యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘లవ్ స్టోరి’. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లు, టీజర్, పాటలు అన్ని ఆకట్టుకోగా రికార్డ్స్ కూడా సృష్టిస్తున్నాయి. ఇక తెలంగాణ జానపదంను గుర్తుచేస్తూ వచ్చిన ‘సారంగ దరియా’ పాట […]
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాకు ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్‌కృష్ణ రూపొందించనున్న విషయం తెలిసిందే.. ఇందులో ఐటెం సాంగ్ కోసం ‘ఆర్‌ఎక్స్ 100’ భామ పాయల్ రాజ్‌పుత్‌ను సంప్రదించినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన పాయల్ తాను ఎలాంటి ఐటమ్ సాంగ్ చేయట్లేదని స్పష్టం చేసింది. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. కాగా లాక్‌డౌన్ తర్వాత సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చి సంక్రాంతికి విడుదల […]
హార్బర్ బ్యాక్ డ్రాప్ లో నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న సినిమా ‘జెట్టి’. నందిత శ్వేత, కృష్ణ , కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్ యస్ చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ద్వారా సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వేణుమాధవ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ కొండకండ్ల సంగీతం అందించారు. ఈ మూవీలోని తొలి గీతం ‘దూరం కరిగినా… మౌనం కరుగునా…’ అనే గీతాన్ని దర్శకుడు వేణు […]
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో కొత్త సినిమాల ప్రకటనలు, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న వాటి అప్ డేట్స్ వస్తాయో రావో తెలియని పరిస్థితి. అయితే కోట్లాది మంది అభిమానులను స్పెషల్స్ డేస్ సమయంలో నిరుత్సాహ పరచడానికి మన స్టార్ హీరోలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. పేండమిక్ సిట్యుయేషన్ ను అర్థం చేసుకుంటూనే, సోషల్ మీడియా ద్వారా తమ చిత్రాల అప్ డేట్స్ ఇస్తే తప్పేంటీ అనే భావనను కొందరు స్టార్స్, అలానే వారితో […]
కడపలో పుట్టి, చెన్నయ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు దేవ కట్టా. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం, ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ కోసం అమెరికా వెళ్ళాడు. యుక్తవయసు నుండి వెంటాడుతున్న ఫిల్మ్ మేకింగ్ పేషన్ ను అణచిపెట్టుకోలేక, అమెరికా నేపథ్యంలోనే 2005లో అక్కడి స్నేహితులు, నటుల సాయంతో ‘వెన్నెల’ మూవీని చేశారు. అది సిల్వర్ స్క్రీన్ పై దేవ కట్టా వేసిన తొలి అడుగు. ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ రెంటినీ సమపాళ్ళలో మేళవించడమే […]
నటుడు విజయ్ చందర్ పేరు వినగానే చప్పున ఈ నాటికీ ‘కరుణామయుడు’ విజయ్ చందర్ అంటూ జనం గుర్తు చేసుకుంటారు. ఏసుప్రభువు జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘కరుణామయుడు’ చిత్రాన్ని నిర్మించి, ఏసు పాత్రలో నటించి, అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు విజయ్ చందర్. అప్పటి నుంచీ జనం మదిలో ఆయన ‘కరుణామయుడు’ విజయ్ చందర్ గానే నిలచిపోయారు. తెలుగునాట యన్టీఆర్ తరువాత పురాణ,చారిత్రక పాత్రల్లో మేటి అనిపించుకున్న ఘనుడు విజయ్ చందర్. తెలుగుతెరపై ఏసుక్రీస్తు జీవితాన్ని తొలిసారి […]
గత కొద్ది నెలలుగా స్టార్‌మాలో అత్యంత ఆసక్తిగా జరుగుతున్న స్టార్ మా డ్యాన్స్ ప్లస్ పోటీల ఫైనల్స్ ఆదివారం రసవత్తరంగా జరిగాయి. ఒకరిని మించిన ప్రదర్శన మరొకరు చేస్తూ వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ప్రతి వారం వినూత్న నేపథ్యాలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫైనలిస్ట్‌లు ఫైనల్స్‌లో తమదైన సృజనాత్మకత, వైవిధ్యతను చూపడానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ప్రతి ఒక్కరికీ వినోదాన్ని పంచుతూ స్టార్ మా డ్యాన్స్ […]
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలా పూర్ చెక్ పోస్ట్ వద్ద దండ కర్ర యువకుని ప్రాణాలు మింగింది. ఇద్దరు యువకులు బైక్ పై దండేపల్లి నుండి జన్నారం వైపు వెళ్లారు. అదే సమయంలో తపాల్ పెట్ చెక్ పోస్ట్ దండకర్రను ఒక్కసారిగా కిందకు దించారు. దీంతో బైక్ ను డ్రైవ్ చేస్తున్న యువకుడు తలవంచి తప్పించుకున్నాడు. వెనుక ఉన్న మరోక యువకునికి దండను గమనించకపోవడంతో తల దండకు తగిలింది. తలకు దండ తగలడంతో తీవ్రగాయలయ్యాయి. తీవ్రంగా […]
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కొత్త చిత్రం ‘బెల్ బాటమ్’ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. భారీ ధరకు హక్కులు దక్కించుకున్నట్లు వార్తలు హల్చల్ చేశాయి. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించబోతున్నారనే వార్తల నేపథ్యంలో అక్షయ్ కుమార్ స్పందించారు. నా సినిమాల విడుదల గురించి ఎదురుచూస్తున్న అభిమానులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సూర్యవంశి, బెల్ బాటమ్ చిత్రాలు ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలవుతున్నాయి. […]
యాంకర్ ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. ఆ బాధ నుంచి ప్రదీప్ ఇంకా బయటపడినట్టు కనిపించడం లేదు. మొదటి సారిగా ప్రదీప్ తన తండ్రి మరణానంతరం స్పందించారు. ‘జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా హుందాగా చిరునవ్వు ఎలా ఎదుర్కోవాలో నేర్పించినందుకు థాంక్యూ నాన్న.. ఇక నుంచి నేనేం చేసినా మీకు గౌరవం కలిగించే పని చేస్తాను, మీ జీవితానికి ఒక అర్థం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. మనం మళ్లీ కలుసుకునే వరకు […]