హైదరాబాద్ నగరంలో ఓ సైబర్ నేరగాడు రెండో పెళ్లి పేరుతో యాభై లక్షల రూపాయలను కాజేసాడు. భర్త చనిపోవడంతో రెండో పెళ్లి కోసం భారత్ మాట్రిమోనీలో జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ రిజిస్టర్ చేసుకుంది. ఇటలీలో తాను డాక్టర్‌నని, ఇక్కడే క్లినిక్ ఉందని, మాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ చూశానని ఆ మహిళను కేటుగాడు నమ్మించాడు. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లోనే స్థిరపడదామని ఆ మహిళను కేటుగాడు ముగ్గులోకి లాగాడు. ఇటలీలో ఉన్న తన ఖరీదైన వస్తువులను […]
‘హర్ట్ అటాక్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ.. ఆతర్వాత ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘క్షణం’, ‘కల్కి’ సినిమాల్లో నటించింది. అందాలు ఆరబోసినా ఈ బ్యూటీకి తెలుగులో కలిసి రాలేదు. దీంతో హాట్.. హాట్.. ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. లేడీ ఓరియంటెడ్ బోల్డ్ వెబ్ సిరీస్ లో అదా శర్మ […]
మాస్ హీరో విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు ‘పాగల్’ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా పతాకాలపై అభిరుచి గల నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పక్కా రొమాంటిక్ యాంగిల్‌లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమానుంచి టీజర్ , రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా కారణంగా పాగల్ […]
న్యాచురల్ స్టార్ నాని తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై హీరో సత్యదేవ్, రూపతో కలిసి ‘దారే లేదా’ అనే సందేశాత్మక సాంగ్ విడుదల చేశారు. కోవిడ్ సమయంలో సేవలు అందించిన డాక్టర్లకు, ఫ్రంట్‌వర్కర్స్‌ల కృషికి ఈ సాంగ్ పర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్ అనేలా స్పందన లభిస్తుంది. ‘మబ్బే కమ్మిందా..లోకం ఆగిందా! మాతో కాదంటూ..చూస్తూ ఉండాలా..దారే లేదా..! గాలే భయమైందా? శ్వాసే కరువైందా? యుద్ధం చేస్తున్న.. శత్రువు దూరంగా పోనే..పోదా..’ అంటూ సాగే ఈ పాట […]
హృతిక్ రోషన్ లాంటి ఆజానుబాహుడు హీరో… అతడితో రొమాన్స్ చేయబోయేది టాల్ అంట్ టాలెంటెడ్ దీపికా పదుకొణే! సినిమా పబ్లిసిటీకి ఇంకేం కావాలి? అందుకే, డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ‘ఫైటర్’ సినిమా సెట్స్ మీదకి వెళ్లకుండానే చర్చగా మారింది. తాజాగా ఓ భారీ బిజినెస్ డీల్ కూడా కుదుర్చుకుని దర్శకనిర్మాత సిద్ధార్థ్ ఆనంద్ మరింతగా అంచనాలు పెంచేశాడు! Read More: ‘ద ఫ్యామిలీ మ్యాన్ 3’లో సౌత్ స్టార్ హీరో! ‘వార్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు […]
‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సీజన్ వన్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ, హిందీ వర్షన్ కి వచ్చిన రెస్పాన్స్ తో పొలిస్తే తెలుగు, తమిళ భాషల్లోని వర్షన్స్ కి కాస్త తక్కువ రియాక్షన్ ఎదురైంది. అయితే, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’తో సీన్ మారిపోయింది. అమేజాన్ ప్రైమ్ లోని సక్సెస్ ఫుల్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు సౌత్ ఇండియాలోనూ క్రేజీగా మారిపోయింది. సమంత లాంటి స్టార్ బ్యూటీ నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ జులై నుంచి జెట్ స్పీడ్ లో జరగనుందట. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే ఈ సినిమా 75 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. దర్శకుడు సుకుమార్ ఎట్టకేలకు ఈ చిత్రాన్ని దసరా పండక్కి విడుదల చేయాలని భావిస్తున్నాడట. షూటింగ్ పునప్రారంభించిన వెంటనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. బన్నీ […]
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ రూపొందుతోన్న విషయం మనకు తెలిసిందే. అయితే, ఆ సినిమాలో కంగనా టైటిల్ రోల్ చేస్తుండగా అరవింద్ స్వామి ఎంజీఆర్ గా కనిపించనున్నాడు. జూన్ 18న ఆయన బర్త్ డే సందర్భంగా ‘తలైవి’ నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి ఓ ఇంట్రస్టింగ్ ఫోటో షేర్ చేశాడు ట్విట్టర్ లో. ‘హ్యాపీ బర్త్ డే అరవింద్ స్వామీ’ అంటూ ఆయన నెటిజన్స్ ముందుంచిన పిక్ లో ఎంజీఆర్ గెటప్ లో […]
కోలీవుడ్ లో సీనియర్ లిరిసిస్ట్, అద్భుతమైన కవి అయిన వైరముత్తు మరోసారి నెటిజన్స్ నోళ్లలో నానాడు. అబ్బే! ఈసారి ఏ చిన్మయి లాంటి అమ్మాయో ఆయన పేరు మీద లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేయలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం వైరముత్తు ఓ అందమైన సందేశం సొషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తమిళంలో ఆయన రాసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్స్ లో చర్చగా మారింది…కొన్నాళ్ల క్రితం ‘అన్నాత్తే’ షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతుండగా తలైవా ఆరోగ్యం […]
బీహార్ కు చెందిన ముగ్గురు సైబర్ నేరగాళ్లను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటీఎంల వద్ద సహాయం చేస్తున్నట్టు నటించి భాదితుల వద్ద ఏటీఎం పిన్ నెంబర్లను ఈ ముఠా సేకరిస్తుంది. పిన్ నెంబర్ సహాయంతో ‘స్మార్ట్ మ్యాగ్నేట్’ మిషన్ ద్వారా అకౌంట్ లోని డబ్బులు మాయం చేస్తున్నారు జాదూగాళ్ళు. ఈ తరహాలో నల్గొండ జిల్లాలో 15 నేరాలకు పాల్పడినట్లు ముఠా సభ్యులు తెలిపారు. నిందితుల నుంచి రూ 5 లక్షల నగదు, ల్యాప్ ట్యాప్, […]