగ అశ్విన్ గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కించబోతున్నారు. అందుకోసం జండర్, ఏజ్ తో నిమిత్తం లేకుండా యాక్టర్స్, మోడల్స్, […]
తమిళ నటుడు ధనుష్ తెలుగులోనూ బిజీ అవుతున్నాడు. తమిళంలో అగ్రహీరోగా చెలామణిలో ఉన్న ధనుష్ బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేశాడు. తాజాగా టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎల్ఎల్ఎల్ పి వెంకటేశ్వర సినిమాస్ పతాంకై ఈ చిత్రం నిర్మితం కానుంది. ఇదిలా ఉంటే ధనుష్ టాలీవుడ్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నాడట. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే సినిమా, అజయ్ భూపతితో […]
చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హైదరాబాద్ దోమల్ గూడలో జరిగింది. గగన్ మహల్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ కీచక టీచర్ ఉదంతం బయటపడింది. పిల్లల ఫోటోలు తీస్తూ బెదిరించాడు, తాను చెప్పినట్లు వినాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఈ కీచక టీచర్ శ్రీనివాస్ ప్రవర్తనతో విద్యార్థినులు స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లో ఏడుస్తూ కూర్చున్నారు. తల్లిదండ్రులు విషయం తెలుసుకొని స్కూల్ లో టీచర్ ను నిలదీశారు. గత కొంతకాలంగా పిల్లలతో, తోటి […]
కాస్తంత విరామం తర్వాత హీరో సాయిరామ్ శంకర్ ఓ పర్‌ఫెక్ట్ కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎస్.ఎస్. మురళీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవింద్ కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. సోమవారం సాయి రామ్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా, ఆ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రీసౌండ్ అని పవర్‌ఫుల్, మాస్-అప్పీలింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. స్టార్ […]
వరల్ట్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ఇకపై ప్రతి రెండేళ్ళకు ఒకసారి వరల్డ్ బాక్సాఫీస్ పై దాడి చేయబోతున్నాడు. అదీ తన ‘అవతార్’ సీక్వెల్స్ తో. 2009లో కామెరాన్ ‘అవతార్’ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ మరో సినిమా చేయలేదు. ‘అవతార్’కి నాలుగు సీక్వెల్స్ రెడీ చేసే పనిలో పడ్డాడు. అందులో భాగంగా ‘అవతార్2’ను వచ్చే ఏడాది అంటే 2022, డిసెంబర్ 16న […]