కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఏక్ మినీ కథ చిత్రాన్ని వాయిదా వేసింది నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. అయితే… ఇంకా పరిస్థితి అలానే ఉండటంతో ఇప్పుడు మనసు మార్చుకుని థియేట్రికల్ రిలీజ్ కు వెళ్ళకుండా… ఓటీటీలోనే ఈ మూవీని స్ట్రీమింగ్ చేయడానికి నిర్మాతలు సిద్ధపడ్డారు. మే 27న అమెజాన్ ప్రైమ్ లో ఏక్ మినీ కథను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సంతోష్ శోభన్, కావ్యా థాపర్ జంటగా నటించిన […]
మెగా మేనల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన తాజా చిత్రం సూపర్ మచ్చి. రియా చక్రవర్తి – రచితా రామ్ ఈ సినిమాలో కథానాయికలుగా అలరించనున్నారు. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తై చాలా కాలమే అయింది. గతేడాదిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. […]
బాలీవుడ్ నాయిక, డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఇప్పుడు ప్రజా ప్రతినిధి కూడా. మధుర పార్లమెంట్ నియోజక వర్గం నుండి ప్రజలు ఆమెను పార్లమెంట్ కు పంపారు. కరోనా కష్టకాలంలో తన నియోజవర్గంలో ప్రజల సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నానని హేమామాలిని చెబుతోంది. మధుర జిల్లా భ్రజ్ ప్రాంతంలో ఏడు ఆక్సిజన్ ఎన్స్ హాన్సర్ మిషిన్లను ఏర్పాటు చేశారు. అలానే గ్రామీణ మధుర ప్రాంతంలోనూ అతి త్వరలోనే ఆక్సిజన్ ఎన్ హాన్సర్ మిషిన్లు ఏర్పాటు చేస్తానని […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలోనూ నటిస్తోంది. ప్రవీణ్ సత్తారు-నాగార్జునతో ఓ సినిమా చేస్తోంది. అయితే కాజల్ కు ప్రతిసారి ఏ ఇంటర్వ్యూలోనైనా పదే పదే ఓ ప్రశ్న తనకు ఎదురవుతూనే వుంది. ‘పెళ్లి తర్వాత సినిమాలు ఆపేస్తారా..?’ అనే ప్రశ్నకు కాజల్ మరోసారి తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ముహుర్తాలు కూడా ఎక్కువే ఉండటంతో పెళ్లిళ్లు కూడా జోరుగానే జరుగుతున్నాయి. అయితే పెళ్ళికి పరిమిత సంఖ్యలోనే హాజరవ్వాలనే నిబంధనలు ఉన్న యథేచ్ఛగా బంధుమిత్రులు వేడుకలకు హాజరవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఓ వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోగానే […]
ఆలూ లేదూ చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నది ఓ సామెత. ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న ఓ వార్తను చూస్తే ఇదే గుర్తొస్తుందంటున్నారు కొందరు! 2016లో సంక్రాంతి కానుకగా వచ్చి, జయకేతనం ఎగరేసింది సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమా ప్రీక్వెల్ వస్తుందని అప్పట్లోనే చెప్పారు. అయితే అది ఈ యేడాది మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తోనే ఈ మూవీ ఉంటుందని నాగార్జున […]
‘బీటీఎస్’… ఈ పేరు ఇండియాలో అందరికీ తెలుసని చెప్పలేం. కానీ, ఇంటర్నేషనల్ మ్యూజిక్ ట్రెండ్స్ ని ఫాలో అయ్యేవారికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు జపాన్ మొదలు అమెరికా వరకూ గ్లోబ్ మొత్తాన్నీ ‘బీటీఎస్’ మ్యూజిక్ బ్యాండ్ పాటలే ఉర్రూతలూగిస్తున్నాయి. బీటీఎస్ టీమ్ లోని బాయ్స్ కోట్లాది మందికి ఫేవరెట్ ఐకాన్స్!ప్రపంచాన్ని తమ పాప్ సాంగ్స్ తో చిత్తు చేస్తోన్న బీటీఎస్ సింగర్స్ చాన్నాళ్ల క్రితం పాడిన పాట ‘డైనమైట్’! అయితే, ఇది ఇప్పటికీ హాట్ […]
కాజల్ అగర్వాల్ పెళ్ళి గత యేడాది అక్టోబర్ 30 గౌతమ్ కిచ్లూతో జరిగిన విషయం తెలిసిందే! ఈ సందర్భంగా ఆమెకు లక్షలాది మంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ చెప్పిన వెడ్డింగ్ విషెస్ ను కాజల్ చాలా లైట్ తీసుకోవడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే.. కాజల్ కాంటెంపరరీ హీరోయిన్ అనుష్క! అక్టోబర్ 30న కాజల్ పెళ్లి కాగానే, ఆ విషయం తెలిసి […]
మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న మలయాళ బిగ్‌బాస్ సీజన్ 3 షూటింగ్‌ను తమిళనాడు పోలీసు అధికారులు నిలిపివేశారు. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌సిటీలో ఈ షో కోసం వేసిన షూటింగ్ సెట్‌ను సీజ్ చేశారు. కరోనా ఆంక్షలు ఉల్లంఘించి చిత్రీకరణ జరిపించారు. కాగా, బిగ్ బాస్ హౌస్ లో పనిచేసే వారిలో మొత్తం 6 మందికి కరోనా సోకింది. అయినా కూడా నిర్వాహకులు షోని నిలిపివేయకుండా రహస్యంగా కంటిన్యూ చేశారు. ఈ సమాచారం బయటకు రావడంతో […]