బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో ఎంతో కఠినమైన వ్యాయామాలను చేస్తుంటోంది. కొన్ని వ్యాయామాలు చేయాలంటే గట్స్ ఉండాలి. కానీ, కత్రినా విషయంలో ఆలా కాదు, చాలా కమిట్మెంట్ తో క్లిష్టమైన కఠోర వ్యాయామాలనే ఆమె ఇష్టపడుతుంది. ఎంత బిజీగా వున్నా రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తుంది. తాజాగా కత్రినా జిమ్ వీడియోల్ని సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. ‘నా మనసుకు క్రమం తప్పకుండా క్రమశిక్షణలో పెడుతుంటాడు. దాన్ని నా శరీరం […]
టాలీవుడ్ నటుడు సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని పేర్కొన్నారు. వెంటిలెటర్ తొలగించామని, సొంతంగానే శ్వాస తీసుకుంటున్నారని చెప్పారు. మరికొద్ది రోజులు సాయిధరమ్ తేజ్ ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటారని వివరించారు. గత ఆదివారం సాయి ధరమ్ తేజ్‌కు వైద్యులు కాలర్ బోన్ సర్జరీని నిర్వహించారు. ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నదని వైద్యులు వివరించారు. సాయి ధరమ్ తేజ్ వినాయక […]
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న మూవీ ‘దొంగలున్నారు జాగ్రత్త’. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. తాజాగా రెగ్యులర్ షూటింగ్ నూ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ జస్టిఫికేషన్ కోసం అన్నట్టుగా ఓ ఫన్నీ వీడియోను తీసి యూట్యూబ్ లో విడుదల చేసింది. ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి రావడం కోసం హీరో శ్రీసింహా రెండు గంటలు పర్మిషన్ అడిగితే, డైరెక్టర్ ‘నో’ చెప్పడంతో అతను ఏం […]
నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అఖండ’. బ్లాక్ బస్టర్ మూవీస్ ‘సింహా, లెజెండ్’ తర్వాత ముచ్చటగా మూడోసారి బాలకృష్ణను ‘అఖండ’ తో డైరెక్టర్ చేస్తున్నారు బోయపాటి శ్రీను. ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి రాజీపడకుండా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. తమన్ స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమా సంగీత సంబరాలు శనివారం సాయంత్రం మొదలయ్యాయి. ‘అఖండ’ చిత్రంలోని ‘అడిగా… అడిగా… పంచప్రాణాలు నీ రాణిగా’ అనే మెలోడీ సాంగ్ లిరికల్ […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫోరెన్సిక్ నివేదికలో డ్రగ్స్ వాడనట్లుగా నివేదిక రావడంతో 16 మంది సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చింది. పూరి జగన్నాథ్, చార్మి, నవదీప్, రవితేజ, సుబ్బరాజు, తరుణ్, నందు, తనీష్, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ లో తోపాటు ఆరుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు. 2017లో ఎక్సైజ్ సిట్ దర్యాప్తు చేసిన కేసులో చార్జిషీట్ దాఖలు కాగా.. రంగారెడ్డి ఎక్సైజ్ కోర్టులో సిట్ చార్జిషీట్ […]
నాగచైతన్య ‘లవ్ స్టోరీ’తో ఆరంభం హీరోగా టాప్ లీగ్ లోకి వెళ్లాలనుకుంటున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక కెరీర్ ఆరంభం నుంచి సినిమాలతో బిజీగా ఉన్నా బిజినెస్ పైనా దృష్టి పెట్టాడు. రౌడీ బ్రాండ్ పేరుతో దుస్తుల వ్యాపారం ఆరంభించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఇతర హీరోల తరహాలో థియేటర్ వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేసేందుకు అడుగు ముందుకు వేశాడు. డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ వారితో చేతులు కలిపి మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి […]
పాపులర్ తెలుగు సినిమాల టైటిల్స్ ను డబ్బింగ్ సినిమాలకు ఉపయోగించడం మామూలే! ఆ మధ్య కార్తీ సినిమాకు ‘ఖైదీ’ అనే పేరు పెట్టారు. అలానే దుల్కార్ సల్మాన్ నటించిన మలయాళ చిత్రం ‘వరణే అవశ్యముంద్’ ను తెలుగులో డబ్ చేస్తూ నిర్మాతలు ‘వరుడు కావాలి’ అనే టైటిల్ పెట్టారు. ఈ నెల 24న ఆహాలో ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్టూ ప్రకటించారు. అయితే… ఇప్పటికే తెలుగులో నాగశౌర్య, రీతువర్మ జంటగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘వరుడు […]
చిన్ను క్రిష్, గీతిక రతన్ జంటగా, ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో సముద్రాల మంత్రయ్య బాబు నిర్మిస్తున్న సినిమా ‘లవ్ యు రా’. ఈ చిత్రంలోని ‘యూత్ అబ్బా మేము’ అనే పాటను తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల విడుదల చేశారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్థి ఈ పాటను పాడటం విశేషం. ఇందులోని పాటలను రాజారత్నం బట్లురీ రాయగా, ఈశ్వర్ పెరవలి సంగీతం సమకూర్చారు. ఈ సందర్భంగా నిర్మాత సముద్రాల […]
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఖాతాలో మరో బ్రాండ్ చేరింది. గతంలో గార్నియర్, లయన్ టీ షర్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన రామ్ తాజాగా సి.ఎమ్.ఆర్ షాపింగ్ మాల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. బిజినెస్ రంగంలో 40 సంవత్సరాల అనుభం ఉన్న సి.ఎమ్.ఆర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు రామ్.