‘విక్టోరియాస్ సీక్రెట్’… కాస్త ఇంటర్నేషనల్ బ్రాండ్స్ గురించి తెలిసిన అందరికీ… దీని గురించే తెలిసే ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన లోదుస్తుల విషయంలో సూపర్ క్రేజీ బ్రాండ్! ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ‘విక్టోరియాస్ సీక్రెట్’తో ఇప్పుడు మన దేసీగాళ్ ప్రియాంక కూడా చేతులు కలుపుతోంది!పెళ్లి తరువాత ప్రియాంక జోనాస్ గా మారి అమెరికాలో సెటిలైన ఇండియన్ గ్లోబల్ బ్యూటీ రోజుకొక కొత్త విజయాన్ని అందుకుంటోంది. టెలివిజన్ షోలతో మొదలు పెట్టిన పీసీ పాప్ సాంగ్స్ పాడటం, సినిమాల్లో నటించటం, […]
నుస్రత్ బరూచా… ఇంకా సౌత్ లో అంతగా తెలియని బాలీవుడ్ బ్యూటీ. టాప్ లీడింగ్ లేడీస్ లిస్టులోకి ఇంకా చేరలేదు. అయితే, తనదైన స్థాయిలో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నంలో ఉంది. క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కేస్తోంది బబ్లీ బరూచా!2020 ఇండస్ట్రీలోని చాలా మంది సక్సెస్ ఫుల్ బ్యూటీస్ కి ఖాళీగానే గడిచిపోయింది. కానీ, నుస్రత్ నెట్ ఫ్లిక్స్ మూవీ ‘అజీబ్ దాస్తాన్స్’తో మంచి విజయం ఖాతాలో వేసుకుంది. పర్ఫామెన్స్ కి స్కొప్ ఉన్న క్యారెక్టర్ […]
ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావాల్సిన సినిమాలు పైరసీ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తమిళ స్టార్ ధనుష్ ‘జగమే తందిరం’ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందే పైరసీ సైట్లలో దర్శనమిచ్చింది. నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అంతకు ముందే పలు వెబ్సైట్లలో కనిపించడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సినిమాకి […]
బుల్లితెర ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ వెండితెరపై కూడా మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ప్రత్యేక గీతాల్లోనూ అలరిస్తోంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా వుంది ఈ అమ్మడు. అయితే తాజాగా అనసూయ వ్యాక్సిన్ వేయించుకుంది. వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో భర్త చేతిని గట్టిగా పట్టుకుని, కళ్లు మూసుకుని తెగ భయపడిపోయింది. మొత్తానికి వ్యాక్సిన్ పూర్తి అయిందని అనసూయ చెప్పుకొచ్చింది. కాగా ఆమె వ్యాక్సిన్ కోసం పడిన […]
యంగ్ హీరో కార్తికేయ శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీసరిపల్లి దర్శకత్వంలో డబుల్ ఎయిట్ రామరెడ్డి దీనిని నిర్మిస్తున్నారు. కార్తికేయ ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ టైటిల్ ను ఆదివారం ప్రకటించబోతున్నారు. ఇదే సందర్భంగా ఫస్ట్ లుక్ నూ రిలీజ్ చేయబోతున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. క్లాసికల్ డాన్సర్ అయిన తాన్య ఇప్పటికే […]
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలతో జోరు మీద ఉంది. మరోవైపు వెబ్ సిరీస్ ల లోను రాణిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమా.. లోకనాయకుడు కమల్ హాసన్ తో ‘ఇండియన్-2’ సినిమాలోను నటిస్తోంది. ఇదిలావుంటే, అక్కినేని నాగార్జున-ప్రవీణ్ సత్తారు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కాజల్ ఇంతవరకు చూడని కొత్త లుక్ లో కనిపించనుందని ఇదివరకే దర్శకుడు తెలియజేశాడు. కాగా కాజల్ ఈ […]
‘అవతార్’… హాలీవుడ్ చరిత్రలోనే కాదు… ప్రపంచ సినిమా చరిత్రలోనే పెను సంచలనం అని చెప్పాలి. జేమ్స్ క్యామరూన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అటు అద్భుతమైన రివ్యూస్ ని, ఇటు అంతకంటే అద్భుతమైన బాక్సాఫీస్ రివార్డ్స్ ని స్వంతం చేసుకుంది. అయితే, ‘అవతార్’ తరువాత పార్ట్ టూ, త్రీ కోసం జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2022 డిసెంబర్ లో ‘అవతార్ 2’ అరుదెంచనుంది. అలాగే, డిసెంబర్ 2024లో ‘అవతార్ 3’ మనల్ని అబ్బురపరుస్తుందట!‘అవతార్ 2’కి ఇంకా చాలా […]
ఇండియన్స్ ఇప్పుడు వెబ్ సిరీస్ లకి బాగానే అలవాటు పడ్డారు. కానీ, కొన్నాళ్ల క్రితం అంతగా ఆదరణ ఉండేది కాదు. అయినా అప్పట్లోనే చిన్నపాటి సెన్సేషన్ సృష్టించింది ‘ఇన్ సైడ్ ఎడ్జ్’. ఐపీఎల్ లో జరిగే మ్యాచ్ ఫిక్సింగ్ లను పోలిన ట్విస్టులతో సాగే కథతో ఆడియన్స్ ను మేకర్స్ ఆకట్టుకోగలిగారు. కానీ, ‘ఇన్ సైడ్ ఎడ్జ్ 2’ ఫస్ట్ సీజన్ అంత మెప్పు పొందలేదు. మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అయితే, సీజన్ టూలో లాస్ట్ ఎపిసోడ్ […]
సోషల్ మీడియా వచ్చాక కొత్తగా పుట్టుకొచ్చిన మరో పదం ‘మీమ్స్’! ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ, నాటకీయ పరిణామాలకీ… ఏదో ఒక సినిమాలోని ఎప్పటి డైలాగ్ నో, సీన్నో కనెక్ట్ చేస్తూ హాస్యం, వ్యంగ్యం సృష్టించటం ‘మీమ్స్’ ప్రత్యేకత! ఓ పెద్ద వ్యాసం కూడా చెప్పలేని విషయాన్ని ఒక్కోసారి ‘మీమ్స్’ క్షణ కాలంలో మనసులోకి చొచ్చుకుపోయేలా చెప్పేస్తుంటాయి…మీమ్స్ క్రియేటర్స్ కు లెటెస్ట్ గా ఫుట్ బాలర్ క్రిస్టినో రొనాల్డో, బాలీవుడ్ బ్యూటీ అమృతా రావ్ ఫేవరెట్స్ అయ్యారు. రొనాల్లో […]
విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తూ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఆది సాయికుమార్ హీరోగా ‘నాటకం’ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం కానుంది. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘విజన్ సినిమాస్ పతాకంపై ఆది […]