తౌక్టే తుఫాను ప్రభావంతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను దాటికి ముంబై అతలాకుతలం అవుతుంది. రోడ్లపై భారీ చెట్లు విరిగిపడుతున్నాయి. అయితే టీవీ నటి దీపికా సింగ్ గోయల్ ఇంటి ముందు కూడా ఓ చెట్టు తుఫాన్ ఈదురుగాలులకు పడిపోయింది. నేలరాలిన ఆ చెట్టు వద్ద దీపికా సింగ్ ఫోటోషూట్ చేసింది. తుఫాన్‌ను ఆపలేమని, ఆ ప్రయత్నం చేయవద్దు అని, మనం ప్రశాంతంగా మారి, ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయాలని తన పోస్టుకు క్యాప్షన్ […]
ఒక రవితేజ మొదలు ఒక రామ్ పోతినేని వరకూ … తన హీరోలు చాలా మందికి బ్లాక్ బస్టర్స్ అందించాడు పూరీ జగన్నాథ్. కానీ, అదేంటో ఏమో… ఆయన తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నిలబడలేకపోయాడు. తరువాత ఎంట్రీ ఇచ్చిన పూరీ తనయుడు ఆకాశ్ కూడా ఇంత వరకూ హిట్ అందుకోలేదు. అయితే, ఈ యంగ్ హీరో నెక్ట్స్ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.పేరే ‘రొమాంటిక్’ అంటూ పెట్టేశారు ఫిల్మ్ మేకర్స్. హీరో ఆకాశ్ పూరీకి ఈ […]
పాపులర్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సౌతిండియాలోనే ఓ నయా రికార్డ్ సృష్టించాడు. ఇక్కడ ఏ స్టార్ హీరో క్రాస్ చేయని 12 మిలియన్ ఫాలోవర్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో దక్కించుకున్నాడు. చిత్రం ఏమంటే… ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మధ్య అగ్రస్థానం దోబూచులాడుతోంది. ఒకసారి బన్నీది పై చేయి అవుతుంటే మరోసారి విజయ్ దేవరకొండ ది అవుతోంది. తాజాగా విజయ్ దేవరకొండ 12 మిలియన్ ఫాలోవర్స్ ను పొందితే, 11.8 […]
ఓ వైపు కరోనా మహమ్మారి, మరోవైపు లాక్ డౌన్… సామాన్యుడి నుంచీ సెలబ్రిటీల దాకా అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. పూటగడవని వారికి లాక్ డౌన్ పెద్ద శాపమే. కానీ, ఎప్పుడూ బిజిగా ఉండే సినిమా సెలబ్రిటీలకు ఇష్టం, ఉన్నా లేకున్నా ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దాంతో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారుతున్నారు. అభిమానులతో టచ్ లోకి వచ్చి పాత, కొత్త ఫోటోలు షేర్ చేస్తూ విజువల్ ట్రీట్స్ […]
ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సంధ్యారాణి గతంలో రెండు వివాహాలు చేసుకున్న విషయాన్ని దాచిపెట్టి తనను వలలో వేసుకొని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకుందని భర్త చరణ్‌తేజ డీసీపీకి ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తనను వివిధ రకాలుగా వేధిస్తున్నట్లు చెప్పాడు. తనను తీవ్రంగా కొట్టడంతో పాటు తల్లిదండ్రులు, స్నేహితులను కలవనీయకుండా చేస్తోందన్నారు. సంధ్యారాణి కుటుంబం నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే ఈ కేసులో […]
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా సిల్గేర్ కాల్పుల ఘటనకి నిరసనగా ఈనెల 21న సుక్మా, బీజాపూర్ జిల్లాల బంద్‌కి మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య దక్షిణ సబ్‌జోనల్ బ్యూరో పేరుతో ప్రకటన విడుదల చేశారు. సిల్గేర్‌లో పెట్టిన సీఆర్‌పీఎఫ్ క్యాంపు ఎత్తివేయాలని ప్రజలు చేపట్టిన ఆందోళనలో చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. వారు మావోయిస్టు సభ్యులని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. అయితే ఈ ఘటనని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. సిల్గేర్ […]
ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్ పార్టీ జయకేతనం ఎగరేసింది. పూర్తి స్థాయిలో మెజారిటీ దక్కడంతో ఆయన పార్టీలోనూ తన పట్టు బిగించే పనిలో పడ్డారు. ఇంతవరకూ కేరళ వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా కె.కె. శైలజ ఉన్నారు. శైలజా టీచర్ అంటూ ఆమెను ప్రతి ఒక్కరూ సొంతమనిషిలా పిలుస్తుంటారు. తాజాఎన్నికల్లో మత్తనూర్ నియోజక వర్గం నుండి 60 వేలకు పైగా మెజారిటీ తో శైలజా టీచర్ గెలిచారు. ఎంతో ప్రజాదరణ ఉన్న ఆమెకు ఈసారి […]
వకీల్ సాబ్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. కోవిడ్ లాంటి పరిస్థితిలోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తరువాత హరీష్ శంకర్ మైత్రీ మూవీస్ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా కోసం సిద్దంగా ఉన్నారు. ఇక బండ్ల గణేష్ ఓ సినిమాను పవన్ కళ్యాణ్‌తో నిర్మించేందుకు రెడీగా ఉన్నారు. అయితే బండ్ల గణేష్ నిర్మించే […]
ఇండియాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మరోసారి థియేటర్లు మూతపడ్డాయి. వేరే దారి లేక సల్మాన్ ఖాన్ స్టారర్ ‘రాధే’ లాంటి బిగ్ బడ్జెట్, క్రేజీ మూవీస్ కూడా ఓటీటీ బాటపడుతున్నాయి. మరి అమెరికాలో హాలీవుడ్ పరిస్థితేంటి? ఎగ్జాక్ట్ లీ, ఆపోజిట్…యూఎస్ లోనే కాదు, నార్త్ అమెరికా మొత్తం కూడా క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. కరోనా కేసులు తగ్గటంతో పాటూ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతుండటంతో జనం అధిక సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. సినిమా రంగానికి అంతకంటే […]
‘300’… ఇలాంటి సింపుల్ టైటిల్ తో వచ్చి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది… 2007 ఎపిక్ పీరియడ్ యాక్షన్ ఫిల్మ్! అయితే, హాలీవుడ్ లో ఓ సినిమా సక్సెస్ అయితే వెంటవెంటనే సీక్వెల్స్ పుట్టుకు రావటం మామూలే కదా. అదే జరిగింది ‘300’ విషయంలో. దర్శకుడు జాక్ స్నైడర్ తో వార్నర్ బ్రదర్స్ సంస్థ ‘300 : రైజ్ ఆఫ్ యాన్ ఎంపైర్’ రూపొందించింది. 2014లో విడుదలైన కొనసాగింపు కూడామంచి రివ్యూస్, రివార్డ్సే తెచ్చి పెట్టింది. అయితే, […]