V.V. Vinayak: యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ వివి వినాయక్.. ఆది, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వినాయక్ ఇటీవల కొంచెం జోరు తగ్గించాడు.
Nayanthara: తమిళ చిత్రపరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి నయనతార. ఇటీవల ప్రియుడు విఘ్నేష్ శివన్ ని పెళ్ళి చేసుకుని ఓ ఇంటిదైన నయన్ క్రేజ్ ఇంకా పెరిగింది. అందుకు తాజా ఉదాహరణ తన పారితోషికం. బాలీవుడ్ తారలు దీపికా పదుకొనె, అలియా భట్ కు దీటుగా దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే నటి నయన్ అని నిరూపితం అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ శంకర్ శిష్యుడు నీలేష్ కృష్ణ దర్శకత్వంలో తీయబోయే […]
Prabhas: సాధారణంగా హీరోలు, హీరోయిన్లు వేసుకున్న డ్రెస్ ల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వారు వేసుకున్నలాంటి షర్ట్ లు, షూస్ తాము కూడా వేసుకోవాలని అభిమానులు ముచ్చటపడుతూ ఉంటారు.
హీరో సోహైల్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ఫెమ్ సోహైల్ హీరోగా దత్తాత్రేయ మీడియా పతాకంపై రూపొందిస్తోన్న “లక్కీ.లక్ష్మణ్‘’ సినిమా నుంచి “అదృష్టం హలో అంది రో.. చందమామ” టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ ను మజిలీ, ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ రిలీజ్ చేసారు. కథ: చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ […]
మనదేశ రహస్యాలను, శత్రు దేశాలకు చేరవేసాడనే ఆరోపణలు ఎదుర్కొన్న ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్. ఈనేపథ్యంలో.. ఈశాస్త్రవేత్త జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకేట్రి ది నంబి ఎఫెక్ట్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాలో.. సూర్య అతిథి పాత్రలో నటించిన ఈసినిమా హిందీ వెర్షన్‌లో సూర్య చేసిన పాత్రను షారుఖ్ తో చేయించారు. అయితే.. దేశ రాకేట్ ప్రయోగాలకు ఎంతగానో ఉపయోగపడే ఒక శాస్త్రవేత్తను […]
Bimbisara Pre Release Event Live Updates : https://youtu.be/Y0r6Yl0XP3M నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బింబిసార. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ […]