కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల కావాల్సిన సినిమా తేదీలు, షూటింగ్స్ లో ఉన్న సినిమాల షెడ్యూల్స్ అన్ని తారుమారు అయ్యాయి. ఇదిలావుంటే, టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్-తమన్నా భాటియా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ సినిమా తెరకెక్కుతుంది. మరోవైపు గోపీచంద్-రాశిఖన్నా జోడిగా మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నాడు. కాగా సీటీమార్ సినిమా ఏప్రిల్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా […]
మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మరక్కర్’.. లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ అనేది టాగ్ లైన్.. ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. 16వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో పలు విభాగాల్లో విజేతగా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనావల్ల ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ తదితర భాషల్లో ఆగస్టు 12న ఈ చిత్రాన్ని అధికారికంగా విడుదల చేయాలనుకున్నట్లుగా పోస్టర్ […]
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పుష్పక విమానం’.. గీత్ సైని కథానాయికగా నటిస్తుండగా.. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘పుష్పక విమానం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ లోగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే ‘సిలకా’.. అనే పాట లిరికల్ వెర్షన్ రిలీజ్ చేశారు. తాజాగా ‘కల్యాణం..’ అంటూ సాగే మరో లిరికల్ సాంగ్‌ను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత […]
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, టాలీవుడ్ హీరో రాంచరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పై క్లారిటీ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావొస్తున్నాయని తెలుస్తోంది. జులై రెండో వారంలో పూజా కార్యక్రమాలు జరుపుకొని, ఆగష్టు మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుందని.. దానికి సంబందించిన సెట్స్ […]
హైదరాబాద్ లోని ఓ నగల వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వ్యాపారం నిమిత్తం మురళీకృష్ణ ఈ నెల 10న ముంబై నుంచి రూ.1.2 కోట్ల విలువైన వజ్రాలు, జాతిరత్నాలు తీసుకువచ్చారు. మురళీకృష్ణకు హైదరాబాద్‌లో మూడు ప్రాంతాల్లో వజ్రాలు, జాతిరత్నాల దుకాణాలు ఉన్నాయి. కాగా, ముధురానగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న మురళీకృష్ణ.. లాక్‌డౌన్ నేపథ్యంలో అక్కడే వజ్రాలు, జాతిరత్నాలు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో మిగిలిన వజ్రాలు, జాతిరత్నాలను ఇంట్లోనే ఉంచి ఆయన బయటకు వెళ్లాడు. మురళీకృష్ణ […]
యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా, మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా.. హసిత్ గోలీ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. పూర్తి కామెడీ జోనర్ లో సాగే సినిమాగా టీజర్ బట్టి తెలుస్తోంది. ఈమధ్య కాలంలో వచ్చిన శ్రీ విష్ణు సినిమాలన్ని కామెడీ నేపథ్యంలోనే సాగడం […]
తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘బాయ్స్’ మూవీతో హీరోగా పరిచయమైన సిద్దార్థ్.. ‘నువ్వోస్తానంటే నెనోద్దంటానా’ తెలుగు ఫస్ట్ స్ట్రైట్ మూవీతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారాడు. ‘బొమ్మరిల్లు’ అల్టిమేట్ హిట్ తో తిరుగులేని లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకుని వరుసపెట్టి సినిమాలతో జోరు చూపాడు. తెలుగులో 2013లో ‘జబర్దస్త్’ సినిమా చేసిన సిద్దార్థ్ ఆ సినిమా ఫ్లాఫ్ తర్వాత తెలుగుకి దూరం అయ్యాడు. ఇన్నేళ్ల తరువాత ఆర్‌ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ […]
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరో అరుదైన కాంబినేషన్ కుదిరింది. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అభిరుచితో కొత్త తరహా సినిమాలు చేస్తూ అటు ఆడియెన్స్ ను ఇటు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో సినిమా వస్తుండటం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.ధనుష్ తో సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు శేఖర్ కమ్ముల ట్వీట్ తో అనౌన్స్ చేశారు. తెలుగు, […]
గ్రాండ్ పా కోసం ఆలియా భట్ గ్రాండ్ బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసింది. ఆమె తల్లి సోనీ రాజ్దాన్, సోదరి షాహీన్ భట్ తో పాటూ నీతూ కపూర్ కూడా పార్టీకి హాజరయ్యారు! అయితే, పార్టీలో నీతూ కపూర్, రిషీ కపూర్ కూతురు రిధిమా కపూర్ కూడా కనిపించింది. కానీ, అందరి దృష్టీ మాత్రం సహజంగానే రణబీర్ పై పడింది. ఆలియా తాతయ్యతో కలసి బర్త్ డే పార్టీని ఎంజాయ్ చేస్తుండగా… ఓ ఫోటోలో రణబీర్ […]
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్ పూర్తిగా వేరే. ఆయన సినిమా జోనర్స్ అన్నీ క్లాస్‌గా ఉంటాయి. అంతేకాదు కమర్షియల్ సినిమా తీస్తేనే జనం చూస్తారన్న రూల్స్ పెట్టుకోడు. సంవత్సరానికి ఇన్ని సినిమాలు చేయాలి అని లెక్కలేమీ ఉండవు. కొత్త వాళ్ళతో సినిమా చేసి హిట్ కొట్టగలడు. స్టార్స్ తో సినిమా తీసి హిట్ కొట్టగలడు. ప్రస్తుతం ఈ దర్శకుడు పాన్ ఇండియా సినిమా దర్శకుడిగా మారబోతున్నాడా? అంటే, అవుననే సమాధానం […]