ఉపేంద్ర సినిమాలే కాదు ఆలోచనలూ భిన్నమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపేంద్ర పేరు వినగానే ఆయన తీసిన భిన్నమైన సినిమాలు గుర్తుకు వస్తాయి. విపరీతపోకడలతో ఉండే ఆ సినిమాలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల కాలంలో సక్సెస్ దూరమైనా ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో పలు సేవాకార్యక్రమాలు చేపడతూ వస్తున్నారు ఉపేంద్ర. ఇక లాక్ డౌన్ తో షూటింగ్ లేక ఖాళీగా ఉన్న ఉపేంద్రకు వింత ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవు దానికి అక్షర రూపం ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆయన రాసిన ఆ లేఖ సారంశం ఏమిటో చూద్దాం. ‘నాకు కర్నాటక సీఎం కావాలని ఉంది. ఎన్నికల్లో పోటీచేస్తే గెలిపిస్తారా? నన్ను గెలిపిస్తే నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాను. సీఎం (కామన్ మ్యాన్) అనే పదానికి సరైన నిర్వచనం ఇస్తాను. ఖర్చు చేసే ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటాను. మీ నిర్ణయమే శిరోధార్యం’ అని ఆ లేఖలో ఉపేంద్ర పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపేంద్ర కన్నడ తెలుగు ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గని’ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మరి ఉపేంద్ర లేఖను ప్రజలు సీరియస్ గా తీసుకుంటారా? లేక లైట్ తీసుకుని వదిలేస్తారో? చూద్దాం.
Also Read
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
తాజావార్తలు
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!