యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్ లో త్రీడీ చిత్రం ఆదిపురుష్ ప్రకటన వచ్చినప్పటి నుండే ఆ ప్రాజెక్ట్ కు సూపర్ క్రేజ్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఈ పాన్ ఇండియా మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మాత భూషణ్ కుమార్ తెరకెక్కించడానికి పథక రచన చేశారు. కరోనా సెకండ్ వేవ్ కు కాస్తంత ముందుగా ముంబైలో షూటింగ్ మొదలైనా, ఆ తర్వాత రకరకాల కారణాలతో షెడ్యూల్ కు మధ్యలో బ్రేక్ పడింది. మహారాష్ట్రలో కరోనా ప్రభావం […]
దక్షిణాది సినిమాలు అంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లో ఎక్కువ భాగం రీమేక్ సినిమాలే కావడం విశేషం. తాజాగా సల్మాన్ ఖాన్ మరో టాలీవుడ్ సినిమాపై కన్నేసారు. అయితే ఈసారి ఏకంగా సెట్స్ పై ఉన్న సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో పడ్డారట. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను బాలీవుడ్‌కు చెందిన […]
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు తన ఎమ్మెల్యే పదవికి అఫిషియల్‌గా రాజీనామా చేయనున్నారు. ముందుగా గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించనున్నాడు. అనంతరం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి స్పీకర్ ఫార్మట్‌లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. ఈ రోజు సాయంత్రమే ఈటల ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటల వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. 14న జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. […]
తమిళనాట యువ దంపతుల వివాహ ఆహ్వన పత్రిక వైరల్ గా మారింది. సేలం జిల్లా అమాని గ్రామానికి చెందిన వరుడి పేరు సోషలిజం కాగా.. అదే గ్రామానికి చెందిన వధువు పేరు మమతా బెనర్జీ కావడం విశేషం. వీరిద్దరికి రేపు ఉదయం వివాహం జరుగనుంది. కాగా వరుడి కుటుంబం కమ్యూనిస్ట్ భావాలు కలిగిన కుటుంబం కావడంతో కుమారుడికి కూడా ఆ స్ఫూర్తిని కలిగించేలా పేరు పెట్టారట. ప్రస్తుతం సీపీఐ సేలం జిల్లా కార్యదర్శిగా వరుడు తండ్రి లెనిన్ […]
ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతున్నది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90 కాగా, డీజిల్ ధర రూ.94.82 చేరింది. ఈ జూన్ నెలలో ఇప్పటివరకు ఆరు సార్లు ఇంధన ధరలుపెరగ్గా.. మే 4వ తేదీ నుంచి […]
తమిళనాడు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించింది ప్రభుత్వం. ఈనెల 21వ తేది వరకు సడలింపుల లాక్‌డౌన్ కొనసాగనుంది. లాక్‌డౌన్ పొడిగించే విషయమై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో చర్చలు జరిపారు. అమలవుతోన్న సడలింపుల లాక్‌డౌన్ 14తో ముగియనుండగా.. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో మరో వారం రోజులపాటు పొడిగించారు. కాగా వైన్ షాపులను ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పార్క్, టీ షాపులకు ఇతర వాటికి […]
రేపు టాలీవుడ్ హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ‘పక్కా కమర్షియల్’ నుంచి అట్రాక్టివ్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. గోపీచంద్ లాయర్ పాత్రలో నటిస్తుండగా.. తాజా పోస్టర్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తీర్చిదిద్దుతున్నాడు. గోపీచంద్ సరసన రాశిఖన్నా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు జీఏ2 బ్యానర్లపై రూపొందుతోంది. బన్నీ వాస్ నిర్మాతగా […]
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే ఆక్సిజన్ బ్యాంక్ సేవలను నెలకొల్పాడు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ లతో ప్రజలకు అండగా నిలుస్తున్న చిరు.. తాజాగా చిరు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా తెలుగు రాష్ట్రాల అంతటా చిరంజీవి అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభించాలని చిరు భావిస్తున్నాడని తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారని […]
యంగ్ హీరో నితిన్ మరోసారి ‘ఛల్ మోహన రంగ’ ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే నితిన్ మిగతా సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా ముందుకు వెళ్ళలేదు. దీంతో చాలా రోజుల నుంచి ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. అయితే నితిన్ కు వ్యక్తిగతంగా ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. ఈ చిత్ర కథ మరో సినిమా […]
బాలీవుడ్ బ్యూటీ తాప్సీ విభిన్న కథలను ఎంచుకొంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. మరి ముఖ్యంగా బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ఈ బ్యూటీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా వుంది. ఇదిలావుంటే, తాప్సీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మ్యాథ్యూస్‌తో హీరోయిన్ తాప్సీ ప్రేమలో పడిందని.. త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై రీసెంట్‌గా తాప్సీ […]