Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఈ పేరంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. కేవలం రెండు రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా ఆయనకు క్రేజ్ ఉంది.
Medicine: ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. పాకిస్థాన్‌లో రోజుకో కొత్త సమస్య తెరపైకి వస్తోంది. పాకిస్తాన్ ప్రజలు కూడా ఆహార సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Solar Plant: దేశంలోనే రెండో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్‌ను కర్ణాటకలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వం సోలార్ ఎనర్జీ సంస్థ స్వాన్ ఎనర్జీతో ఒప్పందం చేసుకుని భూమిని సమకూర్చింది. ఈ డీల్ తర్వాత కంపెనీ షేర్లకు రెక్కలు వచ్చాయి.
Adani Ports: గౌతమ్ అదానీ పోర్ట్ కంపెనీ.. అదానీ పోర్ట్స్ సెజ్ ఆడిటర్ అయిన డెలాయిట్ హాస్కిన్స్ & సెల్స్ ఎల్ఎల్పీ కంపెనీ ఆడిటర్ పదవికి రాజీనామా చేయనుంది. మరికొద్ది రోజుల తర్వాతే రాజీనామా విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది.
RBI Data: ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు కనిపిస్తోంది. దీని ప్రభావం ఆగస్టు 4తో ముగిసిన వారంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
Milk Price Hike: ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సామాన్యుల జీవనాన్ని అతలాకుతలం చేసింది.
Stock Market Closing: వారం చివరి ట్రేడింగ్ సెషన్ భారత స్టాక్ మార్కెట్ భారీ క్షీణతతో ముగిసింది. ఎఫ్‌ఎంసిజి, బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్‌లో ఈ తగ్గుదల కనిపించింది.
Direct Tax Collection: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖజానాకు చాలా మంచి రోజులు నడుస్తున్నాయి. పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నిరంతరం పెరుగుతోంది. ప్రత్యక్ష పన్నుల విషయంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఆగస్టు 10 వరకు ప్రభుత్వ వసూళ్లు గత ఏడాది కంటే 15.7 శాతం ఎక్కువగా ఉన్నాయి.
Import Ban: పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల దిగుమతికి ప్రభుత్వం లైసెన్స్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇప్పుడు ఇతర ఉత్పత్తులపై కన్నేసింది. రాబోయే రోజుల్లో కెమెరా, ప్రింటర్, హార్డ్ డిస్క్, టెలిఫోన్, టెలిగ్రాఫిక్ వంటి పరికరాలపై కూడా కౌంటర్ పరిమితులు విధించవచ్చు.
Cyber Fraud: సైబర్ కేటుగాళ్లు ప్రజలను తమ ఉచ్చులో పడేయడానికి అనేక కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. రోజుకో కొత్త వ్యూహాలు, ట్రిక్కులతో ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.