BhaBhaBa : అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేసిన బిగ్గేస్ట్ మల్టీస్టారర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళంలో మరొక మల్టీస్టారర్ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎంపురాన్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన మాలీవుడ్ లో మరోక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఈ రోజు రిలీజ్ అయింది. మాలీవుడ్ వన్స్ అపాన్ ఎ టైం స్టార్ హీరో దిలీప్ హీరోగా ‘భా భా బా’ అనే ఫిల్మ్ తెరకెక్కింది. ఈ సినిమాలో క్యామియో అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారు కంప్లీట్ స్టార్ మోహన్ లాల్. నటి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న దిలీప్‌ను నిర్ధోషిగా ప్రకటించిన తర్వాత దిలీప్ నుండి వస్తున్న ఫిల్మ్ కావడంతో అంచనాలు పెరిగాయి. దీనికి తోడు లాలెట్టన్ స్పెషల్ అప్పీరియన్స్ మూవీకి మరింత ఎట్రాక్షన్ అయింది.
చిరకాల మిత్రులు ఇద్దరు కలిసి రాబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అందుకు తగ్గట్టే అడ్వాన్సు బుకింగ్స్ అదరగోట్టాయి. మలయాళ బిగ్గెస్ట్ అడ్వాన్స్ సేల్స్ లో రూ. 11.69 కోట్లతో ఎంపురాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక సెకండ్ ప్లేస్ లో సూపర్ స్టార్ రజినికాంత్ కూలీ రూ. 8.02 కోట్లతో రికార్డు నెలకొల్పింది. మూడవ ప్లేస్ లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆయిన ‘భా భా భా’ నిలిచింది. కేవలం కేరళలో మాత్రమే రూ. 4.29 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ తో రాబట్టింది. ఇందుకు కారణం దిలీప్, మోహన్ లాల్. చాలా కాలం తర్వాత చిరకాల మిత్రులు ఇద్దరు కలిసి నటిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ క్రేజ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపించింది. నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న భా భా భా రాబోఏ రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
- Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
- Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
- Manchu Lakshmi: ‘రాకా’ విజువల్స్‌కు ఫిదా అయిన మంచు లక్ష్మి.. అంచనాలు పెంచేసిన కామెంట్స్! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!