ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు ఫాజిల్ తనయుడు ఫహద్ ఫాజిల్ కు ఇప్పుడు ఇంతా అంతా క్రేజ్ లేదు! మలయాళంలో డిఫరెంట్ స్టోరీని ఏ దర్శకుడైనా రాసుకున్నాడంటే… మొదట వినిపించేది ఫహద్ ఫాజిల్ కే!! జంకూ గొంకూ లేకుండా తనకు స్క్రిప్ట్ నచ్చితే చాలు హ్యాపీగా ఆ సినిమా చేసేస్తాడు ఫహద్. బేసికల్ గా ఫహద్ కు బట్టతల. అయినా… విగ్గులాంటివి పాత్రోచితంగా తప్పితే వాడడు ఫహద్. వీలైనంత వరకూ నేచురల్ హెయిర్ తోనే మెయిన్ టైన్ […]
దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ తర్వాత కొత్తగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గాయి. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం 13 శాతం తగ్గిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్ ఇంకా మొదటి స్థానంలోనే కొనసాగుతోందని తెలిపింది. గత వారం ప్రపంచవ్యాప్తంగా 48 లక్షల కేసులు, 86 వేల మరణాలు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ పేర్కొంది. అంతకుముందు వారంతో పోలిస్తే మరణాలు 5 శాతం, […]
మన హీరోలను వెండితెర వేల్పులుగా జనం కొలుస్తుంటారు. కానీ చాలామంది ప్రజలకు ఇవాళ సినిమా నటుడు సోనూసూద్ ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు. గత యేడాది కరోనా కష్టకాలంలో వలస కార్మికులను క్షేమంగా ఇంటికి వివిధ మార్గాల్లో చేర్చిన సోనూ సూద్, అప్పటి నుండి తన జీవన శైలినే మార్చేసుకున్నాడు. సేవా.. సేవా… సేవా అంటూ అదే పదాన్ని జపిస్తున్నాడు. తనకంటూ ఓ బృందాన్ని తయారు చేసుకుని దేశంలో ఏ మూల ఎవరు ఏ సాయం కోరినా తనవంతు […]
గత యేడాది డిసెంబర్ 25న విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ తో దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుబ్బు. అతని తల్లి మంగమ్మ కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆమె కొవిడ్ 19తో పోరాటం చేస్తున్నారు. సరైన వైద్యం సకాలంలో అందకపోవడంతో సుబ్బు సోషల్ మీడియా ద్వారా మాట సాయం చేయమంటూ కోరాడు. ఆ విషయం హీరో సాయి తేజ్ దృష్టికి వెళ్లడంతో ఈ సమస్యను తన ట్విట్టర్ లోనూ పోస్ట్ చేశాడు. కానీ […]
‘జబర్దస్త్’ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఆ మధ్య ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ మూవీలో హీరోగా నటించాడు. దానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా… సుధీర్ మాత్రం తన ప్రయత్నం మానలేదు. తాజాగా మరోసారి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలోనే ‘గాలోడు’ సినిమా చేయబోతున్నాడు. సుడిగాలి సుధీర్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఈ కొత్త సినిమాకు సంబంధించిన హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల […]
‘చిన్నారి పెళ్లికూతురు’గా తెలుగు వారికి పరిచయం అయిన అవికా గోర్ ఏ క్షణంలోనైనా అందాల పెళ్లికూతుర్ని అయిపోటానికి సిద్ధం అంటోంది. కారణం ఆమెకు మన హైద్రాబాద్ లో దొరికిన ప్రియ మన్మథుడే! అఫ్ కోర్స్, అవికా బాయ్ ఫ్రెండ్ మిలింద్ చంద్వానీ హైద్రాబాదీ ఏం కాదు. కానీ, వారిద్దరూ ఇక్కడే కలుసుకున్నారట! మిలింద్ ని చూసిన తొలి క్షణం నుంచే అవికా ఇష్టం పెంచుకుందట. తరువాతి కాలంలో ముందుగా తానే ప్రేమ సంగతి ప్రియుడితో చెప్పిందట కూడా! […]
ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరో వైపు తుఫాను భయాందోళన కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే ముంబయిలో నిర్మాణ దశలో ఉన్న బాలీవుడ్ ప్రేమికులు రణ్బీర్ కపూర్, ఆలియా భట్ కొత్త ఇల్లు కూడా ఈ తుపాను ధాటికి స్వల్పంగా దెబ్బతింది. మెయిన్ గేట్ దగ్గర భారీ చెట్లు విరిగి ఇంటిపై పడ్డాయి. నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు భారీ క్రేన్ సాయంతో వాటిని తొలగిస్తున్నారు. దానికి […]
2021 ప్రారంభంలోనే… శ్రీలంక సుందరి జాక్విలిన్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని న్యూస్ వచ్చింది. ‘ఉమెన్స్ స్టోరీస్’ అనే యాంథాలజీతో జాకీ హాలీవుడ్ స్క్రీన్ పై మెరిసిపోనుంది. ఆరు కథలతో రూపొందే యాంథాలజీ మూవీలో ఆరుగురు దర్శకులతో సహా అందరూ ఆడవాళ్లేనట! ముఖ్యంగా తెరపై కనిపించే వారంతా ఫీమేల్ యాక్టర్సే అంటున్నారు! ఇక మన జాక్విలిన్ లీనా యాదవ్ డైరెక్ట్ చేసే ‘ఏ రైడ్’ అనే కథలో హీరోయిన్ గా నటిస్తోంది.‘ఉమెన్స్ స్టోరీస్’ హాలీవుడ్ మూవీకి సంబంధించి తన […]
తెలుగువారిలో ఈ నాటికి అధికశాతం జనం రైతుబిడ్డలే! అందువల్ల ‘రైతుబిడ్డ’ అన్న మాట వినగానే మన మనసులు పులకించిపోతాయి. రైతే దేశానికి వెన్నెముక అన్న సత్యాన్ని చాటుతూ అనేక తెలుగు చిత్రాలు తెరకెక్కాయి. ఇక రైతు సౌభాగ్యమే దేశప్రగతికి మూలం అంటూ 1939లోనే గూడవల్లి రామబ్రహ్మం ‘రైతుబిడ్డ’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో రైతుల జీవనశైలి, అప్పటి రాజకీయాల నేపథ్యం చోటు చేసుకొని సంచలన చిత్రంగా నిలచి, అనూహ్య విజయం సాధించింది. ఆ తరువాత కూడా పలు […]
దేశంలో కరోనా మరణాలు ఎక్కువ అవుతుండటంతో జనాల్లో భయం పెరిగిపోతోంది. ఏ టైమ్ లో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందేమోననే నెగిటివ్ ఆలోచనలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీనిపై సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ పలు సూచనలు చేశారు. ‘మనం అందరం మన దేశానికి మనం సేవ చేసే టైం వచ్చింది. మనం ఏమీ చేయలేమని అనుకోవద్దు. రోజురోజుకూ భయం కాదు.. బాధ్యత పెరగాలి. అందరూ ఒకరికి […]