కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటిస్తున్న ప్రతి సినిమాను తెలుగులోనూ విడుదల అయ్యేలా చూసుకుంటాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ లో 39వ చిత్రంగా వస్తున్న “జై భీమ్” సినిమాను ఓటీటీలోనే విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ తెలియజేశారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సూర్య గిరిజన సంఘాల హక్కుల కోసం, వారి భూమి కోసం […]
రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం సహజం. ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఇలాంటి పొలిటికల్ వారే నడుస్తోంది. జిల్లాకు ఒకరిని చొప్పున టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకరు రచ్చ చేస్తుంటే.. ఇంకొకరు బురద కడుక్కొంటున్నారు. మరి.. అంతిమంగా ఎవరు పైచెయ్యి సాధిస్తున్నారు? ఎవరి గేమ్‌ప్లాన్‌కు ఇంకెవరు చిత్తవుతున్నారు? తాడిపత్రిలో మీడియా అటెన్షన్ క్యాచ్ చేసిన జేసీ! గ్రౌండ్‌లో ఆడే ఆటల్లానే అటాకింగ్, స్ట్రాటజీ.. డిఫెన్స్ మోడ్ లాంటి విధానాలు రాజకీయ క్రీడల్లోనూ కనిపిస్తాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ […]
స్టార్ దర్శకుడు శంకర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రానుంది. చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇటీవలే ప్రకటించారు. అయితే ఈ బ్యూటీ భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె డిమాండ్ చేసిన 5 కోట్ల రెమ్యునరేషన్ ను ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదివరకు 2కోట్ల వరకు తీసుకొనే కియారా ఏకంగా ఇంత పెద్ద మొత్తంలో […]
దర్శకదీరుడు రాజమౌళి షూటింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో అందరికి తెలిసిందే. సినిమా నుంచి ఏ చిన్న లీకేజీ కూడా బయటకు వెళ్లడాన్ని ఆయన ఇష్టపడరు. అందుకే షూటింగ్ సెట్ లోకి వచ్చే యూనిట్ సభ్యులు ఐడీకార్డులు మెడలో తగిలించుకొని అడుగుపెడుతారు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ షేర్ చేసిన ఐడీకార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి […]
బాలీవుడ్ లో మరో యంగ్ బ్యూటీ దూకుడు పెంచింది. ‘జవానీ జానేమన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అలాయా ఎఫ్ వరుసగా రెండు సినిమాల్లో లీడ్ రోల్స్ కొట్టేసింది. మొదటి చిత్రంలోనే సైఫ్, టబు వంటి సీనియర్ నటులతో తెర పంచుకున్న అలాయా నెక్ట్స్ కార్తీక్ ఆర్యన్ లాంటి హ్యాండ్సమ్ తో కనిపించబోతోంది. ఏక్తా కపూర్ నిర్మించే ‘ఫ్రెడ్డీ’ సినిమాలో ఈ యువ జంట రొమాన్స్ చేయనున్నారు.కార్తీక్ ఆర్యన్ తో ‘ఫ్రెడ్డీ’ మూవీలో నటించాల్సిన అలాయా ఇంకా పేపర్స్ […]
సినిమా వాళ్ళకు పండగ సీజన్ అంటే భలే ప్రేమ. ముఖ్యంగా సంక్రాంతి, దసరా ఫెస్టివల్ సీజన్ ను సొమ్ము చేసుకోవడానికి తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. ఈ సమయంలో రెండు, మూడు పెద్ద సినిమాలు విడుదలైనా ఇబ్బంది లేదనేది వారు చెప్పే మాట. భోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమా…. ఈ నాలుగైదు రోజులు జనాలకు సినిమా చూసే మూడ్ బాగా ఉంటుందని సినిమా వాళ్ళ నమ్మకం. అలానే దసరా నవరాత్రుల సమయంలోనూ సినిమాలను రిలీజ్ చేస్తే… విజయం […]
ఆయన ఎన్నికల్లో గెలవలేదు. పార్టీ అధికారంలోకి రావడంతో ఇంఛార్జ్ హోదాలో నియోజకవర్గంలో పెత్తనం ఆయనదే. చేతిలో పవర్ ఉన్నా కాలం కలిసిరావడం లేదట. మెతకగా ఉంటున్నారని అలుసుగా తీసుకున్నారో ఏమో.. అంతా ఆయన పేరును వాడేసుకుంటున్నారట. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు గగ్గోలు పెడుతున్నారు ఆ ఇంఛార్జ్. సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు! అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి వచ్చిన రెండు సీట్లలో ఇచ్ఛాపురం ఒకటి. బెందాళం అశోక్ గెలిచినా.. ఆయనపై ఓడిన వైసీపీ […]
ఆమీర్ ఖాన్ కి ‘మిష్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని పేరు! నటన పరంగా ఆయన గురించి మనం కొత్తగా చెప్పుకునేదేం లేదు. పర్ఫెక్ట్ పర్ఫామర్! అయితే, లుక్స్ విషయంలోనూ ఆమీర్ పర్ఫెక్షనిస్టే. పాత్ర కోసం ఎలా మారాల్సి వస్తే అలా మారిపోతాడు. ఓ సారి ఊరిపోతాడు. మరోసారి చిక్కిపోతాడు. అయితే, ‘ధూమ్ 3, పీకే’ సినిమాల్లో మాత్రం ఆమీర్ సూపర్ ఫిట్ గా కనిపించాడు. ఆ సినిమాల్లో కథ కోసం ఆయన అలా తయారవ్వాల్సి వచ్చింది. ఇంతకీ, ఖాన్ […]
హీరో నాని ఆ మధ్య నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రధానంగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని సమర్పకుడిగా ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా తెరకెక్కిన ‘అ’, ‘హిట్’ చిత్రాలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి, ప్రేక్షకాదరణ సైతం పొందాయి. ‘అ’ మూవీతో ప్రశాంత్ వర్మ, ‘హిట్’తో శైలేష్ కొలను లను దర్శకులుగా పరిచయం చేసిన నాని, ఇప్పుడు తన అక్కయ్య దీప్తి గంటా చేతికి మెగా ఫోన్ ఇచ్చాడు. అయితే… ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమా […]
అప్పట్లో ఆమె ‘చిన్నారి పెళ్లికూతురు’! కానీ, ఇప్పుడు పెళ్లి కూతురు పెద్దదైపోయింది! ఎస్.. అవికా గోర్ ప్రస్తుతం బిగ్ స్క్రీన్ పై హీరోయిన్. సినిమాలు చేస్తూనే బుల్లితెర మీద సీరియల్స్ లోనూ కనిపిస్తోంది. అయితే, ప్రధానంగా వెండితెర మీదే అవికా దృష్టి పెట్టింది. అందుకే, ‘బాలికా వధూ’ సీజన్ టూలో టైటిల్ రోల్ చేయటం లేదట!‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ కి హిందీలో ఒరిజినల్ వర్షన్ ‘బాలికా వధూ’. అందులో అప్పట్లో ఆనందిగా అలరించింది అవికా గోర్. కానీ, […]