ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు తీసుకుంటున్న లాక్‌డౌన్ చర్యల వల్ల కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా కరోనా రెండో వేవ్‌లో ఆక్సిజన్ అందక చాలా మంది తనువు చాలిస్తున్నారు. కాగా కరోనా బాధితులకు అండగా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. ఆక్సిజన్ కొరత దృష్ట్యా చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో జిల్లా స్థాయిలో […]
తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కొంతమంది సమయానికి ఆక్సిజన్ అందక కూడా మరణిస్తున్న సంఘటనలు ఎక్కువే అవుతున్నాయి. కాగా సినీ ప్రముఖుల కోవిడ్ బాధితుల కోసం సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా దర్శకుడు సుకుమార్ తన వంతు సహాయం చేయడానికి శ్రీకారం చుట్టాడు. 25 లక్షల రూపాయలతో కోనసీమ ఏరియలోని కోవిడ్ రోగుల కోసం ఆక్సిజన్ సిలిండర్లను అందించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే కొంతమంది కోసం ఎమర్జెన్సీ గా ఉందని ఆజాద్ […]
నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పండగ చేసుకునే అంతగా ఆయన సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఎన్టీఆర్ దెబ్బకి ఇండస్ట్రీలో ఏ దర్శకుడు కూడా మిగలలేదు అనేంతగా అప్డేట్స్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ కి కూడా ఎన్టీఆర్ తదుపరి సినిమాలపై ఓ క్లారిటీ వచ్చింది. కాగా ఎన్టీఆర్ సినిమాల లిస్ట్ చూస్తే 2024 వరకు బిజీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తిచేయనున్నాడు. కరోనా […]
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కోవిడ్ కేసులు, అత్యధికంగా మరణాలు చోటుచేసుకుంటున్న దేశంగా భారత్ నిలిచింది. కాగా జూన్ చివరి నాటికి దేశంలో కోవిడ్ కేసులు పూర్తిస్థాయికి పడిపోతాయని హైదరాబాద్ ఐఐటీ నిపుణుడు డాక్టర్ విద్యాసాగర్ అంచనా వేశారు. అయితే టీకాల కార్యక్రమానికి చురుగ్గా చేపట్టి నియంత్రణలు పకడ్బందీగా అమలు చేయకపోతే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో థర్డ్‌వేవ్ వస్తుందని హెచ్చరించింది. టీకాల కార్యక్రమాన్ని వేగవంతం […]
అక్కినేని సమంత నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్ లో సమంత పాత్రకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. డీ-గ్లామర్ లుక్ లో సమంత తన పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయిన తీరుకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రశంసించింది. సామ్ బోల్డ్ పాత్రతో పాటు ఆమె నటనను అభినందించింది. ఇన్ స్టా వేదికలో స్పందించిన కంగనా ‘దిస్ గర్ల్ హేస్ మై […]
తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా రూపొందిన సినిమా ‘ఇష్క్’. అయితే, గత నెలలో విడుదల కావాల్సిన ఈ లవ్ స్టోరీ కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది.ఇక ఈ మధ్య ‘ఇష్క్’ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ గురించి కొన్ని రూమర్స్ కూడా వినపడుతున్నాయి.మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందిన ‘ఇష్క్’ శాటిలైట్ హక్కులు సన్ నెట్ వర్క్ సంస్థ పొందిన విషయం తెలిసిందే. అయితే, ఫ్యాన్సీ రేట్ […]
త్రిష తెలుగులో చేసిన చివరి చిత్రం మీకు గుర్తుందా!? లేడీ ఓరియంటెడ్ హారర్ మూవీ నాయకిలో నటించింది. ఆ సినిమా వచ్చి అప్పుడే ఐదేళ్ళు గడిచిపోయాయి. ఆ తర్వాత కొన్ని తమిళ చిత్రాలలో నటించిన త్రిష తెలుగులో వచ్చిన అవకాశాలను మాత్రం సున్నితంగా తిరస్కరించిందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే 2015లో నందమూరి బాలకృష్ణ సరసన తొలిసారి లయన్లో నటించిన త్రిష… ఇప్పుడు మళ్ళీ బాలయ్య బాబుతో జోడీ కట్టబోతోందని తెలుస్తోంది. అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ… మలినేని […]
అమెరికా అగ్ర రాజ్యం అవ్వటానికి కారణం ఏంటో తెలుసా? కొందరి మాటైతే అక్కడి ‘క్యాపిటలిజమ్’! అవును, అమెరికాలో దేన్నైనా ‘వ్యాపారం’ చేసేస్తారు. ఈ కామెంట్ ని నెగటివ్ గా తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఇన్ ఫ్యాక్ట్… భయంకరమైన బాంబులు, దారుణమైన గన్నులు కూడా ఎడాపెడా అమ్మేసి సొమ్ము చేసుకునే యూఎస్ వినోదాన్ని వదిలి పెడుతుందా?అమెరికాలో హాలీవుడ్ తో కలుపుకుని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చాలా పెద్దది. అందుకే, క్రమంగా అక్కడ సినిమా, వినోదం, వ్యాపారం అన్నీ కలగలిసిపోయాయి. […]
ఇండియన్ సినిమా సెలబ్రిటీలు, ముఖ్యంగా, బాలీవుడ్ జనాలు హాలీవుడ్ ఐకాన్స్ గురించి చాలా సార్లు మాట్లాడుతుంటారు. తమ అభిమాన నటుడు, నటీ అంటూ కొందరి పేర్లు చెబుతుంటారు. ఇక మన సెలబ్స్ కు వెస్ట్రన్ సింగర్స్ అన్నా అభిమానం ఎక్కువే. చాలా మంది పాశ్చాత్య పాప్ సింగర్స్ కి మన దగ్గర బోలెడు మంది వీఐపీ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ, ఏఆర్ రెహ్మాన్ విషయంలోనూ సీన్ రివర్స్ అనే భావించాలి…ఆస్కార్ గెలిచిన మన ఇండియన్ మ్యూజికల్ వండర్ […]
మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ రీ-ఎంట్రీ తర్వాత మాస్టర్ అనే మాస్ అండ్ క్లాస్ మూవీ చేశారు. సురేశ్ కృష్ణ దర్శకత్వంలో అల్లు అరవింద్ దాన్ని నిర్మించారు. ఇప్పుడు అన్న చిరు అడుగుజాడల్లో నడవబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందించబోతున్న పీ.ఎస్.పీ.కే. 28లో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్ర పోషించబోతున్నాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్లో పోలీస్ ఆఫీసర్ గా దుమ్ములేపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడీ సినిమాలో లెక్చరర్ […]