రిలీజ్‌కు ముందే పైరసీ బారిన ధనుష్ సినిమా
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావాల్సిన సినిమాలు పైరసీ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తమిళ స్టార్ ధనుష్ ‘జగమే తందిరం’ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందే పైరసీ సైట్లలో దర్శనమిచ్చింది. నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అంతకు ముందే పలు వెబ్సైట్లలో కనిపించడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సినిమాకి కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించగా.. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది.
Also Read
- Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
- Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
- Raaka : 'రాకా' షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
- Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
తాజావార్తలు
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!