Pyramid Technoplast IPO: పిరమిడ్ టెక్నోప్లాస్ట్ కంపెనీ ఐపీవో ఆగస్టు 18, 2023న లాంచ్ కానుంది. ఆగస్ట్ 22, 2023 వరకు ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ కంపెనీ ఈ ఐపీవోలో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టవచ్చు.
Garlic Price Hike: దేశంలో ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతూనే ఉంది. టమాటా మాదిరిగానే వెల్లుల్లి ధర ప్రస్తుతం కిలో రూ.170 దాటుతోంది. చాలా నగరాల్లో దీని ధర కిలో రూ.180కి చేరుకుంది.
Multibagger Stocks: స్టాక్ మార్కెట్ రంగం ఎప్పుడూ నల్లేరు మీద నడకలాంటిదే. ఎప్పుడు ముంచుతుందో తెలియదు. ఒకవేళ కనుక లాభాలు తెస్తే కోటీశ్వరులు కావడం ఖాయం. స్టాక్ మార్కెట్లో కొన్ని రంగాలు ఎప్పుడూ లాభాలను తెచ్చి పెడుతుంటాయి.
Agriculture Success Story: వాణిజ్య పంటల సాగులో పెద్దగా లాభం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయలు వాతావరణం వల్ల ఎక్కువగా దెబ్బతింటాయి. ఎందుకంటే ఆకుపచ్చ కూరగాయలు సగటు వర్షం, వేడి, చలిని ఎక్కవు తట్టుకోలేవు.
Foxconn Investment: ఆపిల్ అతిపెద్ద సరఫరాదారు ఫాక్స్‌కాన్ డైరెక్టర్ల బోర్డు తెలంగాణలో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలన్న నిర్ణయాన్ని ఆమోదించింది. ఫాక్స్‌కాన్ ఈ చర్య తెలంగాణలో పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టిస్తుందని చెబుతున్నారు.
Tata Technologies IPO: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కొత్త టాటా గ్రూప్ కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీకి చెందిన టాటా టెక్నాలజీస్ ఐపీఓ రాబోతోంది.
Richest Businessman of World: పురాతన కాలం నుంచి కూడా భారతదేశం వ్యాపారాలకు కేంద్రంగా ఉంది. నేటికీ ఇది ప్రపంచంలోనే వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. బ్రిటీష్ కాలం నుండి నేటి వరకు పెద్ద కంపెనీలు భారతదేశంలో వ్యాపారం చేయాలనుకుంటున్నాయి.
Bharti Airtel MD Salary: భారతీ ఎయిర్‌టెల్ దేశంలోని అతిపెద్ద వ్యాపార సమూహాలలో ఒకటి. ఎయిర్‌టెల్ దశాబ్దాలుగా దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ. ప్రస్తుతం కంపెనీ వ్యాపారం భారత్‌తో పాటు అనేక ఇతర దేశాలలో నడుస్తోంది.
Indian Railway Cheap Medicine: ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు రైలును ఆశ్రయిస్తారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వేశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
Disease X: ప్రస్తుతం సోషల్ మీడియాలో డిసీజ్ ఎక్స్ అనే వ్యాధి చాలా ట్రెండ్ అవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) X వ్యాధిని ప్రాణాంతక వ్యాధిగా ప్రకటించింది. ఈ వ్యాధి ఇంకా తెరపైకి రాలేదు.