IRCTC : ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) తన వినియోగదారుల కోసం కొన్ని హెచ్చరికలు జారీచేసింది. ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను ఆసరాగా చేసుకుని నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది.
New Housing Scheme: 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది నగరాల్లో అద్దెకు నివసిస్తున్న అధిక జనాభాకు శుభవార్త కానుంది.
Cumin Price Hike: దేశంలో రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ మసాలా దినుసుల ధరల్లో ఎలాంటి మెరుగుదల లేదు. దీనివల్ల సామాన్య ప్రజలకు ద్రవ్యోల్బణం నుంచి అంతగా ఉపశమనం లభించలేదు.
Stock Market Opening: ఒకరోజు సెలవు తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ మళ్లీ వ్యాపారం ప్రారంభించింది. నేడు స్టాక్ మార్కెట్‌లో రెడ్ మార్కుతో కనిపిస్తోంది. నిఫ్టీలో 19300 మద్దతు కనిపిస్తోంది.
PF Advance: పొదుపు కోసం ప్రజలకు ఒక బెస్ట్ సోర్స్ ప్రావిడెంట్ ఫండ్ (ఫీఎఫ్). ఒక వ్యక్తి తన ఉద్యోగానికి పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా తోడ్పాడును అందించేందుకు ఇది చాలా సాయపడుతుంది.
Multibagger Stock : స్టాక్ మార్కెట్ అనేది అస్థిరమైన వ్యాపారం అని అందరికీ తెలుసు. దాంట్లో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరంగా భావిస్తారు. కానీ కొన్నిసార్లు అదే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Pakistan Petrol Price: పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని అంతా భావించారు. కానీ అక్కడి ప్రజల ఆశలు నిరాశ అయ్యాయి.
Gold: మన దేశంలో ప్రతి సంవత్సరం 800 టన్నుల బంగారానికి డిమాండ్ ఉంది. ఇందులో 1 టన్ను మాత్రమే భారతదేశంలో ఉత్పత్తి చేయబడి, మిగిలినది దిగుమతి అవుతుంది. చైనా తర్వాత అత్యధికంగా బంగారం వినియోగిస్తున్న దేశం మనదే.