పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ డైమండ్ల దొంగగా కనిపించనున్నారట. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నిధి పాత్రపై ఆసక్తికర […]
వెబ్ సిరీస్ ఇప్పుడు వినోద రంగంలో సరికొత్త బజ్ వర్డ్ అయిపోయింది. చిన్నా పెద్దా నటులు అందరూ వెబ్ సిరీస్ ల పై దృష్టి పెడుతున్నారు. బాలీవుడ్ లో అయితే మరింత జోరుగా సాగుతోంది ఓటీటీ సీజన్. పదే పదే లాక్ డౌన్ లు, థియేటర్లు మూతపడుతుండటాలు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి క్రేజ్ పెంచుతున్నాయి. అంతే కాదు, వెబ్ సిరీస్ ల రూపంలో సినిమాలకన్నా సీరియస్ కంటెంట్ అందించే చాన్స్ లభిస్తుండటంతో యాక్టింగ్ సత్తా ఉన్న నటులు, […]
చూడటానికి చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు కానీ సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచందర్ కు 30 సంవత్సరాలు. అయితే ఇరవై, ఇరవై రెండేళ్ళలోనే సంగీత దర్శకుడిగా మారేసరికీ అంతా అతని పాటల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. పైగా తొలిచిత్రం ‘3’లోని కొలవరి డీ పాటతో జాతీయ స్థాయిలో అనిరుథ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలం క్రితమే అతను తెలుగులోనూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని కొందరు జోస్యం చెప్పారు. ఆ నేపథ్యంలో అనిరుథ్ సంగీతం సమకూర్చిన తొలి తెలుగు సినిమా […]
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్-దిశాపటానీ రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా గత కొంత కాలంగా బిటౌన్ లో ప్రచారం జరుగుతూ వస్తోంది. కాగా ఇప్పటివరకు ఈ విషయం గురించి వారు స్పందించలేదు. అయితే తాజాగా టైగర్ తండ్రి, సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వారి డేటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. టైగర్ ష్రాఫ్ 25 ఇళ్లలోనే డేటింగ్ చేయటం ప్రారంభించాడని తెలిపాడు. అయితే దిశాపటానీతో డేటింగ్ విషయాన్ని దాటవేస్తూ.. వారు మంచి స్నేహితులన్నారు. భవిష్యత్ లో వాళ్లు […]
కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ సూచిస్తోంది. ప్రైవేట్ సంస్థలు సైతం తమ సిబ్బందికి వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు సినీప్రముఖులు కూడా తమ ఆఫీస్ స్టాఫ్‌కు వ్యాక్సినేషన్ వేయిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు తమ స్టాఫ్ మెంబర్స్‌కు ప్రత్యేకంగా కరోనా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా తమ సిబ్బందికి మరియు తన చిత్రాలకు పని చేస్తున్న వారికి అందరికీ వ్యాక్సిన్ […]
కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నర కాలంగా షెడ్లకే పరిమితమైన లోకల్ ట్రైన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. 2020 మార్చి 16 నుంచి ఎంఎంటీఎస్, సాధారణ రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈమేరకు రైల్వే మంత్రిత్వ శాఖ వచ్చేవారం నుంచి 10 ఎంఎంటీఎస్‌లు నడపడానికి అనుమతిచ్చింది. ఎంఎంటీఎస్ సేవలను పునఃప్రారంభించడానికి అంగీకరించిన పీయూష్ గోయల్‌కు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతానికి 10 రైళ్లు మాత్రమే అందుబాటులోకి రానున్నా మున్ముందు పరిస్థితులను బట్టి వాటిని పెంచే అవకాశం […]
గాయకుడు పెంచల్ దాస్ పాడింది తక్కువ పాటలే అయినా అభిమానుల మనసుల్లో బలమైన ముద్ర వేశాడు. కృష్ణార్జున యుద్ధం సినిమాలో ‘దారిచూడు దుమ్ముచూడు’.. శ్రీకారం సినిమాలో ‘వచ్చానంటివో పోతానంటివో’ వంటి పాటలతో మంచి గుర్తింపుపొందాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి సినిమాలో పెంచల్ దాస్ ఫోక్ సాంగ్ పాడనున్నట్లు తెలుస్తోంది. మొదట పవన్ కళ్యాణ్ పాడతాడనే ప్రచారం జరుగగా.. తాజాగా పెంచల్ దాస్ పేరు వినబడుతోంది. సినిమా ద్వితీయార్థంలో వచ్చే ఓ నేపథ్యగీతాన్ని పెంచలదాస్ […]
కన్నడ యువ కథానాయకుడు రిషి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వద్దురా సోదరా’. ఇందులో ధన్యా బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓ వినూత్న ప్రేమకథతో దర్శకుడు ఇస్లాహుద్దీన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన దీనిని స్వేచ్ఛా క్రియేషన్స్, స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలుగులోకి తీసుకొస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ నిర్మాతలు. సోమవారం ఉదయం ‘వద్దురా సోదరా’ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ మోషన్ పోస్టర్ […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో పోటీదారుల లిస్ట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రెసిడెంట్ పదవికి ప్రకాశ్‌రాజ్ బరిలోకి దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంచు వారి అబ్బాయి మంచు విష్ణు పేరు తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి మాట్లాడిన తర్వాతే విష్ణు ప్రకటన చేస్తారని సమాచారం. మంచు విష్ణు బరిలోకి దిగితే ప్రకాష్ రాజ్ కు […]