‘ఓ మై గాడ్’… బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం. 2012లో రిలీజైన ఈ కోర్ట్ డ్రామా అక్షయ్ కుమార్, పరేశ్ రావల్, మిథున్ చక్రవర్తి లాంటి పాప్యులర్ స్టార్స్ ఉండటంతో మరింతగా ఆడియన్స్ కు దగ్గరైంది. అయితే, ముంబైలో తాజాగా వినిపిస్తోన్న గుసగుసల ప్రకారం… ‘ఓ మై గాడ్’కి సీక్వెల్ రానుందట!అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్’లో శ్రీకృష్ణుడిగా నటించాడు. సీక్వెల్ లోనూ అదే పాత్ర పొషించబోతున్నాడట. ఇక పరేశ్ రావల్ మాత్రం […]
సఫీన్ హసన్ ఓ ఐపీఎస్ ఆఫీసర్. 22 ఏళ్ల వయస్సులోనే సివిల్స్ ఎగ్జామ్ క్రాక్ చేశాడు. గుజరాత్ లోని ఓ చిన్న పల్లెటూర్లో పుట్టినా, పేదరికం అడ్డుపడినా, అన్ని అవాంతరాలు దాటుకుని ఐపీఎస్ అయ్యాడు. అంతే కాదు, సఫీన్ హసన్ ఇండియా మొత్తంలోని యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా!హసన్ కు దక్షిణాదిలో అభిమాన హీరో ఎవరో తెలుసా? మన మహేశ్ బాబే! తను గుజరాతీ అయినా, పెద్దగా సూపర్ స్టార్ సినిమాలు చూడకపోయినా, ఆయనంటే అభిమానమట! కారణం… […]
రేణు దేశాయ్ ని కడుపుబ్బా నవ్వించే లిటిల్ ఏంజిల్ ఎవరో తెలుసా? మరెవరో కాదు… మన జూనియర్ పవర్ స్టార్… అకీరా నందన్! ఈ విషయం స్వయంగా రేణూనే ఇన్ స్టాగ్రామ్ పోస్టులో చెప్పింది. తాజాగా ఆమె అకీరాతో కలసి తీసుకున్న ఒక సెల్ఫీ సొషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో తల్లీకొడుకులిద్దరూ సంతోషంగా నవ్వేస్తున్నారు. అటువంటి హ్యాపీ మూడ్ లవ్లీ పిక్ పక్కన… ‘’ ప్రపంచంలో… నా బుగ్గలు నొప్పి పెట్టేదాకా నన్ను నవ్వించే ఏకైక […]
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేవ్ తగ్గడంతో మరికొద్ది రోజుల్లోనే షూటింగ్స్ పునప్రారంభం కానున్నాయి. కాగా సినీ అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్‌ఆర్ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇంకా క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు కీలక యాక్షన్ సీన్ల చిత్రీకరించాల్సి ఉందట, దీనికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. దీంతో […]
జెనీలియా నాయికగా నటించిన కథ చిత్రంతో 2009లో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అదిత్ అరుణ్. అప్పటి నుండీ రొటీన్ కు భిన్నమైన కథలనే ఎంపిక చేసుకుంటూ ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలలో నటిస్తున్నాడు. వీకెండ్ లవ్, తుంగభద్ర, గరుడవేగ చిత్రాలతో పాటు 24 కిసెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాలతో కుర్రకారుకూ దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో. మన ముగ్గురి లవ్ స్టోరీ, లెవన్త్ అవర్ వంటి తెలుగు వెబ్ సీరిస్ లలోనూ […]
తమిళ స్టార్ హీరో సూర్య ఇటు సినిమాలతోనే కాదు అటు వెబ్ సీరిస్ తోనూ బిజీబిజీగా ఉన్నాడు. వేట్రి మారన్ దర్శకత్వంలో వాదివాసల్ మూవీలో నటించబోతున్న సూర్య, సైమల్టేనియస్ గా పాండిరాజ్ దర్శకత్వం ఇక పేరు నిర్ణయించని సినిమాలో నటిస్తున్నాడు. కోలీవుడ్ లోకి శివకార్తికేయన్ డాక్టర్ మూవీలో ఎంట్రీ ఇస్తున్న ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో నాయికగా నటిస్తోంది. ఇటీవల ఈ చిత్ర దర్శకుడు పాండిరాజ్ పుట్టిన రోజు సందర్బంగా సూర్య మూవీకి సంబంధించిన కొన్ని అంశాలను […]
ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఒకసారి పనిచేసిన దర్శకులు కానీ హీరోలు గానీ మళ్ళీ మళ్ళీ ఆ బ్యానర్ లో పనిచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలా వాళ్ళను తనవైపుకు తిప్పుకుంటారు దిల్ రాజు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడికి, దిల్ రాజుకు ఉన్న అనుబంధం కూడా గట్టిదే. వరుసగా అదే బ్యానర్ లో సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే మహేశ్ బాబుతో మూవీ […]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాకు సంబంధించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నటీనటుల ద్వారా ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాయి. కేవలం ప్రభుత్వాలే కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు సైతం పాటలు, షార్ట్ ఫిలిమ్స్ రూపంలో ప్రజలలో అవేర్ నెస్ కలిగిస్తున్నాయి. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) దేశంలోని టాప్ స్టార్స్ తో ఓ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. హిందీ, మరాఠీ, పంజాబీ భాషల్లో […]
డింపుల్ కపాడియా… ఈ పేరు ఆ రోజుల్లో ఎంతోమంది రసికాగ్రేసరులకు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. అప్పటి డింపుల్ అందాలను తలచుకొని ఈ నాటికీ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. “ఎంతోమంది అందగత్తెలు చిత్రసీమలో వెలుగులు విరజిమ్మవచ్చు గాక… డింపుల్ అందం వేసిన బంధాలే వేరు” అంటూ కీర్తిస్తున్న వారూ లేకపోలేదు. పదునాలుగేళ్ళ ప్రాయంలోనే కెమెరా ముందుకు వచ్చింది. 16 ఏళ్ళ సమయానికి ముగ్ధమనోహరంగా ‘బాబీ’లో మురిపించింది. ‘షో మేన్’ రాజ్ కపూర్ తెరకెక్కించిన ‘బాబీ’ పాటలతో అలరించడం ఓ ఎత్తయితే, […]
దండకారణ్యంలో మావోయిస్టులకు కరోనా టెన్షన్ పెడుతోంది. అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. కీలక నేతలు కరోనా పాజిటివ్‌తో పోరాడుతున్నారు. కరోనా పంజాతో మావోలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్రనేతలు కరోనా బారినపడిన చికిత్సకు అనుమతించట్లేదు మావోయిస్టు పార్టీ. కాగా లొంగిపోతే చికిత్స చేయిస్తామంటున్నారు పోలీసులు. ఇటీవల మధుకర్ మృతితో సీనియర్లలో ఆందోళన నెలకొంది. మధుకర్ తో పాటు 12 మంది సీనియర్ నాయకులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరందరికి రహస్యంగా మావోయిస్టు పార్టీ […]