యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. మారుతీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, సోసోగా ఉన్నా. ఎక్కేసిందే పాటలకు అద్భుతమైన స్పందన వచ్చిందని మారుతీ అన్నారు. విడుదలతేదీని ఖరారు చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ‘మహానుభావుడు’ మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో మరోసారి మెహ్రీన్ కౌర్ […]
నటుడు, నిర్మాత సూర్య ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా తన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నాలుగు సినిమాలు నిర్మించి, అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది. తొలి చిత్రంగా ‘రామే ఆండాలుమ్ రావణే ఆండాలుమ్’ ను సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. గత నెల చివరి వారంలో ఇది అమెజాన్ లో స్ట్రీమింగ్ అయ్యింది. అలానే జ్యోతిక 50 చిత్రం ‘ఉడన్ పిరప్పు’ ఈ […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీదారుల మధ్య విమర్శల పోరు పెరిగింది. తాజాగా జీవితా రాజశేఖర్ మరోసారి నరేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరు ఏ ప్యానల్ లో ఉన్నా, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అందరూ జీవిత, రాజశేఖర్ లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? అని జీవితా ఆగ్రహించింది. గత ఎన్నికలప్పుడు నరేష్ వెంట ఉండి, ఆయన ఏది చెప్తే అది చేసాం.. కానీ ఇపుడు తెలిసి […]
ప్రముఖ నటి జ్యోతిక నాయికగా నటించిన చిత్రం ‘ఉడన్ పిరప్పు’. ఆమెకిది 50వ చిత్రం. 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్య, జ్యోతిక సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎరా. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జ్యోతిక, శశికుమార్, సముతిర ఖని కీలక పాత్రలు పోషించారు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ట్రైలర్ ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ప్రధాన […]
మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరుగనున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు షాకింగ్ కామెంట్స్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు జీవితా రాజశేఖర్ తన మనసులో మాటలు బయటపెట్టేందుకు మీడియా ముందుకు వచ్చారు. జీవితా మాట్లాడుతూ.. ‘ఎవరు ఏ ప్యానల్ లో ఉన్నా, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. […]
సమంత, నాగచైతన్య విడాకుల ముచ్చట ఇటు టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్, బాలీవుడ్ లోను చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్స్ తో పాటే సినీ సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. అయితే అనవసరమైన ఊహాగానాలు చేయవద్దని సీనియర్ నటి ఖుష్బూ కోరింది. ‘భార్యభర్తల మధ్య ఏం జరిగిందనేది..? వాళ్ళు ఎందుకు విడిపోయారు..? అనేది వాళ్ళిద్దరికీ తప్ప మూడో వ్యక్తికి తెలిసే ఛాన్స్ లేదని ఖుష్బూ తెలిపింది. వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. వాళ్ల ప్రైవసీని అందరం గౌరవించాలి. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో ఆయన ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ గా కనిపించనున్నాడు. తాజాగా పుష్పరాజ్ – భన్వర్ సింగ్ షెకావత్ మధ్య ఆకట్టుకొనే యుద్ధ సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈమేరకు వీరిద్దరి పోస్టర్ ను విడుదల చేశారు. ఐపీఎస్ భన్వర్ సింగ్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ […]
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. అక్కినేని అఖిల్, పూజా హెగ్డ్ జంటగా నటించిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై చిత్రబృందం చాలా నమ్మకంగా వుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్రబృందం సమావేశం అయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ర్యాప్ అప్ పార్టీ ఏర్పాటు చేశారు. చిత్రబృందంతో హీరో అఖిల్, దర్శకుడు భాస్కర్ […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. అయితే ‘మా’ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం కూడా పరోక్షంగా ఉంటుందంటూ విమర్శలు వస్తున్నా సంగతి తెలిసిందే.. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య మాటలయుద్ధం జరుగుతోండటంతో ఈసారి మా ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే తాజాగా, ‘మా’ ఎన్నికలతో మాకు ఎటువంటి సంబంధం లేదని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. తెలుగు చలన […]