Rice Price Hike: గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీని ప్రభావం ఆసియా మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ బియ్యం ధర దాదాపు 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది.
RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్రవ్య పరపతి విధానాన్ని నేడు ప్రకటించింది. రెపో రేటు & రివర్స్ రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
Jailer Movie Twitter Review : తలైవా రజినీ కాంత్ సినిమా వస్తుంది అంటేనే దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు పండగే. షో ఎప్పుడు పడుతుందా అంటూ థియేటర్ల వద్ద గంటల కొద్ది పడిగాపులు కాస్తుంటారు.
Lady Shaving: పొట్టివాడు దేశాన్ని ఏలతాడు. పంది కడుపున కోతి పుడుతుంది. రెక్కలు వచ్చిన కోడి పిల్ల మనిషి భాషలో మాట్లాడుతుందంటూ చెప్పినప్పుడు వింతగా అనిపించాయి.
Rajini Kanth:గత కొన్నాళ్లుగా వరుస ప్లాపులతో రజనీ కాంత్ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో తన నెక్ట్స్ మూవీపైన చాలా ఆశలు పెట్టుకున్నారు. అంతే కాకుండా వరుసగా సినిమాలు ప్లాప్ అవుతుండడంతో ఆయన ఫ్యాన్స్ కూడా డిప్రెషన్లో ఉన్నారు.
Stock Market Opening: రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధానానికి ముందు స్టాక్ మార్కెట్ నేడు నేల చూపు చూస్తోంది. దీంతో పాటు విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఇవాళ పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వనున్నారు.
RBI Policy:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నేడు ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించనుంది. ఆర్‌బీఐ మూడు రోజుల ఎంపీసీ సమావేశం.. ఆగస్టు 8న ప్రారంభమై నేడు అనగా ఆగస్టు 10న ముగియనుంది.
Mutual Fund:సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి మొదటిసారిగా జూలై 2023లో రూ.15,000 కోట్లు దాటింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(AMFI) విడుదల చేసిన డేటా ప్రకారం.. జూలైలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్లలో రూ. 15,245 కోట్ల పెట్టుబడి వచ్చింది.
Onion Price Hike: టమాటా ధరలు ఇంకా ఆకాశాన్ని దిగి రానంటున్నాయి. సామాన్యుల వంట గదిలో టమాటా ఇంకా చేరనేలేదు. ఇప్పటికీ మార్కెట్లో టమాటాలను కొనాలంటే వారు జేబులు తడుముకోవాల్సిన పరిస్థితే ఉంది.