Rakesh Reddy
Author- NTV Telugu-
PIB Fact Check: భారత్ లో రూ. 500 నోటు, ఆధార్ కార్డు నిషేధం ?
PIB Fact Check:దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వం ఆర్థిక సహాయం నుండి కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స వరకు అనేక సౌకర్యాలను అందిస్తోంది. -
Air India: ఎయిర్ ఇండియా లోగో, డిజైన్ మారింది..చూశారా !
Air India: భారతదేశపు పురాతన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా గురువారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో తన లోగో, విమానాలను రీడిజైన్ చేసింది. -
Rajinikanth Net Worth: రజనీకాంత్ ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Rajinikanth Net Worth: సౌత్ సినీ ఇండస్ట్రీ ఆరాధ్య దైవం సూపర్ స్టార్. పేరుకు కోలీవుడ్ హీరో అయినా ప్రపంచమంతా ఆయనకు అభిమానులున్నారు. ఎక్కడికి వెళ్లిన ఆయన అభిమానులు నీరాజనం పలుకుతారు. -
Indian Economy: 2075 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. జపాన్, అమెరికా వెనకే
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో పరుగుతీస్తోంది. ప్రస్తుతం ఈ దేశం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2075 నాటికి ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. -
Ketika Sharma: తికమక పెట్టిస్తున్న కేతిక అందాలు.. అబ్బాయిలు చూస్తే కెవ్వుకేక..
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ క్రేజ్.. భారీగా పెరిగిన ఇ-కామర్స్ కంపెనీల ఆర్డర్స్
Online Shopping: గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఆన్లైన్ షాపింగ్ క్రేజ్ చాలా వేగంగా పెరిగింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ యూనికామర్స్ తన వార్షిక నివేదికలో 2023 ఆర్థిక సంవత్సరంలో ఆన్లైన్ షాపర్ల సంఖ్య పెరిగిందని వెల్లడించింది. -
R.Thyagarajan: నిజంగా నువ్వు ‘త్యాగ’రాజువే… రూ.6200కోట్లు పంచిపెట్టావంటే మామూలు విషయం కాదు
R.Thyagarajan: ఇప్పటి వరకు దానం చేసిన వారిలో గొప్ప వ్యక్తి ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కర్ణుడు. ఆయన ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే వారు. ప్రస్తుత కాలంలో కూడా అలాంటి వ్యక్తి ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. -
UPI Lite Payment Limit: ఫోన్లో ఇంటర్నెట్ లేకుండా ఇప్పుడు పేమెంట్స్ చేయొచ్చు.. చెల్లింపు పరిమితి పెరిగింది
UPI Lite Payment Limit: యూపీఐ లైట్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. తన ద్రవ్య విధానాన్ని (ఆర్బీఐ క్రెడిట్ పాలసీ) ప్రకటించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా యూపీఐ లైట్ ద్వారా వినియోగదారులు రూ. 200కి బదులుగా రూ. 500 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. -
Rice Price Hike: ఆసియాలో 15 ఏళ్ల రికార్డు బ్రేక్.. మండిపోతున్న బియ్యం ధర..
Rice Price Hike: గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీని ప్రభావం ఆసియా మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ బియ్యం ధర దాదాపు 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. -
RBI Monetary Policy: రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు : ఆర్బీఐ గవర్నర్
RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్రవ్య పరపతి విధానాన్ని నేడు ప్రకటించింది. రెపో రేటు & రివర్స్ రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?