Rakesh Reddy
Author- NTV Telugu-
Corona : సింగపూర్‌లో కలకలం రేపుతున్న మరో కరోనా వేవ్
Corona : కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఎంతలా భయపెట్టిందో తెలుసుకదా.. మహమ్మారి ప్రభావంతో దేశాల ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలం అయిపోయాయి. -
Taiwan China: తగ్గేదేలే అంటున్న తైవాన్.. చైనా ఆధిపత్యంపై జిన్ పింగ్‌కు వార్నింగ్
Taiwan China: చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక ప్రకటన చేశారు. ఏదో ఒక రోజు తైవాన్ చైనాలో కలిసిపోతుందని.. అందులో సందేహం అక్కర్లేదన్నారు. -
Hundred Crores Cheque: హుండీలో రూ.100 కోట్ల చెక్కు…. ఆరా తీసిన అధికారులకు షాక్
Hundred Crores Cheque: సాధారణంగా పుణ్య క్షేత్రాలకు వెళ్లినప్పుడు ఎవరి ఆర్థిక స్థోమత మేరకు దేవుడికి కానుకలు సమర్పించుకుంటారు. -
Iran Protests : హిజాబ్‌పై గర్జిస్తున్న ఇరాన్ మహిళలు.. మతపెద్దలు వెళ్లిపోవాలంటూ డిమాండ్
Iran Protests : ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఉధృతమయ్యాయి. సెప్టెంబర్ 16న కుర్దిష్ మహిళ మహసా అమీని మృతితో మొదలైన నిరసలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో శనివారం ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. -
Bank Working Hours : ఇది గమనించండి.. బ్యాంక్ వర్కింగ్ టైమింగ్స్ మారాయి
Bank Working Hours: బ్యాంకు వినియోగదారులకు శుభవార్త. బ్యాంకింగ్ పని గంటలు పెరగబోతున్నాయి. 5 రోజుల పని విధానం కోసం బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు పని గంటలు పెంచాలని ప్రతిపాదించాయి. -
E-Waste: ఒక్క ఏడాదిలోనే చెత్తకుప్పలోకి 530 కోట్ల మొబైల్ ఫోన్స్
E -Waste: ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు ఈ-వేస్ట్ బాగా పెరిగిపోతోంది. ఇందులో ఎక్కువగా మొబైలో ఫోన్లే ఉన్నాయి. -
Hunger Index: భారత్‌లో ఆకలి కేకలు.. మనకంటే బంగ్లాదేశ్, పాక్ బెటర్
Hunger Index: కోటి విద్యలు కూటికోసమే అన్నట్లు ఎన్నికోట్లు సంపాదించిన జానెడు పొట్టకు పట్టెడన్నం పెట్టుకోలేకపోతే దానంత దరిద్రం ఇంకోటి ఉండదు. -
Pakistan PM: ఆ విషయంతో ఎలాంటి సందేహాలు వద్దు.. బైడెన్ వ్యాఖ్యలను ఖండించిన పాక్ ప్రధాని
Pakistan PM: ‘ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్’ అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. -
Nirmala Sitaraman: రూపాయి పడిపోవట్లేదు.. డాలర్ బలపడుతోంది
Nirmala Sitaraman: రూపాయి విలువ రోజురోజుకు పడిపోతూనే ఉంది. శుక్రవారం నాటికి రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 82.30 వద్ద ట్రేడయింది. -
Munugodu: మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్ కాళ్లు మొక్కుడు కార్యక్రమం
Munugodu: మునుగోడు ఉపఎన్నిక ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. గెలిచేందుకు ఉపయోగపడే ఏ చిన్న అంశాన్ని కూడా పక్కనపెట్టే పరిస్థితిలేదు.
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!