బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణే, అలియా భట్ తొలిసారి తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండూ పాన్ ఇండియా మూవీస్ కావడమే వాళ్ళ ఎంపికకు కారణం. బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న వీళ్ళు సదరన్ మూవీకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అనే ఆసక్తి సహజంగా ఎవరిలో అయినా ఉంటుంది. దాంతో ఆ దిశగా ఆరా తీస్తే… ఆసక్తికరమైన సమాచారమే లభ్యమైంది. అలియా భట్ కు సౌత్ లో సూపర్ డిమాండ్ ఉంది. ఎంతోమంది […]
‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లాంటి హిట్ మూవీతో తెలుగు వారికి కూడా బాగానే పరిచయమైన దర్శకుడు సెల్వరాఘవన్. అయితే, కోలీవుడ్ లో ఆయన ఇంటెన్స్ మూవీస్ కి బోలెడు క్రేజ్ ఉంది. అక్కడ మంచి డిమాండ్ ఉన్న డైరెక్టర్ ఆయన. అయితే, కొన్నాళ్ల క్రితం తెర మీద కనిపించబోతున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నటుడిగా సెల్వరాఘవన్ తొలి చిత్రం ‘సాని కాయిదమ్’లో కీర్తి సురేశ్ కనిపించబోతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు ఆమె […]
ఐదేళ్ళ క్రితం కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది. అయితే ఆ పైన మాత్రం అమ్ముడు నటించిన చిత్రాలన్నీ పరాజయం పాలైనాయి. ఈ ఐదేళ్ళలోనే తమిళ, హిందీ, పంజాబీ భాషా చిత్రాలలోనూ మెహ్రీన్ తన అదృష్టం పరీక్షించుకుంది. ఇక తెలుగులో ప్రస్తుతం ఎఫ్ 3లో నటిస్తోంది. ఈ యేడాది మార్చిలో మెహ్రీన్ వివాహ నిశ్చితార్థం భవ్య భిష్ణోయ్ […]
మలయాళ స్టార్ హీరోలు పృథ్వీరాజ్, ఫహద్ ఫాజిల్ నటిస్తున్న రెండు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేస్తున్నాయి. ఆ చిత్రాల నిర్మాత ఒక్కరే కావడంతో ఒకేసారి ఈ రెండు సినిమాల అప్ డేట్స్ ను ఇచ్చేశారు. ఫహద్ ఫాజిల్ హీరోగా మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఆంథో జోసెఫ్ మాలిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రజలు ఆరాధించే నాయకుడు సులేమాన్ గా ఫహద్ నటిస్తున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు దర్శకుడు మహేశ్ నారాయణన్ […]
కొన్ని విషయాల్లో అల్లు అర్జున్ ను చూస్తే తగ్గేదే లే అనే పదం అని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని పిస్తుంది. స్నేహితుల విషయంలో బన్నీ స్పందన అంతకు మించి అన్నట్టుగా ఉంటుంది. అందుకే అతనంటే ప్రాణంపెట్టే హితులు అనేకమంది ఉన్నారు. అందులో ఒకరు బన్నీ వాసు. దాదాపు రెండు దశాబ్దాల ఆ చెలిమి రోజు రోజుకూ బలపడుతోంది తప్పితే… పలచన కావడం లేదు. నిన్న శుక్రవారం బన్నీ వాసు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపాడు […]
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన బ్యూటీ మానస రాధాకృష్ణన్ కు మంచి క్రేజ్ ఉంది. అయితే ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు రావడంతో.. ఆమె సినిమా చేయకుండానే టాలీవుడ్ లోను క్రేజ్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న ‘పవన్ 28’ సినిమాలో మానస రాధాకృష్ణన్ నటించబోతుందనే వార్తలు ఎక్కువగా ప్రచారం జరగడంతో స్వయంగా ఆమె స్పందించింది. ‘పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని.. కానీ […]
‘‘ఇంత కాలం ‘తెల్ల’బోయింది చాలు! ఇక మీదట వద్దు’’ అంటోంది అవికా గోర్! ఆమె వద్దకి వచ్చిన ఓ బ్రాండ్ ఎండార్స్ మెంట్ ని సెకండ్ థాట్ లేకుండా రిజెక్ట్ చేసిందట. ఆమె ప్రమోట్ చేయాల్సింది ఫెయిర్ నెస్ ప్రాడక్ట్ కావటంతో గట్టిగా ‘నో’ చెప్పేసిందట. భారీగా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నా ‘చిన్నారి పెళ్లికూతురు’ ఛాన్సే లేదని చెప్పేశానంటూ స్వయంగా తెలిపింది! నల్లటి వార్ని తెల్లగా చేస్తామని బయలుదేరే ఫెయిర్ నెస్ క్రీముల పట్ల జనాల్లో […]
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. నేడు వివేకా హత్య కేసు ఆరో రోజు సీబీఐ విచారణ కొనసాగుతుంది. కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ కేంద్రంగా విచారణ సాగుతుంది. నిన్న వివేకా అనుచరుడు సునీల్ కుమార్ యాదవ్ తో పాటు పులివెందులలోని ఒక ఇన్నోవా వాహనం యజమాని మట్కా రవి, డ్రైవర్ గోవర్ధన్ లను సీబీఐ విచారించింది. కాగా నేడు తాజాగా నేడు మరోసారి మాజీ కారు […]
దగ్గుబాటి రానా తొలి చిత్రం లీడర్తో తెలుగువారి ముందుకొచ్చింది ప్రియా ఆనంద్. అలానే గత యేడాది ఓటీటీలో విడుదలైన నిన్నిలా నిన్నిలాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అశోక్ సెల్వన్. వీరిద్దరూ ప్రధాన పాత్రలు పోషించిన షార్ట్ ఫిల్మ్ మాయ. 2017లో రూపుదిద్దుకున్న ఈ లఘు చిత్రానికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభించింది. దీనిని ఒకప్పటి పాపులర్ డైరెక్టర్ ఐవీ శశి తనయుడు అని ఐ.వి. శశి రూపొందించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ సమయంలో ఏర్పడిన అనుబంధంతోనే […]
బాలీవుడ్ భామ కృతి సనన్ ఓంరౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రభాస్ కు జంటగా ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తుంది. గతంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలో కథానాయికగా పరిచయమైంది ఈ బ్యూటీ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని ఉందని పేర్కొంది. తను మొదటిసారిగా కలిసి నటించిన వ్యక్తి […]