సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొన్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా అప్డేట్ వస్తుందనుకున్న నిరాశే ఎదురైంది. అయితే తాజాగా సర్కారు వారి పాట చిత్రబృందం నుండి అధికారికంగా ఓ అప్డేట్ వచ్చింది. ‘సర్కారు వారి పాట షూటింగ్ మొదలైన వెంటనే అప్డేట్స్ ఇస్తామని తెలిపింది. అంతవరకూ అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో ఏదో ప్రకటన వచ్చిందని […]
పద్మ అవార్డులకు పేర్లను సిఫార్స్ చేయమంటూ కేంద్రం కోరుతోందనే వార్తను పి.టి.ఐ. వార్త సంస్థ ఇటీవల తెలియచేసింది. సెప్టెంబర్ 15వ తేదీలోగా తమ అభిప్రాయాలను ప్రజలు తెలుపాలని చెప్పింది. దాంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్ లో రెస్పాండ్ అవుతున్నారు. కొందరు కొంటె కుర్రాళ్ళు సరదా కామెంట్స్ పెడుతుంటే… దీనిని సీరియస్ గా తీసుకున్న వారు మాత్రం సిన్సియర్ గా తమ మనసులో మాటను బయటపెడుతున్నారు. ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మాజీ అయితే… పద్మ విభూషణ్ […]
ఒక ఐడియా జీవితాన్ని మార్చేయడం ఎంత కరెక్టో… ఒక విజయం లైఫ్ ను మార్చేస్తుందన్నదీ అంతే నిజం! ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత విషయంలో అదే జరుగుతోంది. లేటు గా వెబ్ సీరిస్ లోకి అడుగుపెట్టినా… లేటెస్ట్ గా గ్రాండ్ ఆఫర్స్ సమంతను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నిజానికి సమంత డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఆహా లోని సామ్ జామ్ కార్యక్రమంతో అడుగుపెట్టింది. అయితే వెబ్ సీరిస్ లో నటించడం మాత్రం ఫ్యామిలీ మ్యాన్ -2తోనే […]
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ వరుస అవకాశాలను దక్కించుకుంటూ తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత బోయపాటి శ్రీను-రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో ‘జుగ్ జుగ్ జియో’, ‘షేర్ షా’ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో మరో […]
సౌత్ స్టార్ హీరోలకు కొంత వరకూ ఓటీటీలపై చిన్న చూపు ఉందేమోగానీ… బాలీవుడ్ లో సీజన్ మారిపోయింది. వరుస లాక్ డౌన్ లు, థియేటర్ల మూసివేతతో డిజిటల్ స్ట్రీమింగ్ ని సీరియస్ గా తీసుకుంటున్నారు బీ-టౌన్ స్టార్స్. ఇప్పటికే కొందరు క్రేజ్, సీనియారిటీ ఉన్న హీరోలు వెబ్ సిరీస్ లతో సత్తా చాటగా తాజాగా అజయ్ దేవగణ్ డిజిటల్ డెబ్యూకి రెడీ అవుతున్నాడు.‘రుద్ర – ద ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’ పేరుతో డిస్నీ హాటస్టార్ వీఐపీ […]
నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా గోపీచంద్ మలినేని మూవీ అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో మూవీ నిర్మిస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించబోతున్నాడు. క్రాక్తో మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన మలినేని గోపీచంద్… బాలకృష్ణ చిత్రానికి తానే కథను సైతం సమకూర్చు కుంటున్నాడు. క్రాక్ తరహాలోనే రియల్ ఇన్సిడెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుందట. విశేషం ఏమంటే… […]
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ కరోనా వేవ్ కారణంగా […]
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఓరేంజ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. కాగా జాన్వీ ఇటీవలే మరింత గ్లామర్ డోస్ పెంచేసింది. రంగురంగుల బికినీలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలను చూస్తే ఫోటోషూట్లకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రశాంతమైన సిటీ వెలుతురులను సూర్యాస్తమయంలో తన ఇంటి బాల్కనీలో నిలబడి […]
మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. అంతేకాదు, ‘ఉప్పెన’ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ కుర్ర హీరోకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే దర్శకుడు క్రిష్ తో ఓ సినిమా పూర్తి చేశాడు. త్వరలోనే గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా మొదలు కానుంది. అయితే తాజాగా వైష్ణవ్ తేజ్ సోషల్ మీడియా […]
పాపులర్ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2019 నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తని ఆమె వివాహం చేసుకుంది. వివాహం జరిగిన కొద్దిరోజులకే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. అయితే తాజాగా నుస్రత్ జహాన్ ప్రెగ్నెన్సీ అంటూ ప్రచారం జరిగింది. త్వరలో ఆమె తల్లి కాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీనిపై ఆమె ఇంతవరకు […]