‘క్రాక్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో మాస్ మహారాజా రవితేజ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. డా. జయంతి లాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పన్ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని కొన్ని […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్ కథనాయిక నటిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగు జరుపుకుంటూ ఉండగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో త్వరలోనే షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. […]
మలయాళ ప్రేక్షకులకి జియో సినిమా షడ్రసోపేతమైన విందు వడ్డించబోతోంది! ‘షట్’ అంటే ఆరు కాబట్టి… ఆరు రకాల రసాలతో ప్రేక్షకుల్ని ఆనందపరిచే సిక్స్ డిఫరెంట్ మూవీస్ వరుసగా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తోంది. జియో సినిమా ప్రకటించిన తాజా తేదీల ప్రకారం రెండు చిత్రాలు నేరుగా జనం ముందుకి వస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ లేకుండానే ప్రేక్షకులకి అందుబాటులోకి రానున్న రెండు కొత్త సినిమాలు కాకుండా మరో నాలుగు క్రేజీ చిత్రాలు కూడా త్వరలోనే అందరూ చూడవచ్చు. […]
శేఖర్ కమ్ముల తాను ఇష్టపడే దర్శకుల్లో ఒకరని తమిళ స్టార్ హీరో ధనుష్ అన్నారు. ఆయనతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా అని చెప్పారు. శేఖర్ కమ్ములతో వర్కింగ్ ఎగ్జైటింగ్ గా ఉందని ట్వీట్ చేశారు. నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాణంలో ఎస్వీసీ ఎల్ఎల్పీ సంస్థలో నటించడం సంతోషంగా ఉందన్నారు ధనుష్. సినిమా ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నా అని ట్వీట్టర్ లో పేర్కొన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్ తెలుగు, తమిళ, హిందీ త్రిభాషా చిత్రాన్ని శుక్రవారం […]
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలోనే షూటింగ్‌లకు అనుమతి వచ్చే ఛాన్స్ ఉండటంతో సలార్ టీమ్ రెడీ అవుతోంది. అయితే పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ సినిమాలపై గాసిప్స్ వార్తలు ఎక్కువే అవుతున్నాయి. తాజాగా సలార్ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం […]
భారత దిగ్గజ అథ్లెటిక్ ప్లేయర్ స్ప్రింటర్ మిల్కా సింగ్ కరోనాతో మరణించారు. ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. తన పరుగుతో భారత కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేశాడు. మిల్కాసింగ్ నాలుగు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం సహా 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో మిల్కా పసిడి పతకంతో మెరిశాడు. ఆయన మరణంపై యావత్ భారతం ఘన నివాళులు అర్పిస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీప్రముఖులు సంతాపం తెలిపారు. “పరుగుల వీరుడు […]
(జూన్ 19న ‘మౌనగీతం’కు 40 ఏళ్ళు పూర్తి) విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని… అంటారు కానీ, ఆ వింత చేష్టలనే ‘విధి లీల’ అనీ చెబుతారు. సుహాసిని నటించిన తొలి చిత్రం ‘నెంజతై కిల్లాదే’. దీని అర్థం ‘మనసును గిల్లకు’ అని. ఈ సినిమాను తెలుగులో ‘మౌనగీతం’ పేరుతో అనువదించారు. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ‘మౌనగీతం’గానూ అలరించింది. అలా ‘మౌనగీతం’తో సుహాసిని తెలుగువారిని పలకరించక ముందే ఆమె నటించిన తొలి తెలుగు […]
నేచురల్ స్టార్ నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘దారే లేదా’ విడుదలైంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి స్ఫూర్తిదాయకంగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ వీడియోను, డాక్టర్లు తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రోజునే విడుదల చేయడం పట్ల నాని ఒక్కింత బాధకు గురయ్యారు. ఈ పాట యూట్యూబ్ లింక్ ను నాని ట్వీట్ చేస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు.వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ మ్యూజిక్ వీడియోను నాని […]
అక్షయ్ కుమార్ తన దాతృత్వం మరోసారి చాటుకున్నాడు. అలాగే, దేశ భద్రతా దళాలపై తనకున్న గౌరవాన్ని కూడా మళ్లీ ఆయన ఋజువు చేసుకున్నాడు. జూన్ 16న జమ్మూలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న తులైల్ ప్రాంతాన్ని సందర్శించాడు. అక్కడి బీఎస్ఎఫ్ జవాన్లతో మాటామంతీ సాగించిన ఆయన స్కూల్ భవనం కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు!మారుమూల పల్లెలో అక్షయ్ విరాళంతో నిర్మించబోయే పాఠశాలకి ఆయన తండ్రి హరీ ఓం పేరును పెట్టనున్నారు. అయితే, జమ్మూలోని బందిపోరా […]
టాలీవుడ్ హీరో నితిన్, రష్మిక మందన హీరో హీరోయిన్స్‌గా దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ‘భీష్మ’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు నితిన్-రష్మిక కాంబినేషన్ మరోసారి రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ ‘మాస్ట్రో’ సినిమాతో బిజీగా ఉండగా.. రష్మిక పుష్ప సినిమాతో బిజీగా వుంది. ఈ సినిమాల తరువాత వీరిద్దరూ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలయ్యాయని […]