Karthikeya 2: హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరో నిఖిల్ సిద్దార్థ్. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వంత కష్టంతో తనకంటూ ఒక హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో.
Hrithik Roshan: బాలీవుడ్ క్రిటిక్ ను అని చెప్పుకొస్తూ స్టార్ లందరి మీద సంచలన వ్యాఖ్యలు చేసి నెటిజన్ల చేత తిట్టించుకోవడం కమల్ ఆర్ ఖాన్ కు అలవాటు గా మారిపోయింది. సినిమా బావున్నా, బాలేకున్నా ఈయన మాత్రం తనకు నచ్చినట్లు చెప్పి ప్రేక్షకులకు విరక్తి వచ్చేలా చెప్పి విసిగిస్తూ ఉంటాడు.
Frist Day First Show Trailer:జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు కె. అనుదీప్. ప్రస్తుతం శివకార్తికేయన్ తో ప్రిన్స్ అనే సినిమా తీస్తున్న అనుదీప్ మరోపక్క రచయితగా కూడా మారాడు.
లైగర్ అంటూనే మనకు గుర్తుకు వచ్చేది హీరో విజయ్ దేవరకొండ, తనకు తల్లి పాత్రపోషించిన హీరోయిన్ రమ్యకృష్ణ. టాలీవుడ్‌లో తన నటనతో.. అందచందాలతో మంత్రమగ్ధుల్ని చేసి ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటుంది. బాహుబలిలో ఇద్దరి నటవారసులుకు తల్లి పాత్ర పోషించి మంచి క్రేజ్ సంపాదించుకు నటి రమ్య. ఇప్పడు లైగర్ సినిమాలో విజయ్ దేవర కొండకు తల్లిగా నటించింది. అయితే లైగర్ సినిమా ఆగస్టు 25న రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో.. లైగర్ ప్రచారంలో టాలీవుడ్ నటులంతా ముంబయిలో బిజీబిజీగా […]
Vijay Devarakonda: అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. మొదటి నుంచి తనదైన యాటిట్యూడ్ తో అభిమానులను అలరిస్తూ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
Puri Jagannath: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పూరి- విజయ్ దేవరకొండ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కిన విషయం విదితమే.
ఇటీవలె జిమ్ చేస్తూ గుండెపోటు రావడంతో అస్వతస్థతకు గురై ఆసుప్రతిలో చేరిన కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని కుటుంబ సభ్యుల తెలిపారు. యాంజియోప్లాస్టీ చికిత్స విజయవంతం అయిందని ఆయన ఆరోగ్యంగా వున్నారని పేర్కొన్నారు. ఆయన ఇంకా అస్వతస్థతలోనే వున్నారని, చాలా సీరియస్ గా వుందని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆ వార్తనలు నమ్మకండని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పరిస్థతి బాగుండాలని త్వరగా కోలుకోవాలని మీరందరు కోరుకున్న విధంగా రాజు శ్రీవాస్తవ కోలుకుంటున్నారని, […]