Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ సెప్టెంబర్ రెండో వారంలో యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. అంతకుముందు రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లగా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు.
Pakistan Economic Crisis: పాకిస్థాన్ చాలా కాలంగా ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభం మధ్య దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి జాతీయ అసెంబ్లీ, ప్రభుత్వం రద్దు చేయబడిన రెండవ రోజున, దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక పరిస్థితిపై తన నివేదికను వెల్లడించింది.
Fixed Deposit: బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్.. పెట్టుబడిదారులకు చాలా ఇష్టమైన పథకం. ప్రస్తుతం ఇది మంచి రాబడిని అందిస్తోంది. ఇందులో డబ్బును డిపాజిట్ చేస్తే పెట్టుబడిదారుల డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది.
Join My Wedding: పైన హెడ్డింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారా. పెళ్లి చేసుకొని కోట్లు సంపాదించడమేంటి అనుకుంటున్నారా. పెళ్లంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని. నగలు నట్రా, విందులు వినోదాల కోసం ఎవరి తాహత్తు మేరకు వాళ్లు ఖర్చు చేస్తూనే ఉంటారు.
Snake Farming: భారతదేశం వ్యవసాయ దేశం. ఇక్కడ ప్రజలు ధాన్యాలు, పండ్లు, కూరగాయలను పండిస్తారు. చేపల పెంపకం, కోళ్ళ పెంపకం, ఇతర పనులు కూడా వ్యవసాయానికి సంబంధించినవే.
Food Inflation: ద్రవ్యోల్బణానికి బ్రేక్ వేసేందుకు భారత్ ఇప్పుడు నేపాల్ నుంచి టమాటాలు, ఆఫ్రికా నుంచి పప్పులను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం నేపాల్, ఆఫ్రికా దేశాలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
New Age Stocks: గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 2023 పేటీఎం, జొమాటో, పాలసీబజార్ స్టాక్‌లు పెట్టుబడిదారులకు కలిసొచ్చింది. చాలా స్టాక్‌లు 2023లో తక్కువ స్థాయిల నుండి పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించాయి.
Strawberry: ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని రైతులు సాంప్రదాయ వ్యవసాయం కాకుండా పెద్ద ఎత్తున హార్టికల్చర్ చేస్తున్నారు. కొందరు ఆకుకూరలు సాగు చేస్తుంటే, మరికొందరు పుట్టగొడుగులు, బొప్పాయి సాగు చేస్తున్నారు.
Potato: దేశంలో ద్రవ్యోల్బణం జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. బియ్యం, పప్పులు, గోధుమలు, మైదా, పంచదారతో పాటు కూరగాయలు కూడా ఖరీదయ్యాయి. గత రెండు నెలలుగా అన్ని ఆహార పదార్థాల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి.