టాలీవుడ్ యువ నటుడు శ్రీవిష్ణు రీసెంట్ గా హిట్ కొట్టిన చిత్రం ‘రాజ రాజ చోర’. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి విశేష స్పందన లభించింది. వసూళ్ల పరంగాను ఈ చిత్రం జోరు చూపించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబరు 8 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఓటీటీ కోసం ట్రైలర్ ను విడుదల చేశారు. హసిత్ గోలి తెరకెక్కించిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్, సునయన […]
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని కుటుంబ సభ్యులు, ఆసుపత్రి బృందం చెబుతున్న ఫ్యాన్స్ కాస్త నిరాశే వ్యక్తం చేశారు. కనీసం ఓ ఫోటోనైన షేర్ చేయొచ్చుగా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా దీనిపైనా సాయిధరమ్ తేజనే సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘నాపై మరియు నా చిత్రం “రిపబ్లిక్” పై మీ ప్రేమ, ఆప్యాయతను చూపించినందుకు నా కృతజ్ఞతలు.. త్వరలోనే కలుద్దాం’ అంటూ సాయిధరమ్ తేజ్ తన చేతి సంజ్ఞతో కోలుకున్నాను అనే […]
సినీ స్టార్స్ కు ఏ రేంజ్ లో అభిమానులు ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా టైమ్ నడుస్తున్న కాలంలో తారలు మరింతగా ఫ్యాన్స్ కు దగ్గర అవుతున్నారు. సినిమా అప్డేట్స్ తో పాటు, లైవ్ లోకి వచ్చి అభిమానులు అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కు, స్టార్స్ కు మరింత కమ్యూనికేషన్ ఏర్పడుతోంది. ఒకప్పుడు తరాల సినిమా రికార్డ్స్ మాత్రమే మాట్లాడుకొనే ఫ్యాన్స్, ఇప్పుడు సోషల్ మీడియా […]
టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే గతంలో సమంత పేరు మార్చుకున్నప్పుడే చాలా వరకు వారి విడాకుల విషయమై తెలిసిపోయింది. సమంత అక్కినేని గా ఉన్న పేరును ఆమె ఎస్ గా మార్చారు. ఇలా కొన్నాళ్ల పాటు కొనసాగిన సమంత మరోసారి తాజాగా సోషల్ మీడియాలో తన పేరును మార్చారు. అధికారికంగా విడాకుల తీసుకున్న మరుసటి రోజే ‘ఎస్’ అక్షరాన్ని తొలగించి ‘సమంత’గా మార్చేసుకోంది. నాగ […]
వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి తన మొదటి సినిమా నుంచి కథనంలో కొత్తదనం చూపిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ సినిమాను తెరకెక్కిస్తుండగా.. మరోవైపు యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమా చేస్తున్నాడు. ఇందులో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తోంది. మరో పక్క ‘3 రోజెస్’ అనే వెబ్ సిరీస్ కూడా రూపొందిస్తున్నాడు మారుతి. యస్.కె. యన్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో ముగ్గురు ముద్దుగుమ్మలు […]
యూనివర్సల్ ఆర్టిస్ట్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి నిర్మాణ భాగస్వామిగా కూడా బాధ్యతలు చేపట్టారు కమల్ హాసన్. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ భాగమవుతున్నారు. ఈ ఏడాది జూలైలో విడుదల చేసిన ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకొని సినిమాపై భారీ […]
(అక్టోబర్ 3న నటుడు సత్యరాజ్ పుట్టినరోజు) సముద్ర కెరటాన్ని చూస్తే ఉవ్వెత్తున ఎగసి, ఉస్సురని కూలుతూ ఉంటుంది. మళ్ళీ లేస్తూనే ఉంటుంది. నటుడు సత్యరాజ్ కెరీర్ ను చ చూసినా అదే అనిపిస్తుంది. తెరపై సత్యరాజ్ ను చూడగానే ఈ తరం వాళ్ళు ‘కట్టప్ప’ అంటూ ఉంటారు. అంతలా ‘బాహుబలి’ సీరిస్ లో కట్టప్పగా ఒదిగిపోయారు సత్యరాజ్. కెరీర్ ప్రారంభంలోనే కొన్ని తెలుగు చిత్రాలలో అందమైన విలన్ గా కనిపించి ఆకట్టుకున్నారు సత్యరాజ్. తమిళనాట స్టార్ హీరోగా […]
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్టు గత రెండు నెలలుగా ప్రచారం జరుగుతుండగా.. ఎట్టకేలకు వీరిద్దరు స్పందించారు. విడాకులు తీసుకుంటున్నట్టు నాగచైతన్య, సమంత అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే వీరి విడాకుల ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్న వేళా.. సమంత, నాగచైతన్య తమ డైవోర్స్ ను సెలెబ్రేట్ చేసుకోవాలంటూ కితమిచ్చాడు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ‘పెళ్లి అనే వాటిని మనం సెలెబ్రేట్ చేసుకోవద్దు.. పెళ్లంటే మంట.. అంటూ ఆర్జీవీ తన […]
‘ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ‘మా’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పోటీ నుండి విరమించుకోవడానికి కారణం ఆయన అభిమాన దేవుడి సూచన కాద’ని నిర్మాత యలమంచి రవిచంద్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ”సినిమా రంగానికి చెందిన వేరే శాఖల కీలక పదవులలో ఉన్న వారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన ఉంది. ఆ కారణంగా బండ్ల గణేశ్ పోటీ నుండి విరమించుకున్నారు. కానీ ఆ నిజాన్ని చెప్పకుండా ఆయన ఏవేవో […]
సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన సినిమా ‘పరిగెత్తు పరిగెత్తు’. తోట రామకృష్ణ దర్శకత్వంలో ఎ. యామిని కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 30న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ సంస్థ తన ఓటీటీలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత యామిని కృష్ణ మాట్లాడుతూ, ”కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టగానే నిదానంగా థియేటర్లు తెరుకున్నాయి. అదే సమయంలో ఎంతో ధైర్యం చేసి, మా ‘పరిగెత్తు […]