అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున బంగార్రాజు – రాముగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ని జులైలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య కూడా నటించనున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ జయప్రద కోసం ఓ క్యారెక్టర్ ను డిజైన్ […]
2017 లో ‘మహానుభావుడు’ సినిమాతో దర్శకుడు మారుతి యువ హీరో శర్వానంద్ ను వినూత్నంగా చూపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శర్వా ఓసీడీ (ఓవర్ క్లీనింగ్ డిజార్డర్) తో బాధపడుతున్నట్లు చూపిస్తారు. కమర్షియల్ గా అనుకున్న మేర వసూళ్లను సాధించలేకపోయింది ఈ సినిమా. కాగా మారుతి కథలో శర్వా పాటించిన పద్ధతులనే కరోనా టైమ్ లో అందరూ పాటించక తప్పడం లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నమస్కారం చేయాలి, చేతులు కడుక్కోవాలి, సామాజిక దూరం […]
2011లో ‘ప్యార్ కా పంచనామా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఆర్యన్ కెరీర్ గత రెండేళ్ళుగా ఊపందుకుంది. వరుస విజయాలతో ఈ మధుర కుర్రాడు క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. అయితే… గత కొన్ని నెలలుగా అతని చేజారుతున్న చిత్రాలను చూస్తుంటే… కార్తీక్ మరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గా మారిపోతాడా అనే సందేహం కొందరికి కలుగుతోంది. బాలీవుడ్ లోని నెపోటిజమ్ గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఆ మర్రిచెట్టు నీడలో ఎంత ప్రతిభ ఉన్నా కొత్తవారు […]
బాహుబలి లాంటి భారీ హిట్ తరువాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తుండగా.. కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ప్రధాన సన్నివేశాలు అన్ని పూర్తి అవ్వగా.. మిగిలిన షెడ్యూల్ కోసం రీసెంట్ గా షూటింగ్ ప్రారంభించారు. అయితే తాజాగా చరణ్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ముంబైకి చెందిన ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ కూడా, చరణ్ తో పాటు […]
జనం రియాల్టీ షోస్ ఎందుకు చూస్తారు? రియల్ గా ఉంటాయి కాబట్టి. లేదంటే ఫుల్లుగా డ్రామాతో సాగే సీరియల్స్ చూసుకుంటారు కదా! కానీ, ‘ఇండియన్ ఐడల్ 12’ నిర్వాహకులకి ఈ లాజిక్ అర్థం కావటం లేదు. సక్సెస్ ఫుల్ సింగింగ్ షో లెటెస్ట్ సీజన్ పూర్తి రచ్చగా నడుస్తోంది. కంటెస్టెంట్స్, జడ్జీలు పోటీ పడి ఓవర్ డ్రామా క్రియేట్ చేస్తున్నారని నెటిజన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే మీమ్స్ తో పండగ చేసుకుంటూ… రియాల్టీ షోను బీభత్సంగా […]
నటుడు సోనూసూద్ లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరికీ తన వంతు సాయం అందిస్తూ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో సోనూసూద్ పై వార్తలు కూడా ఎక్కువైపోయాయి. అయితే తాజాగా సోనూ తన పెద్ద కుమారుడు ఇషాన్‌కి రూ.3 కోట్లు పెట్టి అత్యంత ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చారంటూ గత కొన్నిరోజులుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించాడు. ఇషాన్‌కి కారు కొనుగోలు చేసి బహుమతిగా కూడా ఇవ్వలేదని చెప్పాడు. ట్రయల్స్ కోసం మాత్రమే దానిని […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే వాతావరణం వేడెక్కుతోంది. అధ్యక్ష పదవి రేసులో ఉన్న మంచు విష్ణు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. విశేషం ఏమంటే… పెద్దకొడుకు విష్ణు విజయం కోసం మోహన్ బాబు సైతం కదిలి వచ్చారు. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణను ఆయన నివాసంలో మోహన్ బాబు కలిసి, విష్ణుకు మద్దత్తు ఇవ్వవలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. వారి సమావేశ సారాంశ వివరాలు అధికారికంగా బయటకు రాకపోయినా… కృష్ణను […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సహజంగా ప్రయోగాలు చేయడానికి పెద్దంత ఇష్టపడడు. కమర్షియల్ అంశాలు జత అయిన సినిమాల్లో డిఫరెంట్ గా కనిపించడానికి మాత్రం తపిస్తూ ఉంటాడు. అలా చేసిన సినిమాలే ‘డీ.జె. దువ్వాడ జగన్నాథమ్’, ‘నా పేరు సూర్య’ చిత్రాలు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘పుష్ప’ సినిమా కూడ అదే కోవకు చెందింది. ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తున్న అర్జున్ ఓ డిఫరెంట్ గెటప్ లో ఇందులో కనిపించబోతున్నాడు. విశేషం ఏమంటే… రెండు భాగాలుగా […]
కరోనా సెకండ్ వేవ్ కారణంగా మన స్టార్ హీరోలు దాదాపు మూడు నెలల పాటు షూటింగ్స్ కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు దాని ఉధృతి కాస్తంత తగ్గుముఖం పట్టడంతో ఆగిన ప్రాజెక్ట్స్ ను మళ్ళీ పట్టాలెక్కించడం మొదలెట్టారు. ఆరోగ్యానికి అత్యధికంగా ప్రాధాన్యమిచ్చే మాస్ మహరాజా రవితేజా తన ‘ఖిలాడీ’ చిత్రం షూటింగ్ కు ఆమధ్య కామా పెట్టాడు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడటంతో తిరిగి వచ్చేవారంలో షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. అలానే ఇటీవల రచయిత శరత్ మండవ […]