New CJI: సీజేఐ నియామక సంప్రదాయ ప్రకారం పదవీ విరమణ చేయనున్న సీజేఐ యూయూ లలిత్ కొత్త సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును అక్టోబర్ 11న కేంద్రానికి సిఫారసు చేశారు.
Tesla Pi Phone:ప్రపంచలో అత్కధిక ధనవంతుడు ఎలన్ మస్క్ త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే అనేక వ్యాపారాల్లోకి అడుగుపెట్టిన మస్క్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వ్యాపారంపై దృష్టిపెట్టాడు.
Deepika Padukone: ప్రపంచంలోని టాప్ 10 అందగత్తెల్లో భారత్ నుంచి దీపికా పదుకొనె ఎంపికయ్యారు. బ్రిటన్ కు చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డీ సిల్వ ఈ మేరకు అందమైన మహిళల వివరాలను ప్రకటించారు.
Pet Dog: ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పెంపుడు కుక్కల పెంపకాన్ని అధికార యంత్రాంగం నిషేధించింది. పట్టణవాసులకు పెంపుడు కుక్కలు పెద్ద సమస్యగా తయారయ్యాయి.
UK PM: బ్రిటన్ రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది. దీంతో ప్రధాని లిజ్ ట్రస్ ను గద్దెదించేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఈ మేరకు వందకు పైగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు..