మేఘా ఆకాశ్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డియర్ మేఘా’. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వేదాంశ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఫీల్‌గుడ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడలో ‘దియా’ పేరుతో మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘గుండెల్లో కన్నీటి మేఘం.. కమ్మిందా తానైతే దూరం’ అంటూ సాగే ఈ […]
మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న తమిళ ‘వేదాలం’ రీమేక్ లో ఆయన చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళంలో ఈ పాత్రను లక్ష్మీ మీనన్ చేసి మెప్పించింది. అయితే తెలుగు రీమేక్ విషయానికి వచ్చే సరికీ మొదటి నుండి దర్శక నిర్మాతలు కీర్తి సురేశ్ తోనే ఈ సిస్టర్ క్యారెక్టర్ చేయించాలని ఫిక్స్ అయిపోయారు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. మొదట కీర్తి […]
సన్నీ లియోన్ థ్రిల్లింగ్ కెరీర్ కి మరో థ్రిల్లర్ మూవీ జతైంది. ఆమె తమిళ చిత్రం ‘షేరో’ షూటింగ్ పూర్తి చేసింది. చివరి రోజు ప్యాకప్ సందర్భంగా క్లాప్ బోర్డ్ తో సహా డైరెక్టర్ శ్రీజిత్ విజయన్ తో కెమెరాకు ఫోజిచ్చింది. అయితే, సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ ‘షేరో’లో ఆమె క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. ఈమేరకు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. భారతీయ మూలాలున్న అమెరికన్ లేడీగా సన్నీ కనిపించబోతోంది. ఇండియాకి వచ్చిన ఆమెకు […]
తెలంగాణ పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సభలో తనను అవమానించారంటూ కమలాపూర్ ఎంపీపీ తడుక రాణి ఆందోళన దిగింది. అధికారిక సభకు పిలిచి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా ఎంపీపీనైనా తనపై అసభ్య పదజాలంతో ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పార్టీ మారాలని ఒత్తిడి తీసుకువస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం […]
‘మా’ అధ్యక్ష ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. పోటీదారుల ఆరోపణలు, విమర్శలతో ‘మా’ అధ్యక్ష పోరు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ఈసారి మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటి హేమ ఉన్నట్లుండి అధ్యక్షుడు నరేశ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అధ్యక్ష పీఠం నుంచి దిగకుండా ఉండేందుకు నరేశ్ […]
గుణశేఖర్ ‘శాకుంతలం’ మూవీ సెట్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాలుమోపాడు. టీమ్ మెంబర్స్ ని సర్ ప్రైజ్ చేసిన ఆయన కూతురి డెబ్యూ సినిమా సంగతులు అడిగి తెలుసుకున్నాడు. బన్నీకి గుణశేఖర్ తో సహా ‘శాకుంతలం’ చిత్ర బృందం అంతా ఘన స్వాగతం పలికింది. ఇక సమంత శకుంతలగా నటిస్తోన్న తాజా పౌరాణికంలో బేబీ అల్లు అర్హ కూడా కనిపించబోతోన్న సంగతి తెలిసిందే కదా! సినిమాలో అర్హ చిన్నారి భరతుడుగా అలరించనుంది… ‘శాకుంతలం’ షూటింగ్ […]
రెండేళ్ళ క్రితం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే నటుడిగా కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. కిరణ్ అబ్బవరం నటించిన రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. ప్రమోద్ – రాజు నిర్మించిన ఈ సినిమాతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమయ్యాడు. కరోనా ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణలో, విడుదలలో జాప్యం జరిగిన ‘ఎస్. ఆర్. కళ్యాణమండపం’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. కథ […]
(ఆగస్టు 6న యన్టీఆర్ ‘అదృష్టజాతకుడు’కు 50 ఏళ్ళు) నటరత్న యన్.టి.రామారావుకు సినిమారంగంలోనూ ఎందరో అభిమానులు. యన్టీఆర్ తో పనిచేసిన దర్శకనిర్మాతలు సైతం ఆయనను అమితంగా అభిమానించేవారు. అలాంటి వారిలో దర్శకనిర్మాత కె.హేమాంబరధర రావు ఒకరు. యన్టీఆర్ కథానాయకునిగా కె.హేమాంబరధర రావు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘కలవారి కోడలు’ విజయకేతనం ఎగురవేసింది. ఆ తరువాత వారిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం ‘దేవత’. ఈ సినిమాతోనే ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం నిర్మాతగా మారారు. ఆ సినిమా మంచి విజయం […]
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా వున్నాడు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. ఇక బుల్లితెర యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పుష్ప సెట్ లోని ఆమె ఫోటోలు లీక్ అయ్యాయి. ఇదివరకు సుకుమార్ ‘రంగస్థలం’లో అనసూయ […]