కారు కథనాలపై సోనూసూద్ స్పందన
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు సోనూసూద్ లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరికీ తన వంతు సాయం అందిస్తూ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో సోనూసూద్ పై వార్తలు కూడా ఎక్కువైపోయాయి. అయితే తాజాగా సోనూ తన పెద్ద కుమారుడు ఇషాన్‌కి రూ.3 కోట్లు పెట్టి అత్యంత ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చారంటూ గత కొన్నిరోజులుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించాడు. ఇషాన్‌కి కారు కొనుగోలు చేసి బహుమతిగా కూడా ఇవ్వలేదని చెప్పాడు. ట్రయల్స్ కోసం మాత్రమే దానిని ఇంటికి తీసుకువచ్చామని. నా భార్య, పిల్లల్తో కలిసి టెస్ట్ రన్‌కు వెళ్లాను, అంతేకానీ మేము దానిని కొనుగోలు చేయలేదని తెలియజేశాడు.
Also Read
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!