కాస్త శాంతించిన జాన్వీ కపూర్ ఫోటోషూట్లు!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఓరేంజ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. కాగా జాన్వీ ఇటీవలే మరింత గ్లామర్ డోస్ పెంచేసింది. రంగురంగుల బికినీలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలను చూస్తే ఫోటోషూట్లకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రశాంతమైన సిటీ వెలుతురులను సూర్యాస్తమయంలో తన ఇంటి బాల్కనీలో నిలబడి ఆకాశం వైపు చూస్తోంది. సమ్మర్ సైతం ముగియడంతో జాన్వీ బీచ్ లకు కాస్త విరామం ఇవ్వనుంది. ప్రస్తుతం జాన్వీ ‘దోస్తానా 2’ ‘తఖ్త్’ సినిమాలో నటిస్తోంది.
Also Read
- Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
- Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
- Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
తాజావార్తలు
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!