`గాలోడు`గా సుడిగాలి సుధీర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘జబర్దస్త్’ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఆ మధ్య ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ మూవీలో హీరోగా నటించాడు. దానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా… సుధీర్ మాత్రం తన ప్రయత్నం మానలేదు. తాజాగా మరోసారి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలోనే ‘గాలోడు’ సినిమా చేయబోతున్నాడు. సుడిగాలి సుధీర్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఈ కొత్త సినిమాకు సంబంధించిన హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. బుల్లితెరపై కామెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వెండితెరపై మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. అదే క్రమంలో ‘సాప్ట్ వేర్ సుధీర్’ చేసిన సుధీర్ ఇప్పుడు ‘గాలోడు’గా అలరించే ప్రయత్నం మొదలెట్టాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఇదేదో సీరియస్ సినిమా అనే అనిపిస్తోంది. సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మితం కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
తాజావార్తలు
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
-
Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!