సమంత, దీపికా… ఇప్పుడు ఈ ఇద్దరూ నార్త్ అండ్ సౌత్ ఇండియాని తమ ఫ్యాషన్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. అయితే, అందం, అభినయం, అలంకరణ విషయంలో సామ్ అండ్ డీపీకి తిరుగులేదు. వారిద్దరూ కాలు బయటపెడితే కెమెరా ఫ్లాష్ లతో మెరుపులు మెరవాల్సిందే! కుర్రాళ్ల గుండెల్లో ఉరుములు ఉరమాల్సిందే! సామ్ అండ్ దీపూ ఇద్దరి ఫ్యాషన్ స్టైల్స్ గమనిస్తే మనకు చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి! సమంత రియల్ సౌత్ ఇండియన్ బ్యూటీ విత్ ఏ ‘ఫ్యామిలీ […]
వెండితెరపై నటీనటులుగా గుర్తింపు పొందినంత మాత్రాన వారి జీవితాలు వడ్డించిన విస్తరి అనుకోవడానికి వీలు లేదు. అవకాశాలు తగ్గగానే… ఎవరైనా ఏదో ఒక జీవనోపాథి ఎంచుకోవాల్సిన పరిస్థితే. మలయాళంతో పాటు పలు తమిళ చిత్రాలలోనూ నటించిన కార్తీక మాథ్యూ పరిస్థితి కూడా అంతే. చిన్నప్పటి నుండి నటన అంటే మక్కువ ఉన్న కార్తీక యుక్త వయసులో సినిమా నటిగా అవకాశాల కోసం ప్రయత్నించింది. అందులో సక్సెస్ అయ్యింది కూడా. కానీ ఆ తర్వాత వివాహానంతరం ఆమె నటనకు […]
కృషి ఉంటే ఎవరైనా విజయం సాధిస్తారు! కానీ, నిధి అగర్వాల్ కృషితో పాటూ క్రిష్ ని కూడా నమ్ముకుంటోంది! మన టాలెంటెడ్ డైరెక్టర్ ‘ఇస్మార్ట్’ బ్యూటీ విషయంలో బాగా ఇంప్రెస్ అయ్యాడట. తనని మరికొన్ని సినిమాలకి కూడా రికమెండ్ చేస్తున్నాడట. అందుక్కారణం నిధి అగర్వాల్ అందం ఒక్కటి మాత్రమే కాదు. పవర్ స్టార్ తో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది నిధి. ఆ పీరియాడికల్ మూవీకి డైరెక్టర్ క్రిష్ అన్న సంగతి తెలిసిందే కదా! చారిత్రక చిత్రంలో […]
పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అనుకుంటాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అందుకే అతని ఖాతాలో ఇప్పటికి కేవలం మూడు సినిమాలే జమనైనాయి. 2011లో ఓ మై ఫ్రెండ్, 2017లో మిడిల్ క్లాస్ అబ్బాయి తర్వాత మళ్ళీ ఇంతకాలానికి పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చేశాడు వేణు శ్రీరామ్. ఈ మూడు సినిమాలను నిర్మించింది దిల్ రాజే కావడం విశేషం. ఇదిలాఉంటే… ఇప్పటికే అల్లు అర్జున్ తో వేణు శ్రీరామ్ ఐకాన్ […]
సీనియర్ బ్యూటీ కాజల్, కళ్యాణం తరువాత కూడా, జోరు తగ్గించటం లేదు. తెలుగు నుంచీ హిందీ దాకా పెద్ద హీరోల ఫేవరెట్ ఛాయిస్ అయిపోతోంది 35 ఏళ్ల మిసెస్ కిచ్లూ! తెలుగులో మెగాస్టార్ పక్కన ‘ఆచార్య’ మూవీ చేస్తోన్న అందాల భామ తమిళంలోనూ మరో సూపర్ సీనియర్ హీరో కమల్ తో ‘ఇండియన్ 2’లో కలసి నటిస్తోంది. ఇప్పుడిక బాలీవుడ్ నుంచీ కూడా ఓ టాప్ హీరో ఆహ్వానం పంపాడట!గతంలో అజయ్ దేవగణ్ తో కాజల్ ‘సింగం’ […]
దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. అయితే… ఒక్కోసారి ఎంత సక్సెస్ ట్రాక్ లో ఉన్న వారికైనా సినిమాను సెట్ చేయడానికి ఊహకందని అడ్డంకులు ఎదురవుతుంటాయి. ప్రసన్నకుమార్ చెప్పిన ఓ కథ నచ్చి, దానిని రవితేజ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించడానికి ముందుకొచ్చింది. ఇక అధికారిక ప్రకటనే ఆలస్యం అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఖిలాడీ చిత్రంలో నటిస్తున్న రవితేజ… ఆ తర్వాత శరత్ మండవ […]
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 ను మించి సీజన్ 2 సక్సెస్ సాధించింది. వివాదాలు చెలరేగడమే దీనికి కారణమని కొందరు అంటున్నా… బలమైన కంటెంట్, దానికి తోడు సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఇందులో నటించడం ఈ సీరిస్ సక్సెస్ కు కారణం. అయితే… ఈ సీరిస్ పై వీక్షకులకు ఏర్పడిన అంచనాలను అందుకోవడానికి రాజ్ అండ్ డీకే టీమ్ కృషి కూడా ఎంతో ఉంది. అయితే… ఇందులో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్స్ విషయమై చాలా […]
నేడు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డుమార్గం ద్వారా సుమన్ స్వగ్రామమైన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని రేగుంటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు సుమన్ ఇంటివద్ద ఉండనున్నారు. సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి నివాళులర్పిస్తారు. సుమన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు […]
వివేకానంద హత్య కేసు: మూడో రోజు సీబీఐ విచారణ నేడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో మూడో రోజు సీబీఐ విచారణ జరుగనుంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహాంలో సీబీఐ అధికారుల బృందం విచారణ చేయనుంది. నిన్న వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను ఏడు గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నేడు మరికొంతమంది కీలక వ్యక్తులను విచారించే అవకాశం కనిపిస్తోంది. నేడు నగరంలో ఉపముఖ్యమంత్రి అంజద్ […]
నెల వ్యవధిలో కరోనా మహమ్మారితో తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తోండుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోదరి మృత్యువుతో హాస్పిటల్ లో పోరాడుతుంది. తోండుపల్లి గ్రామానికి చెందిన పెదిరిపాటి సుభాష్ గౌడ్ (50) చంద్రిక దంపతులకు ఏప్రిల్ 28న, 25వ వివాహ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అయితే అప్పటికే సుభాష్ గౌడ్ తో పాటు అయన భార్య చంద్రిక, కుమారుడు, తల్లి సోదరికి కరోనా సోకింది. సాధారణ జ్వరం అనుకుని […]